E-Paper
Advertisement

చిరు  ‘మెగా వర్స్’ స్ట్రీమింగ్ డేట్ లాక్..ఫస్ట్ ఎపిసోడ్ ఎప్పుడంటే?

చిరు  ‘మెగా వర్స్’ స్ట్రీమింగ్ డేట్ లాక్..ఫస్ట్ ఎపిసోడ్ ఎప్పుడంటే?
Advertisement

Megaverse Show: మెగాస్టార్ చిరంజీవి హీరోగా తన నటనతో వెండి తెర పై ప్రేక్షకులను పెద్ద ఎత్తున మెప్పించారు. ఇలా నటుడిగా మెప్పించిన ఈయన వ్యాఖ్యాతగా కూడా తన మాట తీరుతో అభిమానులను ఆకట్టుకున్నారు. ఇప్పటికే మీలో ఎవరు కోటీశ్వరుడు అనే షో ద్వారా హోస్ట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే త్వరలోనే చిరంజీవి వ్యాఖ్యాతగా “మెగా వర్స్ ” (Mega Verse) అనే టాక్ షో ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక టిక్ టాక్ షో నెట్ ఫ్లిక్స్ (Net Flix) లో ప్రసారం కానుంది.

డిసెంబర్ లోనే స్ట్రీమింగ్..

ఇప్పటికే ఈ టాక్ షో కి సంబంధించి నెట్ ఫ్లిక్స్ అధికారికంగా వెల్లడించిన సంగతి తెలిసిందే . కార్యక్రమంలో భాగంగా కొన్ని ఎపిసోడ్స్ కి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయినట్టు సమాచారం. అయితే ఈ టాక్ షో ఎప్పటినుంచి ప్రసారం అవుతుందనే విషయంపై అభిమానులు ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తూ వచ్చారు. తాజాగా ఈ టాక్ షో స్ట్రీమింగ్ కు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. టాక్ షో ఫస్ట్ ఎపిసోడ్ డిసెంబర్ సెకండ్ వీకెండ్ లో ఫస్ట్ ఎపిసోడ్ ప్రసారం కాబోతుందని సమాచారం. త్వరలోనే ఈ షో స్ట్రీమింగ్ కు సంబంధించి అధికారకంగా ప్రకటించబోనున్నారు.

ఫస్ట్ ఎపిసోడ్ గెస్ట్ గా నాగార్జున..

Advertisement

ఇకపోతే ఈ టాక్ షో ఫస్ట్ ఎపిసోడ్ లో భాగంగా టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని హీరోలు హాజరు కాబోతున్నట్టు సమాచారం. అక్కినేని నాగార్జున (Nagarjuna) తో పాటు ఆయన ఇద్దరు కొడుకులు నాగచైతన్య, అఖిల్ కూడా ఈ టాక్ షోలో సందడి చేయబోతున్నారని తెలుస్తుంది. ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోలో ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ పూర్తి అయ్యిందని, ఈ కార్యక్రమంలో భాగంగా నాగచైతన్య వ్యక్తిగత జీవితం గురించి, సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలు గురించి కూడా నాగార్జున మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారని సమాచారం.

కాకా పనులలో బిజీగా చిరు..

ఇలా మొదటి ఎపిసోడ్ లో భాగంగా అక్కినేని ఫ్యామిలీతో చిరంజీవి ఎలాంటి ముచ్చట్లు పెట్టారు అనేది తెలియాలి అంటే మరి కొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే. ఇక ప్రస్తుతం చిరంజీవి మరోవైపు సినిమాలో షూటింగ్ పనులలో కూడా బిజీగా ఉన్నారు. ఈయన డైరెక్టర్ బాబి దర్శకత్వంలో ప్రస్తుతం కాకా(Kaaka) అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ పనులు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాని సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు సిద్ధమయ్యారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13వ తేదీ విడుదల కాబోతుందని చిత్ర నిర్మాతలు ప్రకటించినప్పటికీ ఈ సినిమా సరైన సమయానికి వస్తుందా? రాదా? అంటూ అభిమానులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Also Read: మీ ఇంటిని పేల్చేస్తాం… అమితాబ్ ఇంటికి బాంబు బెదిరింపు మెయిల్!

Related News

ధోళక్‌పూర్‌పై రాక్షసుల దండయాత్ర… రంగంలోకి దిగే చిన్ని భీమ్ గ్యాంగ్… పిల్లలకు అదిరిపోయే యాక్షన్ అడ్వెంచర్

ప్రతీ కేసు ప్రాణసంకటమే… నిమిషాల్లోనే నిర్ణయం తీసుకునే డాక్టర్లు… హాస్పిటల్‌లో జరిగే హైటెన్షన్ డ్రామా

మనవళ్ల కోసం మళ్లీ ఆయుధం పట్టిన తాత… విలన్లకు దబిడి దిబిడే… అదిరిపోయే యాక్షన్ థ్రిల్లర్

20 ఏళ్ల క్రితం మిస్సయిన ఫ్రెండ్… సడన్ ఎంట్రీతో షాకింగ్ ట్విస్ట్… ఫాంటసీ అడ్వెంచర్ డ్రామా

లిఫ్ట్ ఎక్కితే పదేళ్లు వెనక్కి… గతాన్ని మారిస్తే గతి తప్పే వర్తమానం… ఈ కొత్త సిరీస్ లో టైమ్ ట్రావెల్‌తో ఫుల్ ఫన్

సూపర్‌స్టార్ రజినీకాంత్ ‘జైలర్ 2’ వచ్చేసిందోచ్… ఓటీటీలో తలైవా మాస్ జాతర షురూ

అమ్మలా కనిపించే వింత ఆకారం… ఏడేళ్ల చిన్నారిని వెంటాడుతూ కుటుంబంలోకి… వెన్నులో వణుకు పుట్టించే హారర్

Big Stories

Advertisement
×