BigTV English

OTT Movie Releases: మూవీ లవర్స్ కు గుడ్ న్యూస్.. 30 సినిమాలు రిలీజ్ .. ఆ ఒక్కటి స్పెషల్..

OTT Movie Releases: మూవీ లవర్స్ కు గుడ్ న్యూస్.. 30 సినిమాలు రిలీజ్ .. ఆ ఒక్కటి స్పెషల్..

OTT Movie Releases: ప్రతి నెల కొత్త సినిమా రిలీజ్ అవుతూ ఉంటాయి. అలాగే డిసెంబర్ నెలలో కూడా భారీగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.. వచ్చే వారం క్రిస్మస్ కానుకగా బోలెడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. గత వారం రిలీజ్ అయిన ‘పుష్ప 2’ మేనియాలోనే ఉంది. గతవారం బాక్సాఫీస్‌కి కాస్త గ్యాప్ ఇచ్చారు కానీ ఈసారి మాత్రం దాదాపు అరడజను మూవీస్ థియేటర్లలోకి రాబోతున్నాయి.. ఆ సినిమాల్లో ఏ సినిమా బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొడుతుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. ఈ వారం అల్లరి నరేశ్ ‘బచ్చమల్లి’, ఉపేంద్ర ‘యూఐ’, విజయ్ సేతుపతి ‘విడుదల 2’, ప్రియదర్శి ‘సారంగపాణి జాతకం’ హాలీవుడ్ డబ్బింగ్ ‘ముఫాసా’, మలయాళ డబ్బింగ్ మూవీ ‘మార్కో’ రిలీజ్ కానున్నాయి..


ఇక ఈ వారం ఓటీటిలో కూడా మంచి సినిమాలు రిలీజ్ అవుతున్నాయని తెలుస్తుంది.. గత వారంతో పోలిస్తే ఈ వారం సినిమాలు తగ్గాయి. మూవీ లవర్స్ కు జోష్ ను పెంచేలా కనిపించలేదు వీటిలో కేవలం సత్యదేవ్ ‘జీబ్రా’ మాత్రం ఉన్నంతలో ఆసక్తికరంగా అనిపిస్తుంది.. మిగిలినవి ఇంగ్లిష్ సినిమాలు, వెబ్ సిరీస్ లు రిలీజ్ అవుతున్నాయి. ఇక ఆలస్యం ఎందుకు ఏ ఓటీటిలో ఏ సినిమా రిలీజ్ అవుతుందో ఒక్కసారి చూసేద్దాం..

అమెజాన్ ప్రైమ్…


గర్ల్స్ విల్ బీ గర్ల్స్ (హిందీ మూవీ) – డిసెంబర్ 18

బీస్ట్ గేమ్స్ (ఇంగ్లీష్ సిరీస్) – డిసెంబర్ 19

హాట్‌స్టార్..

ఓ కమాన్ ఆల్ యే ఫెయిత్‌ఫుల్ (ఇంగ్లీష్ సినిమా) – డిసెంబర్ 17

వాట్ ఇఫ్? సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) – డిసెంబర్ 22

జియో సినిమా..

ట్విస్టర్స్ (ఇంగ్లీష్ సినిమా) – డిసెంబర్ 18

మూన్ వాక్ (హిందీ సిరీస్) – డిసెంబర్ 20

పియా పరదేశియా (మరాఠీ మూవీ) – డిసెంబర్ 20

ఆజ్ పిర్ జీనే కీ తమన్నా హై (భోజ్ పురి సినిమా) – డిసెంబర్ 20

థెల్మా (ఇంగ్లీష్ సినిమా) – డిసెంబర్ 21

నెట్‌ఫ్లిక్స్..

