Friday OTT Releases: ప్రతివారం థియేటర్లోకి బోలెడు సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి. అదేవిధంగా వచ్చిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ అయితే అందుకోవు. గత కొన్ని రోజులుగా థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు యావరేజ్ టాక్ ను అందుకుంటున్నాయి. అయితే కేవలం కొన్ని సినిమాలు మాత్రమే బాక్స్ ఆఫీస్ వద్ద దున్నేస్తున్నాయి.. ప్రస్తుతం థియేటర్లలో రామాయణ సినిమా సందడి చేస్తుంది. ఈ సినిమా విజువల్ ఉండరు కదా.. ఎక్కింది రీసెంట్గా థియేటర్లోకి వచ్చిన సినిమా ఒకటే కావడంతో ప్రేక్షకులు ఎక్కువగా దీన్ని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతోపాటుగా ఓటీటీలోకి బోలెడు సినిమాలు వస్తున్నాయి. మరి ఆ సినిమాలేంటో ఒకసారి తెలుసుకుందాం..
ఇక ఓటీటీ సినిమాల విషయానికొస్తే.. గత వారంతో పోలిస్తే ఈ వారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉన్నాయి.. ఐ యామ్ గేమ్, మీసయ్య మురుక్కు లాంటి సినిమాలు స్ట్రీమింగ్‌కు రానున్నాయి. వీటితో పాటు పలు డబ్బింగ్ చిత్రాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి ఏ మూవీ ఏ ఓటీటీలోకి రాబోతుందో ఒకసారి ఇక్కడ చూసేద్దాం..
కౌరిబురీర్ మందిర్ (బెంగాలీ సిరీస్) – నవంబర్ 06
పాజిబుల్ లవ్ (కొరియన్ మూవీ) – నవంబర్ 06
అండర్ సీజ్ (కొలంబియన్ సిరీస్) – నవంబర్ 06
ద వాన్ (హిందీ సినిమా) – నవంబర్ 06
ఓట్టమ్ తుల్లాల్(మలయాళ మూవీ)- నవంబర్ 06
ద ఇన్‌స్టిట్యూట్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – నవంబర్
నూర్ కోడివానవిళ్ (తమిళ మూవీ) – నవంబర్ 06
ఐ యామ్ గేమ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – నవంబర్ 06
మోటూ పత్లూ అండ్ మిస్టరీ ఆఫ్ ఏ నాగమణి (తెలుగు డబ్బింగ్ మూవీ) – నవంబర్ 08
బా బా బ్లాక్ షీప్(తెలుగు సినిమా)- నవంబర్ 06
ఐసీయూ(మలయాళ సినిమా)- నవంబర్ 06
ది గ్రాండ్ మాస్టర్(తమిళ సినిమా)- నవంబర్ 06
హైవాన్ (హిందీ మూవీ) – నవంబర్ 06
మీసయ్య మురుక్కు (తెలుగు డబ్బింగ్ సినిమా) – నవంబర్ 06
వీటితో పాటుగా మరికొన్ని వెబ్ సిరీస్ లు కూడా స్ట్రీమింగ్ కు రావడంతో మూవీ లవర్స్ వీటిని చూసేందుకు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఏది ఏమైనా కూడా గత వారంతో పోలిస్తే ఈ వారం చాలా సినిమాలు ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాయి. ఇక ఆలస్యం ఎందుకు మీకు నచ్చిన సినిమాని చూసి ఇక్కడ ఎంజాయ్ చేసేయండి. ఇకపోతే ఈ వారం చిన్న సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి. మరి ఏ సినిమా మంచి టాక్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.. ప్రస్తుతం థియేటర్లో రిలీజ్ అయిన రామాయణ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ వస్తుంది. వీటితో పాటుగా దీపావళి కనకగా బోలెడు సినిమాలు రాబోతున్నాయి మరి ఆ సినిమాలు ఎలాంటి టాక్ అని ఎందుకు ఉంటాయో చూడాలి..
Also Read : శుక్రవారం టీవీ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..