BigTV English
Advertisement

OTT Movie : అమ్మాయిల వీడియోలతో బ్లాక్మెయిల్ … పోలీసులకే చుక్కలు చూపించే క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : అమ్మాయిల వీడియోలతో బ్లాక్మెయిల్ … పోలీసులకే చుక్కలు చూపించే క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : మలయాళం నుంచి వచ్చే క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. సస్పెన్స్ తో పాటు, ట్విస్టులతో ఈ సినిమాలు ఓటిటి ప్లాట్ ఫామ్ లో అదరగొడుతున్నాయి. రీసెంట్ గా త్రిష ప్రధాన పత్ర పోషించిన ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ, ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


జి ఫైవ్ (Zee 5) లో

ఈ మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ఐడెంటిటీ‘ (Identity). 2025లో విడుదలైన ఈ ఇన్వెస్టిగేటివ్ యాక్షన్‌ థ్రిల్లర్ మూవీకి అఖిల్ పాల్, అనస్ ఖాన్ దర్శకత్వం వహించారు. రాగం మూవీస్, కాన్ఫిడెంట్ గ్రూప్ బ్యానర్‌పై రాజు మల్లియత్, రాయ్ సీ. జే నిర్మించిన ఈ మూవీలో టోవినో థామస్, త్రిష, వినయ్ రాయ్, మందిరా బేడీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీని జనవరి 2న మలయాళంలో విడుదల చేయగా, తెలుగులో జనవరి 24న విడుదల చేశారు. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ జి ఫైవ్ (Zee 5) లో స్ట్రీమింగ్ అవుతుంది.


స్టోరీ లోకి వెళితే

ఒక షాపింగ్ మాల్ లో అమ్మాయిల వీడియోలను తీస్తూ, అమర్ అనే ఒక వ్యక్తి బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. అతనికి నకిల్ అనే వ్యక్తి సహాయం చేస్తుంటాడు. ఈ క్రమంలోనే ఎమి అనే అమ్మాయి బట్టలు మార్చుకుంటూ ఉండగా, ఫోన్ కెమెరాతో వీడియోని తీస్తుంటారు. ఇది గమనించిన ఆ అమ్మాయి ఆ ఫోన్ తీసుకొని, అక్కడే ఉన్న అమర్ కి ఇస్తుంది. ఇదంతా అతడే చేస్తున్నాడని తెలియక అలా చేస్తుంది. ఇంతలో ఒక వ్యక్తి ఆ ఫోన్ ని తీసుకొని పారిపోతాడు. ఆ తరువాత మళ్లీ ఆ ఫోన్ ని అమర్ కి ఇస్తాడు. ఇదంతా పక్కా ప్లాన్ తో చేస్తూ, వీడియోలను చూపించి బ్లాక్ మెయిల్ చేస్తుంటాడు అమర్. ఈ క్రమంలోనే ఎమి సోషల్ మీడియాని హ్యాక్ చేసి, ఆమెకు వీడియో చూపించి డబ్బులు వసూలు చేసేందుకు ప్లాన్ చేస్తాడు. ఆ తరువాత అమర్ ఒక ఇంట్లో మంటల్లో కాలిపోయి చనిపోతాడు.

మరో వైపు ఒక కేసు విషయంలో బొమ్మ గీసి పోలీసులకు హెల్ప్ చేస్తాడు హీరో. అతని టాలెంట్ గుర్తించిన ఇన్స్పెక్టర్ ఒక కేసు విషయంలో సహాయం చేయాలని అడుగుతాడు. అందుకు హీరో సరేనని చెప్తాడు. ఇక్కడే హీరోయిన్ ఎంట్రీ అవుతుంది. అమర్ ని చంపిన వ్యక్తిని హీరోయిన్ చూసి ఉంటుంది. ఆ వ్యక్తి బొమ్మని డ్రా చేయడానికి హీరో వస్తాడు. అయితే ఆమె చెప్పే పోలికలు, హీరోని పోలి ఉంటాయి. అయితే హీరో మొదటి గీసింది అతని బొమ్మ అవ్వడంతో, అతనిపై అనుమానం పెంచుకుంటాడు ఇన్స్పెక్టర్. చివరికి అమర్ ని చంపింది ఎవరు? హీరోకి ఆ హత్యకి సంబంధం ఉందా? ఇందులో హీరోయిన్ పాత్ర ఏమిటి? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

OTT Movie : న్యూయార్క్ నగర మేయర్‌గా ఇండియన్ ఫిలిం మేకర్ తనయుడు… మీరా నాయర్ సినిమాలు ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?

OTT Movie : పెళ్ళికి రెడీ అవుతూ ప్రియుడితో… మీరా నాయర్ ఫ్యాన్స్ మిస్ అవ్వకుండా చూడాల్సిన ప్రేమ కావ్యం

OTT Movie : అద్దెకొచ్చిన వాళ్ళతో ఆ పాడు పని… గ్రిప్పింగ్ థ్రిల్లర్, ఊహించని టర్నులు ఉన్న సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : పక్కింటోళ్ల రొమాన్స్‌ను పనులు పక్కన పెట్టి చూసే సైకో… థ్రిల్లింగ్ సీరియల్ కిల్లర్ స్టోరీ

OTT Movie : మిస్సింగ్ అమ్మాయిల కోసం మాజీ సైనికుడి వేట… మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్

OTT Movie : యాక్సిడెంట్ తరువాత కళ్ళు తెరిచి చూస్తే బంకర్‌లో… కన్నింగ్ గాడి ట్రాప్‌లో… స్పైన్ చిల్లింగ్ సర్వైవల్ థ్రిల్లర్

OTT Movie : పసికూనను తింటేగానీ తీరని ఆకలి… సూపర్ హీరోలను ఈకల్లా పీకి పారేసే మాన్స్టర్… ఫుల్ యాక్షన్ ధమాకా

Baramulla OTT : పట్టపగలే పిల్లలు అదృశ్యం… కుమార్తె రూమ్ లో కుక్క వాసన… ఇంటెన్స్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్

Big Stories

×