BigTV English

Horror Movie OTT: ఏడాది తర్వాత ఓటీటీలో కి హారర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Horror Movie OTT: ఏడాది తర్వాత ఓటీటీలో కి హారర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Horror Movie OTT:  హారర్ సినిమాలు ఈ మధ్య ఓటీటీలో ఎక్కువగా సందడి చేస్తున్నాయి.. కొన్ని కొత్త సినిమాలు రిలీజ్ అయితే మరి కొన్ని సినిమాలు ఇప్పుడు ఓటీటీలోకి వస్తున్నాయి. ఇక్కడ రెస్పాన్స్ మాములుగా ఉండదు. ఇప్పుడు మరో వణుకు పుట్టించే హారర్ సినిమా ఒకటి ఓటీటీలోకి రాబోతుంది. ఆ సినిమానే ఈవిల్ డెడ్ రైజ్.. ఈ మూవీ థియేటర్లలోకి వచ్చి ఏడాది పూర్తి అయ్యింది అక్కడ మంచి రెస్పాన్స్ ను అందుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఒకసారి తెలుసుకుందాం..


గత ఏడాది ఏప్రిల్‌లో థియేటర్లలో రిలీజైన ఈవిల్ డెడ్ రైజ్‌ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. పదిహేను కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 147 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమాకు 17 కోట్ల బడ్జెట్ ను మేకర్స్ సినిమాను నిర్మించారు. ఈవిల్ డెడ్ ఫ్రాంచైజ్‌లో హైయేస్ట్ కలెక్ట్ చేసిన సినిమాగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాను మొదట కరోనా వల్ల ఓటీటిలో విడుదల చెయ్యాలని మేకర్స్ అనుకున్నారు. కానీ థియేటర్లలో రెస్పాన్స్ మంచిగా ఉండటంతో థియేటర్ల సంఖ్యను పెంచారు. అందుకే కలెక్షన్స్ పెరిగాయి. ఇక ఇన్నాళ్ళ తర్వాత ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. హారర్ ఎలిమెంట్స్‌, ట్విస్ట్‌లతో ఆడియెన్స్‌ను ఈమూవీ భయపెట్టింది. సాటర్న్‌ అవార్డుల్లో బెస్ట్ హారర్ మూవీగా ఈవిల్ డెడ్ రైజ్ నిలిచింది.. నిన్నటి నుంచి ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది..

Evil Dead Rise has arrived in Otiti.. Where is the streaming
Evil Dead Rise has arrived in Otiti.. Where is the streaming

ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే.. ఎల్లి తన ముగ్గురు పిల్లలను ఎన్నో కష్టాలు పడి పెంచుతుంది. ఓరోజు ఎల్లీ చెల్లెలు బెత్ కొడుకు ఇంటి బేస్‌మెంటులో ఉన్న బాక్స్‌ను ఓపెన్ చేసి అందులో ఉన్న గ్రామఫోన్ రికార్డును ప్లే చేస్తాడు. ఆ గ్రామ్‌ఫోన్ కారణంగా వారి జీవితాలు ఊహించని మలుపుతు తిరుగుతాయి. ఆ తర్వాత తన ముగ్గురు పిల్లలను ఎల్లీ ప్రయత్నిస్తుంది. ఆ గ్రామఫోన్‌ రికార్డుల్లో ఏముంది? ఎల్లీ అలా మారిపోవడానికి కారణం ఏమిటి? తల్లి బారి ముగ్గురు పిల్లలు తమ ప్రాణాలను కాపాడుకున్నారా? చివరికి ముగ్గురిని చంపేస్తుందా? అసలు ఏమైంది అనేది స్టోరీ..


ఈవిల్ డెడ్ సినిమాలకు రెస్పాన్స్ మాములుగా ఉండదు.. అమెరికాలో గత ఏడాది ఈవిల్ డెడ్ రైజ్‌ఓటీటీలో రిలీజైంది. ఇండియాలో మాత్రం ఏడాదిన్నర తర్వాత ఓటీటీలో కి వచ్చింది. ఈవిల్ డెడ్ ఫ్రాంచైజ్‌లో వచ్చిన ఐదో మూవీ ఇది. ఈవిల్ డెడ్ సిరీస్‌లో మొదటి మూడు భాగాల కు సామ్ రైమీ దర్శకత్వం వహించాడు.. ఆ తర్వాత నాలుగో సిరీస్ కు ఫెడే అల్వరేజ్ డైరెక్టర్‌ గా వ్యవహరించాడు. ఇప్పుడు ఐదు పార్ట్ వచ్చేసింది. ఇంకా రెండు పార్ట్ లను తెరకేక్కించాలని మేకర్స్ భావిస్తున్నారు.. ఇప్పటివరకు వచ్చిన అన్ని పార్ట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. మరి నెక్స్ట్ పార్ట్స్ ఎలా ఉంటాయో చూడాలి..

Related News

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో… ఒకడి తరువాత మరొకడితో ఇదేం పని పాపా?

Big Stories

×