E-Paper
Advertisement

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీ సినిమాలు.. ఏకంగా 11 సినిమాలు స్ట్రీమింగ్..!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీ సినిమాలు.. ఏకంగా 11 సినిమాలు స్ట్రీమింగ్..!
Advertisement

Friday OTT Releases : చూస్తుండగానే మరో శుక్రవారం వచ్చేసింది. మిగిలిన రోజుల సంగతి పక్కన పెడితే.. ఈరోజు మాత్రం సినిమాల సందడి ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పనక్కర్లేదు.. గత వారంతో పోలిస్తే ఈ వారం థియేటర్లలోకి బోలెడు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. కోర్టు సినిమాతో హిట్ పేరుగా పేరు తెచ్చుకున్న శ్రీదేవి రోషన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం బ్యాండ్ మేళం.. ప్రియదర్శి సుయోధన థియేటర్లలో సందడి చేయనున్నాయి.. తెలుగు సినిమాలు మాత్రమే కాదు అటు తమిళ డబ్బింగ్ సినిమాలు కూడా థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయి.. వీటిలో యూత్’, ‘హ్యాపీరాజ్’ సినిమాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి.. ఇవే కాదు ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు బోలెడు ఉన్నాయి..

ఈ శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాల విషయానికొస్తే.. ఏకంగా 11 సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. విజయ్ సేతుపతి ‘కాట్టాన్’ సిరీస్ మస్తిష్క మరణం, మర్దానీ 3 మాత్రమే కాస్తా ఇంట్రెస్టింగ్‌ అనిపిస్తున్నాయి. ఈవారం ఓటీడీలోకి రాబోతున్న సినిమాలన్నీ కూడా చిన్న సినిమాలే కావడంతో జనాలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు.. వీటిలో ఉన్న సినిమాలు వారికి పర్వాలేదనిపిస్తున్నాయి. మరి అసలు ఆలస్యం చెయ్యకుండా ఏ ఓటీటీ లోకి ఏ సినిమాలు రాబోతున్నాయో ఒకసారి చూసేద్దాం..

ఈ శుక్రవారం ఓటీటీల్లోకి రాబోతున్న సినిమాలు.. 

అమెజాన్ ప్రైమ్..

Advertisement

ఓ రోమియో (హిందీ మూవీ) – మార్చి 27

హౌస్ ఆఫ్ డేవిడ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – మార్చి 27

జియో హాట్‌స్టార్..

Advertisement

కాట్టాన్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) – మార్చి 27

నెట్‌ఫ్లిక్స్‌..

మస్తిష్క మరణం(మలయాళ మూవీ)- మార్చి 27

మర్దానీ 3 (హిందీ సినిమా)-మార్చి 27

ది రిటర్న్(డాక్యుమెంటరీ)- మార్చి 27

53 సండేస్(హాలీవుడ్ మూవీ)- మార్చి 27

జీ5..

ప్రజాపతి 2 (బెంగాలీ సినిమా) – మార్చి 27

హే కాయ్ నవీన్ (మరాఠీ సిరీస్) – మార్చి 27

ఆపిల్ టీవీ..

ఫర్ ఆల్ మ్యాన్ కైండ్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) – మార్చి 27

సన్‌ నెక్ట్స్‌..

మాయ బింబుమ్(తమిళ సినిమా)- మార్చి 27

Also Read :‘ గుండెనిండా గుడిగంటలు’ రోహిణి లవ్ స్టోరీ.. అతనితోనే పెళ్లి..?

గత వారంతో పోలిస్తే ఈ వారం చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.. ఓటీటీ లోకి పెద్దగా చెప్పుకుదగ్గ సినిమాలు రాకపోయినా సరే థియేటర్లలో కి మాత్రం ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. గత నెలలో రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు అన్నీ కూడా ఈ నెలలో ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతూ జనాలను ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నాయి.. ఈవారం బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్న ఒకే ఒక్క సినిమా అంటే రణవీర్ సింగ్ నటించిన దురంధర్ 2.. ఈ మూవీ రిలీజ్ అయ్యి కేవలం కొన్ని రోజులకే 1000 కోట్ల క్లబ్ లోకి చేరడం మామూలు విషయం కాదు.. ఇక ఏప్రిల్ లో రిలీజ్ కావాల్సిన సినిమాలు అన్నీ కూడా ఈ సినిమా దెబ్బకి మే వరకు షిఫ్ట్ అయ్యాయి. మరి మే నెల లో రిలీజ్ కాబోతున్న సినిమాలు ఏవో త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Tags

Related News

‘ది ఒడిస్సీ’ డైరెక్టర్ మాస్టర్ పీస్ మూవీస్… ఏ ఓటీటీలో ఉన్నాయో తెలుసా ?

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

Big Stories

Advertisement
×