E-Paper
Advertisement

పాకిస్తాన్ కోచ్‌గా అదిరిపోయే అమ్మాయి…ఇక ప్లేయర్లకు జాతరే

పాకిస్తాన్ కోచ్‌గా అదిరిపోయే అమ్మాయి…ఇక ప్లేయర్లకు జాతరే
Advertisement

Lady Coach For Pakistan Team : పాకిస్తాన్ క్రికెట్ జట్టులో పెను ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే పలుగురు కోచ్ లు, ఇతర సిబ్బంది రాజీనామాలు చేయగా, తాజాగా బౌలింగ్ కోచ్ యాష్లే నాఫ్కే కూడా రిజైన్ చేశాడు. ఈ తరుణంలోనే పాకిస్తాన్ జట్టుకు లేడీ కోచ్ ను తీసుకురాబోతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నోటిఫికేషన్ రిలీజ్ చేసినట్టు ప్రచారం జోరు అందుకుంది. పురుషుల కంటే మహిళలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్టు ఈ నోటిఫికేషన్ లో పేర్కొన్నట్టు తెలుస్తోంది. లెవల్ 3 కోచింగ్ గుర్తింపుతో పాటు ఏదైనా జట్టు తరఫున కనీసం 5 ఏళ్లు ఆడిన అనుభవం ఉండాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కండీషన్ పెట్టిందని ప్రచారం సాగుతోంది. ఈ సారి ఎలాగైనా మహిళా బౌలింగ్ కోచ్ ను బరిలోకి దింపడమే లక్ష్యంగా పీసీబీ ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు సమాచారం అందుతోంది.

అసలు యాష్లే నాఫ్కే కోచ్ పదవికి ఎందుకు రాజీనామా చేశారంటే ?

పాకిస్తాన్ క్రికెట్ జట్టులో రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే రకరకాల కారణాల వల్ల కొందరు రాజీనామా చేయగా, తాజాగా వైట్ బాల్ బౌలింగ్ కోచ్ యాష్లే నాఫ్కే కూడా రిజైన్ చేశాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో భేదాభిప్రాయాలు చోటు చేసుకున్న నేపథ్యంలో తన ఒప్పందాన్ని ముందుగానే రద్దు చేసుకున్నట్టు ప్రచారం సాగుతోంది. రాజీనామా చేసిన వెంటనే నెదర్లాండ్స్ జాతీయ జట్టు హెడ్ కోచ్ గా యాష్లే నాఫ్కే ఆఫర్ తగిలింది.

Advertisement

ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ పూర్తికాగానే పాకిస్తాన్ కు గుడ్ బై చెప్పనున్నాడు. ఆ తర్వాత నెదర్లాండ్స్ జట్టుకు కోచ్ బాధ్యతలు తీసుకోనున్నాడు. గత నెలలోనే ఉమర్ గుల్ ను తొలగించి, యాష్లే నాఫ్కేను బౌలింగ్ కోచ్ గా నియామకం చేశారు. కానీ ఇంతలోనే ఆయన రాజీనామా చేయడం హాట్ టాపిక్ అయింది.

Japan Kusuda-Nairn targets Vaibhav Sooryavanshi : రాసి పెట్టుకోండి..వైభవ్ ను డకౌట్ చేస్తాం..జపాన్ బౌలర్ హెచ్చరికలు 

పాకిస్తాన్ కోచ్‌గా లేడీ క్రికెటర్…ఇక ప్లేయర్లకు జాతరే

Advertisement

పాకిస్తాన్ బౌలింగ్ కోచ్ పదవి ఖాళీ కావడంతో వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసింది పీసీబీ. వన్డేలు, టీ20లు, టెస్టు ఫార్మాట్లకు ఒక్కరినే బౌలింగ్ కోచ్ గా నియామకం చేసేందుకు ప్లాన్ చేసింది పాక్ బోర్డు. ఈ పోస్టుకు మాజీ లేడీ క్రికెటర్ ను తీసుకోవాలనే స్కెచ్ వేసింది. విదేశాలకు సంబంధించిన మాజీ లేడీ క్రికెటర్ కోసం చూస్తున్నారు. లేడీ కోచ్ ఉంటే, పాకిస్తాన్ క్రికెటర్ క్రమశిక్షణతో ఉంటారని పీసీబీ భావిస్తోంది. మెరుగైన ఫలితాలు వస్తాయని అంచనా వేస్తోంది. అందుకే ఎంత ఖర్చు అయినా పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించిందని అంటున్నారు. అయితే, ఈ న్యూస్ చూసిన క్రికెట్ ఫ్యాన్స్, దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. లేడీ కోచ్ వస్తే, పాక్ క్రికెటర్లకు పండగే అంటున్నారు. ఆమెతో ఎంజాయ్ చేస్తూ, మ్యాచ్ లు ఆడతారని పేర్కొంటున్నారు. తెచ్చెది ఏదో అందమైన అమ్మాయిని తీసుకురండి అంటూ పీసీబీని సూచిస్తున్నారు.

 

Ajit Agarkar opposed Jasprit Bumrah as India captain in 2023: అజిత్ అగర్కార్ పెద్ద దుర్మార్గుడు..బుమ్రాను కూడా కెప్టెన్ కాకుండా అడ్డుకున్నాడు ! Tanveer Ahmed On Ind vs JPN

 

Related News

వైభవ్ తుఫాన్ ను ఆపండి..లేకపోతే పాకిస్తాన్ అడ్రస్ లేకుండా పోతుంది

అల్లాపైన ఒట్టు…టీమిండియాను ఓడించి, గోల్డ్ మెడల్ గెలుస్తాం

బీసీసీఐ మొద్దు నిద్ర వీడాలి.. 150 KPH వేగంతో వేసే బౌలర్లను కాపాడాలి

జపాన్‌‌ను ఓడించేందుకే కింద మీద పడ్డారు..మీరు పాకిస్తాన్ వెంట్రుక కూడా పీకలేరు

ఆ ఇద్దరూ దరిద్రుల వల్ల, నాకు నిద్ర లేకుండా పోయింది…గంభీర్ కామెంట్స్ వైరల్

నీ కోసం ప్రైవేట్ జెట్ పంపిస్తా… మార్క్ వుడ్ కు ఐపీఎల్ ఓన‌ర్ క‌ళ్లు చెదిరే ఆఫర్

విదేశాల్లో ఒక్క‌ ఐపీఎల్ మ్యాచ్‌ పెట్టండి..టీమిండియా ప్లేయ‌ర్ల‌ భాగోతం బ‌య‌ట‌ప‌డుతుంది

Big Stories

Advertisement
×