BigTV English

OTT Movie : పక్కింటి బాగోతాలను బైనాక్యులర్ తో చూస్తే… మిస్ అవ్వకుండా చూడాల్సిన మసాలా థ్రిల్లర్

OTT Movie : పక్కింటి బాగోతాలను బైనాక్యులర్ తో చూస్తే… మిస్ అవ్వకుండా చూడాల్సిన మసాలా థ్రిల్లర్

OTT Movie : ఓటిటిలో క్రేజీ అనిపించే  సినిమాలు ఎన్నో స్ట్రీమింగ్ అవుతున్నాయి. కొన్ని సినిమాలు మాత్రమే సూపర్ థ్రిల్లర్ మూవీస్ అనేలా చేస్తాయి. అలాంటి స్ట్రాంగ్ కంటెంట్ తో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఇంట్రెస్టింగ్ మసాలా మూవీ ఈరోజు మన మూవీ సజెషన్. కాస్త కొత్తగా ఉండే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల కోసం వెతుకుతున్న వారికి ఈ మూవీ బెస్ట్ సజెషన్. ఇందులో గ్రిప్పింగ్ నరేషన్ తో పాటు ఒక్కో ట్విస్ట్ మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ని ఇస్తుంది. మరి ఈ మూవీ ఏ ఓటిటిలో అందుబాటులో ఉంది? స్టోరీ ఏంటి? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.


నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్…

కొంతమందికి ఇతరుల జీవితాల్లోకి తొంగి చూడడం అంటే చాలా ఇష్టం. దాన్ని ఒక వీక్నెస్ గా భావిస్తూ ఉంటారు. కొంతమంది మానుకుందాం అని ట్రై చేసినా ఆ అలవాటును మానుకోలేక పోతారు. మరి కొంతమంది మాత్రం ఇలా పక్క వాళ్ళ జీవితంలోకి తొంగి చూడడం మంచి ఎంటర్టైన్మెంట్ గా ఫీల్ అవుతారు. కానీ అలా చేయడం వల్ల తమ గురించి ఆలోచించకుండా, అవతలి వాళ్ళ జీవితాల గురించే ఎక్కువగా ఆలోచిస్తూ లేనిపోని చిక్కుల్ని తెచ్చి పెట్టుకుంటారు. ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్ ఉన్నవాళ్లు చూడాల్సిన మూవీనే ఇది. ఆ అలవాటు ఎలాంటి ప్రమాదాలను తెచ్చి పెడుతుందో తెలియాలంటే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాను చూడాల్సిందే.


కథలోకి వెళ్తే..

ఈ సినిమాలో హీరోయిన్ కి పక్కింట్లోకి తొంగి చూస్తే అలవాటు ఉంటుంది. అది కూడా బైనాక్యులర్స్ పెట్టుకొని మరీ తనకు ఆపోజిట్ లో ఉండే అపార్ట్మెంట్స్ అన్నిట్లోకి తొంగి చూస్తూ ఉంటుంది. వాళ్ళేం చేస్తున్నారా అని ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచుతుంది. పైగా సీసీ కెమెరాల ద్వారా ఎవరెవరు ఏం చేస్తున్నారో తెలుసుకుంటూ ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరి జీవితంలోనూ డార్క్ సైడ్ అనేది ఒకటి ఉంటుంది. పైకి సంతోషంగా నవ్వుతూ కనిపించినప్పటికీ బయటకు చెప్పుకోలేని రహస్యాలను మనసులోనే దాచుకుంటారు. ముఖ్యంగా ఇంట్లో నాలుగు గోడల మధ్య ఏం జరుగుతుందో బయట పడకూడదని అనుకుంటారు. కానీ హీరోయిన్ తనకున్న పాడు అలవాటు వల్ల కొంతమంది జీవితాలకు సంబంధించి లోతుగా తెలుసుకోవడానికి ట్రై చేస్తుంది. ఇదే ఆమెను లేనిపోని కష్టాల్లోకి నెట్టేస్తుంది. అసలు హీరోయిన్ ఇలా ఎందుకు చేస్తోంది? అవతలి వాళ్ళ ఇంట్లోకి బైనాక్యులర్స్ పెట్టుకొని మరీ తొంగి చూడడం వల్ల ఆమెకు వచ్చిన ఇబ్బందులు ఏంటి? ఆ ప్రమాదం నుంచి బయట పడగలిగిందా? అనే ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవాలంటే ‘లేడీ ఓయర్’ అనే ఈ సిరీస్ పై ఒక లుక్కెయ్యండి. కాకపోతే సిరీస్ లోని కొన్ని సన్నివేశాలు బో*ల్డ్ గా ఉంటాయి. కాబట్టి సింగిల్ గా ఉన్నప్పుడే చూడడానికి ట్రై చేయండి. థ్రిల్లర్ మూవీ లవర్స్ ఈ ‘లేడీ ఓయర్’ మూవీని చూశాక వర్త్ వాచింగ్ అని తప్పకుండా ఫీలవుతారు.

Tags

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×