E-Paper
Advertisement

మేడ్చల్ మార్కెట్‌లో గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్.. భారీగా ఎగిసి పడుతున్న మంటలు!

మేడ్చల్ మార్కెట్‌లో గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్.. భారీగా ఎగిసి పడుతున్న మంటలు!
Advertisement

Medchal Explosion: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మేడ్చల్ ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. మార్కెట్‌లో గ్యాస్ సిలిండర్ ఓక్కసారిగా పేలుడు కలకలం సృష్టించింది. జీహెచ్‌ఎంసీకి చెందిన ఓ షట్టర్‌లో అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న సమయంలో సిలిండర్ ఒక్కసారిగా పేలినట్లు సమాచారం.

ఓక్కసారిగా మంటలు..

దీంతో ఆ ప్రమాదంలో అక్కడ ఓక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే సమాచారం అందుకున్న మేడ్చల్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సిబ్బంది సకాలంలో స్పందించడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.లేదంటే అధిక నష్ట్రం జరిగేదని అక్కడి అధికారుల అనుకుంటున్నారు.

Advertisement

Also read: మద్యం మత్తులో దాబా వద్ద హంగామా.. డీఈపై సస్పెన్షన్ వేటు!

Tags

Related News

గద్వాల జిల్లాలో జోరుగా అక్రమ బెల్ట్ షాపుల దందా.. పట్టించుకోని అధికారులు..!

పేదల ఇళ్లలో వెలుగులు నింపడమే మా లక్ష్యం: ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు!

హైదరాబాద్‌లో పండుగ పూట తీవ్ర విషాదం.. వైన్ షాప్ వద్ద దాడిలో వ్యక్తి మృతి!

సర్కార్ ఇచ్చే సన్న బియ్యంతో.. భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి!

మద్యం మత్తులో దాబా వద్ద హంగామా.. డీఈపై సస్పెన్షన్ వేటు!

బాచుపల్లిలో ఘోర ప్రమాదం.. మల్లారెడ్డి కాలేజ్ విద్యార్థి దుర్మరణం!

బడా కంపెనీలకు సీఎం రేవంత్ బిగ్ షాక్.. ఇక మహిళల చేతుల్లోకి సోలార్ విద్యుత్..?

Big Stories

Advertisement
×