BigTV English

OTT Movie : పిల్లలు పుట్టలేదని స్టూడెంట్ తో ఎఫైర్ … ఓటిటిలో దిమ్మతిరిగే సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : పిల్లలు పుట్టలేదని స్టూడెంట్ తో ఎఫైర్ … ఓటిటిలో దిమ్మతిరిగే సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : ఓటిటి ప్లాట్ ఫామ్ లోకి సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా స్ట్రీమింగ్ కి వస్తున్నాయి. అయితే ఇప్పుడు వెబ్ సిరీస్ లను ప్రేక్షకులు చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. సెన్సార్ నిబంధనలు లేని ఈ వెబ్ సిరీస్ లు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఒక ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుంది. ఈ వెబ్ సిరీస్ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే …


జీ 5  (Zee5)

ఈ సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘మిథ్య’ (Mithya).  ఈ సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్ కు రోహన్ సిప్పీ దర్శకత్వం వహించారు. అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్, విపిన్ అగ్నిహోత్రి ఫిలిమ్స్ దీనిని నిర్మించాయి. ఈ సీరీస్ 18 ఫిబ్రవరి 2022న విడుదలైంది. ఇందులో హుమా ఖురేషి, అవంతిక దస్సాని, పరంబ్రత ఛటర్జీ, రజిత్ కపూర్, సమీర్ సోనీ కీలక పాత్రల్లో నటించారు. ఈ వెబ్ సిరీస్ బ్రిటిష్ టెలివిజన్ ‘షో చీట్’ నుండి తీసుకున్నారు.  అవంతిక దస్సాని ఈ సిరీస్‌తో తొలిసారిగా నటించింది. డార్జిలింగ్‌లోని సెయింట్ పాల్స్ స్కూల్‌లో ఈ డ్రామా ప్రత్యేకంగా చిత్రీకరించారు. మొదటి సీజన్ ముగిసిన తర్వాత, మిథ్య: ది డార్కర్ చాప్టర్ పేరుతో రెండవ సీజన్ అక్టోబర్ 2024లో 1 నవంబర్ 2024న రిలీజ్ చేశారు. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ జీ 5  (Zee5) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

జుహీ, నీల్ భార్య భర్తలు గా ఉంటారు. వీళ్ళిద్దరూ ప్రొఫెసర్లుగా తమ వృత్తిని కొనసాగిస్తారు. ఈ భార్యాభర్తలకు పెళ్లి జరిగి పది సంవత్సరాలు అవుతున్నా పిల్లలు ఇంకా కలిగి ఉండరు. జుహీ ప్రొఫెసర్ గా ఉండే కాలేజీలో రియా అనే స్టూడెంట్ ఉంటుంది. ఒకరోజు రియా రాసిన ఎగ్జామ్ ను జుహీ ఫెయిల్ చేస్తుంది. కాఫీ కొట్టిందని ఈ విధంగా చేస్తుంది జుహీ. రియా నేను కాపీ కొట్టలేదని, ఎంత చెప్తున్నా జుహీ పట్టించుకోదు. దీని గురించి హెచ్ ఓ డి కి చెప్పడంతో వాళ్ళు కమిటీని ఏర్పాటు చేపిస్తారు. జూహి ఇంటికి ఆమె లేని టైంలో వెళ్తుంది రియా. ఆమె భర్త ఇంట్లో అప్పుడు ఒంటరిగా ఉంటాడు. రియా అతనితో మాటలు కలిపి మద్యం కూడా తాగుతుంది. కాసేపైనాక ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది రియా. ఇంట్లోకి ఎవరో వచ్చారన్న విషయం తెలుసుకుంటుంది జూహి. భర్త ఇంటికి వచ్చిందని నీ స్టూడెంట్ అని  చెప్తాడు. నేను ఇంట్లో లేనప్పుడు ఎందుకు రానిచ్చారని కొప్పడుతుంది. రియా వచ్చి వెళ్ళాక ఇంట్లో పిల్లి చచ్చిపోయి ఉంటుంది. పిల్లిని రియా చంపిందనుకుంటుంది జూహి. ఆ తర్వాత రియా  తన ప్రైవేట్ ఫోటోలను జుహీ భర్తకు పంపుతుంది. అతను కూడా మద్యం మత్తులో తన ఫోటోలు పంపుతాడు. ఆ ఫోటోలను జుహీ కి పంపుతుంది రియా. భర్త మీద బాగా కోప్పడి పుట్టింటికి వెళ్ళిపోతుంది జూహి. రియా ఇలా ఎందుకు చేస్తుంది అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ‘మిథ్య’ (Mithya) అనే ఈ వెబ్ సిరీస్ ని చూడండి.

Related News

OTT Movie : మాఫియా డాన్ చుట్టూ తిరిగే స్టోరీ … కొంచెం రక్తపాతం, కొంచెం కామెడీ …పక్కా ఎంటర్టైనర్

OTT Movie : వయసు పెరగదు, కోరిక ఆగదు … ప్రేమించిన వాళ్లంతా కళ్ళముందే … ఇది మామూలు కథ కాదు

OTT Movie: డబ్బున్న ఆంటీలను నిలువ దోపిడి చేసే అందగాడు.. వాడి ఆట కట్టించే కిలాడి, ఈ మూవీ పెద్దలకు మాత్రమే!

SU from SO OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న కన్నడ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి 30 సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..

OTT Movie : ఓటీటీలో దూసుకుపోతున్న సరికొత్త లవ్ స్టోరీ … సత్యదేవ్ వన్ మ్యాన్ షో … ఇందులో అంతగా ఏముందంటే ?

Big Stories

×