E-Paper
Advertisement

Friday OTT Releases : ఫ్రైడే ఓటీటీ మూవీస్.. హారర్ మూవీ లవర్స్ కు జాతరే..

Friday OTT Releases : ఫ్రైడే ఓటీటీ మూవీస్.. హారర్ మూవీ లవర్స్ కు జాతరే..
Advertisement

Friday OTT Releases : ప్రతివారం థియేటర్లలోకి ఎలాగైతే సినిమాలు వస్తూ ఉంటాయో.. అలాగే ఓటీటీలోకి కూడా సినిమాలు స్ట్రీమింగ్ కి వస్తూ ఉంటాయి.. ఉగాది సందర్భంగా రిలీజ్ అయిన కొత్త సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్, అలాగే బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన దురంధర్ 2 మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనాన్ని సృష్టిస్తున్నాయి. ఈ రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. అయితే ఈవారం పెద్దగా సినిమాలు రిలీజ్ కాలేదు. ఇక వచ్చేవారం స్టార్ హీరోలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడుతున్నారు.. మరి సమ్మర్ లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయి అన్నది ప్రస్తుతం ఆసక్తిని కలిగిస్తుంది.

మరి ఓటీటీ లోకి రాబోతున్న సినిమాల విషయానికొస్తే.. ఇకపోతే సన్నీ డియోల్ నటించిన ‘బోర్డర్ 2’ నుండి సిలియన్ మర్ఫీ మరియు బారీ కీయోగన్ నటించిన ‘పీకీ బ్లైండర్స్: ది ఇమ్మోర్టల్ మ్యాన్’ వరకు, ఈ శుక్రవారం, మార్చి 20, 2026న రాబోతున్నాయి. వీటితో పాటుగా అటు సినిమాలు వెబ్ సిరీస్ లు అన్నీ కూడా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి ఏ సినిమా ఏ ఓటీటీలోకి రాబోతుందో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

ఫ్రైడే ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే.. 

నెట్ ఫ్లిక్స్..

Advertisement

ఏ డిఫరెంట్ మ్యాన్ – మార్చి 20

బార్డర్ 2 – మార్చి 20

Advertisement

పీకి బ్లెయిండర్స్ ఇమ్మోర్టల్ మ్యాన్ – మార్చి 20

బీటీఎస్ ది కమ్ బ్యాక్ – మార్చి 21

జియో హాట్ స్టార్…

చిరయ్యా – మార్చి 20

వీక్డ్ ఫర్ గుడ్ – మార్చి 21

జీ5..

జటాధార – మార్చి 20

కాసరగోడ్ ఎంబసీ – మార్చి 20

లయన్స్ గేట్ ప్లే.. 

డెడ్ ఆఫ్ వింటర్ – మార్చి 20

చౌపల్..

నాచి లైన్ దే- మార్చి 19

చోరాన్ నాల్ యారియన్ – మార్చి 21

అమెజాన్ ప్రైమ్ వీడియో..

డెడ్లాక్ సీజన్ 2 – మార్చి 20

సన్ నెక్స్ట్..

సీతా పరిణయం – మార్చి 20

వాలవారా – మార్చి 20

గత వారంతో పోలిస్తే ఈ వారం చాలా సినిమాలు ప్రేక్షకులు ముందుకు వచ్చేస్తున్నాయి.. హీరో అర్జున్ సర్జా దర్శకత్వం వహించిన ‘సీతా పయనం’ థియేటర్లలో పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. అలాగే జటాధర సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా నటించిన ఒక మిస్టరీ యాక్షన్-థ్రిల్లర్ మూవీ.. కాసరగోడ్ ఎంబసీ వెబ్ సిరీస్.. అలాగే బోర్డర్ 2 సినిమాలు కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నాయి.. మరి ఈ సినిమాలు ఓటీటీ లవర్స్ ను ఆకట్టుకొనేలా ఉన్నాయి. వీటితో పాటుగా మరికొన్ని సినిమాలు వెబ్ సిరీస్ లు కూడా రాబోతున్నాయి. మరి ఆలస్యం లేకుండా మీకు నచ్చిన సినిమాని ఓటీటీలో చూసి ఎంజాయ్ చేసేయండి.. ఇక ఏప్రిల్ నెలలో స్టార్ హీరోల సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి.. ముఖ్యంగా రామ్ చరణ్ నటించిన పెద్ది మూవీ కోసం మెగా ఫాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి సమ్మర్ వార్ లో ఏ సినిమా బాక్సాఫీస్ విన్నర్గా నిలుస్తుందో చూడాలి…

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×