BigTV English
Advertisement

OTT Movies : ఇవాళ ఒక్కరోజే ఓటీటీలోకి 21 సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..

OTT Movies : ఇవాళ ఒక్కరోజే ఓటీటీలోకి 21 సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..

OTT Movies :  ప్రతి వారం ఓటీటీలోకి బోలెడు సినిమాలు స్ట్రీమింగ్ కు వస్తుంటాయి. ఈ వారం థియేటర్లలోకి భైరవం మూవీ రిలీజ్ కాబోతుంది. గత కొద్ది రోజులుగా ఈ మూవీ పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇదే కాదు అటు ఓటీటీలోకి కూడా మే చివరి వారం చాలా సినిమాలు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఇప్పటివరకు థియేటర్లలో పెద్ద సినిమాలు లేవు. జూన్ నెలలో స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.


అయితే, ఈ శుక్రవారం ఓటీటీలోకి దాదాపుగా 21 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో హిట్ 3,టూరిస్ట్ ఫ్యామిలీ, డీమన్ వంటి హిట్ సినిమాలు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. అంతేకాదు కొన్ని తమిళ సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. థియేటర్లలో రిలీజ్ అయ్యి ప్రేక్షకుల మనసు దోచుకుంటున్నాయి.. మరి ఆలస్యం ఎందుకు ఇవాళ ఒక్కరోజు ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు రాబోతున్న సినిమాలు ఏవో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

ఇవాళ ఒక్కరోజే థియేటర్లలోకి రాబోతున్న సినిమాలు.. 


అమెజాన్ ప్రైమ్ వీడియో..

గుడ్ బాయ్ (కొరియన్ సిరీస్): కొరియన్ డ్రామాలను ఇష్టపడేవారికి ఇది ఒక మంచి ఎంపిక. మే 31 నుండి స్ట్రీమింగ్ కానుంది.

జూలియట్ అండ్ రోమియో: ప్రేమకథా చిత్రాలను ఆదరించే వాళ్ళకిది ఒక విందులాంటి సినిమా. స్ట్రీమింగ్ అవుతోంది, చూసేయండి.

షాడో ఫోర్స్: మే 30 నుండి స్ట్రీమింగ్ కానుంది.

ది కింగ్ ఆఫ్ కింగ్స్: హిస్టారికల్ డ్రామాలు చూడాలనుకునే వారికి ఇది ఒక మంచి ఆప్షన్. ఇది కూడా స్ట్రీమింగ్ అవుతోంది..

ఆహా:

డీమన్ (తెలుగు): తెలుగు ప్రేక్షకులకు ఇది ఒక సరికొత్త థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది. స్ట్రీమింగ్ అవుతోంది.

వానిల్ తెడినెన్ (తమిళ్): తమిళ సినిమాలను ఇష్టపడేవారికి ఇది ఒక మంచి ఎంపిక. మే 30 నుండి స్ట్రీమింగ్ కానుంది.

జియో హాట్ స్టార్..

క్రిమినల్ జస్టిస్ – ఏ ఫ్యామిలీ మేటర్: లీగల్ డ్రామాలు, థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి ఇది ఒక మంచి ఛాయిస్. స్ట్రీమింగ్ అవుతోంది.

అండ్ జస్ట్ లైక్ దట్ (సీజన్ 3): మే 30 నుండి స్ట్రీమింగ్ కానుంది.

టూరిస్ట్ ఫ్యామిలీ : జూన్ 02 నుండి స్ట్రీమింగ్ కానుంది.

తుడరుమ్ : మే 30 నుండి స్ట్రీమింగ్ కానుంది.

సోనీ లివ్..

కాన్ కజుర: మే 30 నుండి స్ట్రీమింగ్ కానుంది.

మనోరమ మ్యాక్స్..

డ్యాన్స్ పార్టీ: మే 30 నుండి స్ట్రీమింగ్ కానుంది.

సన్ నెక్స్ట..

బిగ్ బెన్: మే 30 నుండి స్ట్రీమింగ్ కానుంది.

లయన్స్ గేట్ ప్లే..

లాస్ట్ బ్రీత్: మే 30 నుండి స్ట్రీమింగ్ కానుంది.

నెట్‌ఫ్లిక్స్..

హిట్ 3 : క్రైమ్ థ్రిల్లర్స్‌ని ఇష్టపడేవారికి ఇది ఒక మంచి ఛాయిస్. మిస్ అవ్వకుండా చూసేయండి. ఆల్రెడీ స్ట్రీమింగ్ అవుతోంది.

ఎఫ్ 1 – ది అకాడమీ: ఫార్ములా 1 రేసింగ్ అంటే ఇష్టమా? అయితే ఈ డాక్యుమెంటరీ సిరీస్‌తో మీ వీకెండ్‌ను మరింత థ్రిల్లింగ్‌గా మార్చుకోండి. ఇది కూడా స్ట్రీమింగ్ అవుతోంది.

ఎవ్రీథింగ్ అబౌట్ మై వైఫ్: ఇది కూడా చూడదగిన సినిమా.

రెట్రో: మే 31 నుండి స్ట్రీమింగ్ కానుంది.

డెప్త్ క్యూ : ఇది కూడా స్ట్రీమింగ్ అవుతోంది.

మ్యాడ్ యూనికార్న్ (థాయ్ సిరీస్): థాయ్ సిరీస్‌లను ఇష్టపడేవారికి ఇది ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది..

ఈ వారం ఓటీటీలో బోలెడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. తమిళ హారర్ సినిమాలు ఎక్కువగా స్ట్రీమింగ్ కు వచ్చేసాయి. రెట్రో, హిట్ 3 సినిమాలు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నాయి. మిగిలిన ప్రతి సినిమా కూడా హారర్ జోనర్ లో వచ్చినవే.. ఇక ఆలస్యం ఎందుకు మీకు నచ్చిన మూవీని మీరు చూసేయ్యండి..

Related News

Chiranjeeva OTT : ఓటీటీలోకి వచ్చేసిన రాజ్ తరుణ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Jatadhara OTT: ‘ జటాధర’ ఓటీటీ పార్ట్నర్ లాక్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే..?

OTT Movie : అమ్మాయిలతో ఆ పాడు పని చేసి చంపే సైకో… ఒంటరిగా చూడాల్సిన సీన్స్… క్లైమాక్స్ కేక

OTT Movie : 240 కోట్ల కలెక్షన్స్, 10 అవార్డులు… ఈ బ్లాక్ బస్టర్ మూవీ హీరోని జైలుకు పంపిందన్న విషయం తెలుసా ?

Kiss movie OTT : కిస్ పెట్టుకుంటే ఫ్యూచర్లోకి… మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి సూపర్ హిట్ తమిళ్ మూవీ

Feminichi Fathima OTT : కేరళ స్టేట్ అవార్డ్స్ లో దుమ్మురేపిన ‘ఫెమినిచి ఫాతిమా’… ఓటీటీలో రిలీజ్ ఎప్పుడో తెలుసా?

Friday OTT Movies : శుక్రవారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. ఆ 4 వెరీ స్పెషల్..

OTT Movie : ఎక్స్ కంటే డేంజర్ గా ఉండే 5 థ్రిల్లర్ సిరీస్ లు… యాక్షన్ మాత్రమే కాదు మజా ఇచ్చే అడ్వెంచర్ కూడా

Big Stories

×