E-Paper
Advertisement

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీల్లోకి బోలెడు సినిమాలు.. ఒక్కరోజు స్ట్రీమింగ్ ఇవే. .

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీల్లోకి బోలెడు సినిమాలు.. ఒక్కరోజు స్ట్రీమింగ్ ఇవే. .
Advertisement

Friday OTT Releases : ప్రతి వారం కొత్త సినిమాలను చూసి ఎంజాయ్ చేయాలని మూవీ లవర్స్ అనుకుంటూ ఉంటారు. ఇటీవల కాలంలో జనాలని ఆకట్టుకునే విధంగా కొత్త కొత్త సినిమాలు రావడంతో థియేటర్లు కూడా హౌస్ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. రీసెంట్ గా ఈ వారం టాలీవుడ్ క్రేజీ హీరో నాని నటించిన పారడైజ్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విషయాన్ని సొంతం చేసుకునేలా కనిపిస్తుంది నిన్న రిలీజైన సినిమా పాజిటివ్ టాక్ ని ఎందుకుడంతోపాటుగా మొదటి రోజు కలెక్షన్ వర్షం కురిపిస్తుంది. ఈ సినిమాతో పాటుగా ఇవాళ బోలెడు సినిమాలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాయి.. వీటితో పాటుగా ఓటీటీలోకి కూడా బోలెడు సినిమాలు రాబోతున్నాయి..

మరి ఈ వారం ఓటీటీ లోకి రాబోతున్న సినిమాల విషయానికొస్తే బోలెడు సినిమాలు వస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే 14 సినిమాలు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. మరి తెలుగు హారర్ థ్రిల్లర్ అగధ మూవీ, మలయాళ సినిమా మ్యాంగో పచ్చా కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి.. వీటితో పాటుగా హాలీవుడ్ నుంచి వెబ్ సిరీస్ లో కొత్త సినిమాలు చాలానే రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. మరికొన్ని చిత్రాలు సడన్ స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది.. వీటితో పాటుగా బోలెడు సినిమాలు రాబోతున్నాయి మరి ఆలస్యం ఎందుకు ఈ వారం ఏ ఓటీటీలోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒక్కసారి మనం ఇక్కడ చూసేద్దాం..

ఈ శుక్రవారం రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే…

నెట్‌ఫ్లిక్స్..

Advertisement

ది ఫైనల్ ప్రాబ్లమ్ (హాలీవుడ్ మూవీ ) – సెప్టెంబర్ 25

యునాబాంబార్ ( హాలీవుడ్ మూవీ ) – సెప్టెంబర్ 25

Advertisement

ది గాడ్ ఫాదర్ కోడా ( హాలీవుడ్ మూవీ ) – సెప్టెంబర్ 25

ది బ్రేడ్ విన్నర్ ( హాలీవుడ్ మూవీ ) – సెప్టెంబర్ 25

అమెజాన్ ప్రైమ్ వీడియో..

డోంట్ బి షై ( హాలీవుడ్ మూవీ ) – సెప్టెంబర్ 25

ఫోటో గ్రాఫర్ ( తమిళ సినిమా) – సెప్టెంబర్ 25

రంభ ఊర్వశి మేనక ( తెలుగు మూవీ (

జియో హాట్‌స్టార్..

హుంకర్ ది రోర్ ( హిందీ సిరీస్ ) – సెప్టెంబర్ 25

మ్యాంగో పచ్చ ( మలయాళం మూవీ ) – సెప్టెంబర్ 25

జీ5..

బకైతీ సీజన్ 2( హిందీ సిరీస్ ) – సెప్టెంబర్ 2

అగధ ( తెలుగు మూవీ ) – సెప్టెంబర్ 25

హాయ్ ( తెలుగు మూవీ ) – సెప్టెంబర్ 25

సోనీ లివ్..

హబీబీ ( తమిళ మూవీ ) – సెప్టెంబర్ 25

అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్..

రైజ్ అండ్ ఫాల్ సీజన్ 2 ( హిందీ సిరీస్ ) సెప్టెంబర్ 25

సన్‌నెక్ట్స్..

అంగీకారం ( తమిళ మూవీ ) – సెప్టెంబర్ 25

లయన్స్ గేట్ ప్లే..

ది టెంప్టింగ్ మ్యాడ్ నెస్ ( హాలీవుడ్ ) – సెప్టెంబర్ 25

గత వారంతో పోలిస్తే ఈ వారం బోలెడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేసాయి.. అటు ఓటిటిలోకి మాత్రమే కాదు థియేటర్లోకి కూడా చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. కొత్త సినిమాలతో పాటు పాత సినిమాలు కూడా స్ట్రీమింగ్ డేట్ ని అనౌన్స్ చేస్తున్నాయి. మొత్తానికి ఈ వారం చాలా సినిమాలు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి మీకు నచ్చిన సినిమానే మీరు మెచ్చిన ఓటిటిలో చూసి ఎంజాయ్ చేసేయండి.

Tags

Related News

మృణాల్ ఠాకూర్‌ ఫేవరేట్ మూవీ… బ్రేకప్ తర్వాతే అసలు కథ మొదలైతే? ఎమోషనల్ రొమాంటిక్ డ్రామా

అమ్మాయిలతో ప్రతీ రాత్రి ఆ పని… ఆ గోడల మధ్య దాగున్న భయంకరమైన రహస్యం… డార్క్ డిస్టోపియన్ థ్రిల్లర్

కాంట్రాక్ట్ కిల్లర్ల గ్యాంగ్‌లో వరుస హత్యలు… అసలు మాస్టర్‌మైండ్ ఎవరు? హై టెన్షన్ క్రైమ్ థ్రిల్లర్

తండ్రే హత్య చేశాడని అనుమానం… షాకింగ్ మర్డర్ మిస్టరీ

చనిపోయినా ఇంటి నుంచి కదలని శవం… వణుకు పుట్టించే హారర్ మిస్టరీ

నోట్‌బుక్ నుంచి మనుషులు బయటకొస్తే… పుస్తకం చేతులు మారడంతో మొదలయ్యే గందరగోళం…

ఉద్యోగం కోసం ఇరాక్‌కు వెళ్లిన అమ్మాయి… ఊహించని పరిస్థితుల్లో ఉగ్రవాదుల చెరలో… నరాలు కట్టయ్యే సర్వైవల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×