BigTV English

Action Thriller OTT: ఓటీటిలోకి యాక్షన్ మూవీ…స్టోరీలో ఇన్ని ట్విస్టులా .. క్లైమాక్స్ లో సస్పెన్స్..

Action Thriller OTT: ఓటీటిలోకి యాక్షన్ మూవీ…స్టోరీలో ఇన్ని ట్విస్టులా .. క్లైమాక్స్ లో సస్పెన్స్..

Action Thriller OTT: ఓటిటిలోకి సరికొత్త సినిమాలు రావడం కామన్. కొన్ని సినిమాలు తీయటలలో రిలీజ్ అయిన వెంటనే ఓటీడీలో స్ట్రీమింగ్ డేట్ నీ లాక్ చేసుకుంటున్నాయి. ఓటిటిలో డిమాండ్ ఎంత ఎక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చు. స్టార్ హీరోల సినిమాలు కూడా ఓటీడీలో మంచి క్రేజ్ని సొంతం చేసుకుంటున్నాయి అలాగే కొన్ని సినిమాలు డైరెక్టుగా ఇక్కడ రిలీజ్ అవుతూ భారీ రెస్పాన్స్ ని అందుకుంటున్నాయి.. స్టార్ హీరోయిన్ సైతం తమ సినిమా డైరెక్టుగా ఓటిటి లెక్క వస్తే మంచి క్రేజ్ ఉంటుందని భావిస్తున్నారు. ఇక సినిమా లవర్స్ కు అందుబాటులో ఉండేలా ప్రతి సినిమాను పోటీటి సంస్థలు స్ట్రీమింగ్ కి తీసుకొస్తున్నారు.. ఈమధ్య మలయాళ సినిమాలకు ఓటిటిలో డిమాండ్ ఎక్కువగా ఉంది ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలకు కూడా ఓటిటిలో హవాని కొనసాగిస్తున్నాయి.. తాజాగా ఓ బాలీవుడ్ యాక్షన్ మూవీ సడన్గా ఎటువంటి అనౌన్స్మెంట్ లేకుండా ఓటిటిలోకి వచ్చేసింది. ఆ మూవీ పేరేంటి? ఏ ఓ టి టి లో స్ట్రీమింగ్ వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


మూవీ & ఓటీటి.. 

మహానటి మూవీతో మంచి ఇమేజ్ ని అందుకున్న నటి కీర్తి సురేష్.. ఈ సినిమాకు ముందు ఈ సినిమాతో మంచి క్రేజ్ ను అందుకుంది కానీ ఈ సినిమా తర్వాత అంతగా ఈమెకు చెప్పుకోదగ్గ సినిమాలు ఖాతాలో లేవు. ఇక బాలీవుడ్ లో రీసెంట్గా బేబీ జాన్ మూవీ తో ఎంట్రీ ఇచ్చింది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఆ మూవీ అమ్మడుకు అంతగా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. కానీ కీర్తి సురేష్ నటనకు బాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. సడెన్‌గా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చింది. బుధవారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైంది. ఫ్రీ స్ట్రీమింగ్ కాకుండా రెంటన్ విధానంలో విడుదలచేశారు. వాలెంటైన్స్ డే నుంచి ఫ్రీ స్ట్రీమింగ్‌కు బేబీ జాన్ మూవీ అందుబాటులోకి వస్తున్నట్లు తెలుస్తుంది.. మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ లో కనిపించాడు. టీజర్, ట్రైలరు మంచి రెస్పాన్స్ ని అందుకున్నాయి.. కాన్సెప్ట్ ఔట్‌డేటెడ్ కావడం, యాక్షన్ తప్ప ఎమోషన్స్ సరిగ్గా వర్కవుట్ కాకపోవడంతో డిజాస్టర్‌గా మిగిలింది. తేరీలోని మ్యాజిక్‌ను రీక్రియేట్ చేయడంలో డైరెక్టర్ దారుణంగా విఫలమయ్యాడు. 180 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ అరవై కోట్ల లోపే వసూళ్లను రాబట్టింది.


ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే.. 

ఈ మూవీలో బేబీ జాన్ కేరళలో ఒక బేకరీ నడుపుకుంటూ ఉంటాడు. కూతురు ఖుషి తప్ప అతడికి ఎవరు ఉండరు. తార అనే యువతి కారణంగా బేబీ జాన్ ఒకప్పుడు ముంబైలోని రౌడీలను గడగడలాడించిన ఐపీఎస్ ఆఫీసర్ సత్య అనే నిజం బయటపడుతుంది.. బేబీ జాన్ ఆయన భార్య ఏమైంది అసలు వీళ్ళు ఎందుకు ముంబైకి వచ్చే సెట్ అయ్యారు అనేది ఈ సినిమా స్టోరీ లో చూపించారు. ఇక బాలీవుడ్ లో ఈ మూవీ తర్వాత అక్క అనే వెబ్ సిరీస్ లో కీర్తి సురేష్ నటిస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సీరియల్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది..

Tags

Related News

OTT Movie : ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో భార్య… మెంటల్ మాస్ షాక్ ఇచ్చే భర్త… వీడు మగాడ్రా బుజ్జి

OTT Movie : హాంటెడ్ ప్లేస్ లో అమ్మాయి మిస్సింగ్… భయపెడుతూనే కితకితలు పెట్టే మలయాళ హర్రర్ మూవీ

OTT Movie : పిచ్చాసుపత్రిలో మెంటల్ ప్రయోగాలు… హిప్నటైజ్ చేసి మనుషుల మతిపోగోట్టే పాడు పనులు… నరాలు కట్టయ్యే సస్పెన్స్

OTT Movie : జోకర్ కార్డుతో జీవితం తారుమారు… భార్యాభర్తల అరాచకం మామూలుగా ఉండదు భయ్యా… తెలుగులోనే స్ట్రీమింగ్

OG Movie OTT: ఓజీ ఓటీటీ అప్డేట్.. ఎన్ని వారాల్లో వస్తుందంటే ?

OTT Movie : కిరీటం కోసం కొట్లాట… వేల ఏళ్ల పాటు వెంటాడే శాపం… మతిపోగోట్టే ఫాంటసీ థ్రిల్లర్

OTT Movie : ఇదేం సినిమా గురూ… మహిళల్ని బలిచ్చి దిష్టి బొమ్మలుగా… ఒళ్ళు గగుర్పొడిచే సీన్స్ సామీ

OTT Movie : జాబ్ ఇస్తామని చెప్పి దిక్కుమాలిన ట్రాప్… అలాంటి అమ్మాయిలే ఈ ముఠా టార్గెట్… క్రేజీ తమిళ్ క్రైమ్ థ్రిల్లర్

Big Stories

×