E-Paper
Advertisement

Friday OTT Releases : ఫ్రైడే ఓటీటీ వినోదం.. ఒక్కరోజే 10 కి పైగా స్ట్రీమింగ్..!

Friday OTT Releases : ఫ్రైడే ఓటీటీ వినోదం.. ఒక్కరోజే 10 కి పైగా స్ట్రీమింగ్..!
Advertisement

Friday OTT Releases : ప్రతి వారంలోకి ఈ శుక్రవారం కూడా చాలా సినిమాలు రాబోతున్నాయి.. సినీ ప్రియులను ఆకట్టుకునే విధంగా కొత్త సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. థియేటర్లలో కి ఈ వారం దాదాపు ఐదారు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.. ఈ వారం విడుదల కాబోతున్న సినిమాలు అన్నీ యాక్షన్, సైకలాజికల్ సినిమాలే ఉండడంతో జనాలు వీటిని ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురుచూస్తున్నారు. అందులో నాగబంధం, రావు బహదూర్ సినిమాలు కాస్త ఆసక్తికరంగా ఉన్నాయి.. తెలుగులో మాత్రమే కాదు అటు బాలీవుడ్ లో కూడా చాలా సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. ఈవారం రిలీజ్ అవుతున్న సినిమాలన్నీ కూడా కాస్త ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి.. వీటితో పాటుగా ఓటీటీ లవర్స్ ను ఆకట్టుకొనేందుకు కొత్త సినిమాలు రాబోతున్నాయి.

ఓటీటీలోకి ఈ శుక్రవారం దాదాపు 10 సినిమాల వరకు స్ట్రీమింగ్ కూడా రానున్నాయి.. రాజ్‌కుమార్ హిరానీ నిర్మాణంలో, అర్షద్ వార్సీ నటించిన సైబర్ క్రైమ్ కామెడీ-డ్రామా ప్రీతమ్ అండ్ పెడ్రో, మర్మదేశం మాలీవుడ్ టైమ్స్ వెబ్ సిరీస్ లు కూడా కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. వీటితో పాటుగా మరికొన్ని హాలీవుడ్ చిత్రాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి. మరిక ఆలస్యమెందుకు ఏ ఓటీడీలోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒక్కసారి ఇక్కడ వివరంగా చూసేద్దాం..

శుక్రవారం ఓటీటీ లోకి రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు..

నెట్‌ఫ్లిక్స్..

Advertisement

ఎనోలా హోమ్స్ 3 – జూలై 03

జియోహాట్ స్టార్..

ప్రీతమ్ అండ్ పెడ్రో ( తెలుగు డబ్బింగ్ సిరీస్)- జూలై 03

Advertisement

మాలీవుడ్ టైమ్స్ ( తెలుగు డబ్బింగ్ సినిమా )- 03

జీ 5..

మర్మదేశం ( తెలుగు వెబ్ సిరీస్ )- జూలై 03

ముతస్సీ ( మలయాళం వెబ్ సిరీస్ )- జూలై 03

సన్ నెక్స్ట్..

హ్యాంగ్ మ్యాన్ ( తెలుగు డబ్బింగ్ సినిమా ) – జూలై 03

ఆహా..

టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ ( టాప్ రియాలిటీ షో ) – జూలై 03

ఆపిల్ ప్లస్ టీవీ..

సిలో సీజన్ 3 ( ఇంగ్లీష్ వెబ్ సిరీస్ ) – జూలై 03

Also Read : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ సుకన్య జీవితంలో కష్టాలు.. కన్నీళ్లు పెట్టించే స్టోరీ..

ఈ సినిమాలతో పాటుగా పెద్ది సినిమా కూడా రిలీజ్ డేట్ ని లాక్ చేసుకుని మీ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. మరి చిత్ర యూనిట్ మాత్రం ఈ సినిమా గురించి ఎటువంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఈవారం సినిమాలు కన్నా ఎక్కువగా వెబ్ సిరీస్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటివరకు స్ట్రీమింగ్ డేట్ ను లాక్ చేసుకున్న సినిమాలు ఇవే.. ఇక ఉన్నంతలో ఉన్నంతవరకు రిలీజ్ కాబోతున్న అన్ని సినిమాలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి.. ఎటు చూసినా కూడా కొత్త సినిమాలు మూవీ లవర్స్ ని పలకరించేందుకు పోటీ పడుతున్నాయి. బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ కాబోతున్న సినిమాలకు అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి.. మరి జూలై మొదటి వారంలో రిలీజ్ కాబోతున్న సినిమాలలో ఏ సినిమా బాక్స్ ఆఫీస్ విన్నర్గా నిలుస్తుందో చూడాలి.. ఇక జులై నెలలో స్టార్ హీరోల సినిమాలు కూడా సందడి చేయబోతున్న విషయం తెలిసిందే..

Tags

Related News

ఆ ఊరిలో ప్రతి 10 ఏళ్లకో నరబలి… ఓటీటీలోకి అల్టిమేట్ డార్క్ థ్రిల్లర్… హనుమాన్ చాలీసాను పక్కన పెట్టుకుని చూడండి

లోకాన్ని నాశనం చేయాల్సిన విలన్ బాబు మిస్సింగ్… ఏంజెల్ డెమన్ల టెన్షన్ పీక్స్… మతిపోగొట్టే ఫ్యాంటసీ సిరీస్

తండ్రినే చంపాలని కూతురికి ఆర్డర్… మైండ్ బ్లాకింగ్ స్పై థ్రిల్లర్ సిరీస్

30 వేల ఏళ్లుగా నిద్రపోతున్న డెవిల్ ని గెలికింది… క్యూట్ ఫెయిరీ చేసిన పనికి వరల్డ్ కే వణుకు… ఈ ఫాంటసీ లవ్ కాంబో వేరే లెవెల్

కేస్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి లవ్ డ్రామా… డాక్టర్ తో ఫైర్‌ఫైటర్ రొమాంటిక్ లవ్ ట్రాక్

లండన్‌లో వడాపావ్ బిజినెస్‌తో కోట్ల సంపాదన… కానీ ఆ ఒక్క సీక్రెట్ బయటపడితే అంతా షెడ్డుకే

18 ఏళ్ల శత్రుత్వం… బద్దశత్రువుల ఇంట్లో పుట్టి ప్రేమలో పడే జంట… క్రేజీ కొరియన్ రొమాంటిక్ సిరీస్

24 ఏళ్లకే ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్… షుమాకర్ లెజెండ్ గా మారిన గూస్‌బంప్స్ మూమెంట్

Big Stories

Advertisement
×