E-Paper
Advertisement

Friday OTT Releases : సినిమాల జాతర.. ఓటీటీలోకి ఏకంగా 18 స్ట్రీమింగ్..!

Friday OTT Releases : సినిమాల జాతర.. ఓటీటీలోకి ఏకంగా 18 స్ట్రీమింగ్..!
Advertisement

Friday OTT Releases : ప్రతి వారం థియేటర్లలోకి చాలా సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి. థియేటర్లలో కొత్త సినిమాలు సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి వారం స్టార్ హీరోల సినిమాలతో పాటుగా చిన్న సినిమాలు కూడా థియేటర్లలో రిలీజ్ అవ్వడంతో వీటిని చూసేందుకు జనాలు కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే గత వారం బాలీవుడ్ ప్రతిష్టత్మక చిత్రం రామాయణ రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సృష్టిస్తుంది. ఈ సినిమా ఇప్పటికీ 1000 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. మరి ఇప్పుడు కొత్తగా ఇట్లు అర్జున కొన్ని సినిమాలు కూడా ఉన్నాయి.. ప్రస్తుతం పాజిటివ్ రెస్పాన్స్ని అందుకుంటున్న ఈ సినిమా కలెక్షన్ల పరంగా కూడా దూసుకుపోతుంది అని తెలుస్తుంది. థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలు మాత్రమే కాదు అటు ఓటీటీలో కూడా రిలీజ్ ఏ సినిమాలో బోలెడు ఉన్నాయి.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాల విషయానికొస్తే.. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్ సహా టాప్ ఓటీటీల్లో అందుబాటులోకి రాబోయే కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు బోలెడు రాబోతున్నాయి. వీటిలో విజయ్ దేవరకొండ నటించిన రణవాలి మూవీ తో పాటుగా రజనీకాంత్ నటించిన జైలర్ 2 సినిమా కూడా ఓటీటీ లవర్స్ డే పలకరించేందుకు సిద్ధంగా ఉంది. మరి ఇవి అస్సలు మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమాలు ఏవి? ఎక్కడ ఏ సినిమా రాబోతుందో చూడాలి..

శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్లు..

నెట్‌ఫ్లిక్స్..

Advertisement

దాయిరా (హిందీ మూవీ) – నవంబర్ 13

రణబాలి (తెలుగు సినిమా) – నవంబర్ 13

Advertisement

హార్ట్ ల్యాండ్ (కెనడియన్ సిరీస్) – నవంబర్ 13

మర్డర్ ఇన్ గెలిసియా(హాలీవుడ్ సిరీస్)- నవంబర్ 13

మస్ట్ డేట్ ఇన్ ప్లే బాయ్(తమిళ సిరీస్)- నవంబర్ 13

కంక్ ఆన్ సినిమా (ఇంగ్లీష్ మాక్యుమెంటరీ) – నవంబర్ 15

జియో హాట్‌స్టార్..

అవెంజర్స్ ది ఎండ్‌ గేమ్ కాంకోర్(హాలీవుడ్ మూవీ)- నవంబర్ 13

స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్: ఆఫ్టర్ డార్క్ (హిందీ సిరీస్) – నవంబర్ 13

అమెజాన్ ప్రైమ్..

వైబ్ (హిందీ చిత్రం) – నవంబర్ 13

ఆపిల్ టీవీ ప్లస్..

12 12 12 (ఇంగ్లీష్ సిరీస్) – నవంబర్ 13

బీయింగ్ హెయిమన్ (ఇంగ్లీష్ సినిమా) – నవంబర్ 13

అమెజాన్ ప్రైమ్..

వైబ్ (హిందీ చిత్రం) – నవంబర్ 13

జీ5..

బాంద్రా (తెలుగు డబ్బింగ్ మూవీ) – నవంబర్ 13

అఫ్రాతఫ్రీ (మరాఠీ చిత్రం) – నవంబర్ 13

మిర్గయ 1.5 (బెంగాలీ మూవీ) – నవంబర్ 13

సోనీ లివ్..

పరివారిక్ మనరంజన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – నవంబర్ 13

మనోరమ మ్యాక్స్..

ద థర్డ్ మర్డర్ (మలయాళ మూవీ) – నవంబర్ 13

సన్ నెక్ట్స్..

హ్యాపీ జర్నీ(తెలుగు సినిమా)- నవంబర్ 13

గత వారంతో పోలిస్తే ఈ వారం ఈవారం చాలా సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. గత కొన్ని రోజుల క్రితం ఓటిటి అంటే ఎక్కువగా వెబ్ సిరీస్ కనిపించేది కానీ ఈ మధ్య స్టార్ హీరోల సినిమాలు కూడా కనిపించడంతో వీటిని చూసేందుకు ఎక్కువమంది ఇంట్రెస్ట్ కనిపిస్తున్నారు. సినిమాలు వెబ్ సిరీస్లో బోలెడు ప్రేక్షకులను పలకరించేందుకు రెడీగా ఉన్నాయి ఇక ఆలస్యం ఎందుకు ? మీకు నచ్చిన సినిమాని మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి.

Also Read :శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..

Tags

Related News

ప్రేయసిని చంపేసిన గ్యాంగ్ పై ప్రతీకారం… 12 ఏళ్లు వెనక్కి వెళ్లే యువకుడు… యానిమే లవర్స్ కు ఐ ఫీస్ట్

అడవుల్లో జోకర్ అరాచకం… 2016లో అమెరికాని షేక్ చేసిన క్లౌన్ల ఘటన… ఆ భయం వెనకున్న అసలైన కథ

ఇదెక్కడి కొరియన్ థ్రిల్లర్రా సామీ… ఒక్కో సీన్ చూస్తుంటే మతిపోతోంది… చావాలనుకుంటే ఈ సిరీస్ ను చూడండి

డైనోసార్ల ఐలాండ్‌లో చిక్కుకున్న పా పెట్రోల్ టీమ్… అగ్నిపర్వతం బద్దలైతే అదిరే ప్లాన్… పిల్లలకు ఫుల్ మీల్స్

చిరు  ‘మెగా వర్స్’ స్ట్రీమింగ్ డేట్ లాక్..ఫస్ట్ ఎపిసోడ్ ఎప్పుడంటే?

ధోళక్‌పూర్‌పై రాక్షసుల దండయాత్ర… రంగంలోకి దిగే చిన్ని భీమ్ గ్యాంగ్… పిల్లలకు అదిరిపోయే యాక్షన్ అడ్వెంచర్

ప్రతీ కేసు ప్రాణసంకటమే… నిమిషాల్లోనే నిర్ణయం తీసుకునే డాక్టర్లు… హాస్పిటల్‌లో జరిగే హైటెన్షన్ డ్రామా

Big Stories

Advertisement
×