ఆరోన్ రోడ్జర్స్: ఎనిగ్మా (ఇంగ్లీష్ సిరీస్) – డిసెంబర్ 17

రోనీ చింగ్ (ఇంగ్లీష్ సినిమా) – డిసెంబర్ 17

జూలియా స్టెప్పింగ్ స్టోన్స్ (ఇంగ్లీష్ మూవీ) – డిసెంబర్ 18

మనా మన్ (థాయ్ సినిమా) – డిసెంబర్ 18

ద మ్యానీ సీజన్ 2 (స్పానిష్ సిరీస్) – డిసెంబర్ 18

దిలాన్ 1983 (ఇండోనేసియన్ సినిమా) – డిసెంబర్ 19

ద డ్రాగన్ ప్రిన్స్ (ఇంగ్లీష్ సిరీస్) – డిసెంబర్ 19

వర్జిన్ రివర్ సీజన్ 6 (ఇంగ్లీష్ సిరీస్) – డిసెంబర్ 19

ఫెర్రీ 2 (డచ్ సినిమా) – డిసెంబర్ 20

సిక్స్ ట్రిపుల్ ఎయిట్ (ఇంగ్లీష్ మూవీ) – డిసెంబర్ 20

ఉంజులో (ఇంగ్లీష్ సినిమా) – డిసెంబర్ 20

యునివర్ క్సో డబీజ్ (ఇంగ్లీష్ సిరీస్) – డిసెంబర్ 20

ఉజుమాకీ (జపనీస్ సిరీస్) – డిసెంబర్ 20

యోయో హనీసింగ్: ఫేమస్ (హిందీ మూవీ) – డిసెంబర్ 20

స్పై x ఫ్యామిలీ కోడ్: వైట్ (హిందీ సినిమా) – డిసెంబర్ 21

ద ఫోర్జ్ (ఇంగ్లీష్ మూవీ) – డిసెంబర్ 22

ఆపిల్ ప్లస్ టీవీ..

ద సీక్రెట్ లైవ్స్ ఆఫ్ .యనిమల్స్ (ఇంగ్లీష్ సిరీస్) – డిసెంబర్ 18

లయన్స్ గేట్ ప్లే..

బాయ్ కిల్స్ వరల్డ్ (ఇంగ్లీష్ సినిమా) – డిసెంబర్ 20

బుక్ మై షో..

సెంటిమెంటాల్ (బెంగాలీ మూవీ) – డిసెంబర్ 20

ఆహా..

జీబ్రా (తెలుగు సినిమా) – డిసెంబర్ 20

మనోరమ మ్యాక్స్.. 

పలోట్టీస్ 90స్ కిడ్స్ (మలయాళ సినిమా) – డిసెంబర్ 18

ఇంగ్లీష్ సినిమాలను చూసే మూవీ లవర్స్ కు పండగే.. ఈ వారం.. ఒకటి, కాదు రెండు కాదు 30 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మీకు నచ్చితే మీరు సినిమాలను చూసి ఎంజాయ్ చెయ్యండి..

Tags

Related News

OTT Movie : కామాఠిపురంలో కాలుజారే ఒంటరి జీవితాలు … లాక్ డౌన్ మిగిల్చిన జ్ఞాపకాలు … ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో

OTT Movie : పక్కింటోడి చేతిలో పాపలు బలి … రివేంజ్ కోసం భూమి మీదకి వచ్చే ఆత్మ … గూస్ బంప్స్ తెప్పించే హారర్ సినిమా

OTT Movie : వందమంది అమ్మాయిలతో ఒక్కమగాడు … యవ్వారం అంతా చీకట్లోనే …

OTT Movie : ప్రెగ్నెంట్ లేడీపై ప్రేతాత్మ కన్ను … బ్రేస్లెట్ చుట్టూ తిరిగే స్టోరీ … చెమటలు పట్టించే సీన్స్

OTT Movie : భర్తపై భార్య అరాచకం … కూతురు అంతకు మించి … ఆత్మని కూడా వదలకుండా …

OTT Movie : మంత్రగత్తె పెట్టే శాపం … ఊహించని ట్విస్టులు, తట్టుకోలేని భయాలు … క్లైమాక్స్ కూడా మరో లెవల్ సామీ

Big Stories

×