BigTV English

Horror Movie OTT : మనిషి మాంసం తినే పిశాచాలు.. దెయ్యాలకే చుక్కలు చూపించిన స్టూడెంట్స్.. క్లైమాక్స్ కు వణికిపోవాల్సిందే..

Horror Movie OTT : మనిషి మాంసం తినే పిశాచాలు.. దెయ్యాలకే చుక్కలు చూపించిన స్టూడెంట్స్.. క్లైమాక్స్ కు వణికిపోవాల్సిందే..

Horror Movie OTT : ఓటీటీ లోకి రకరకాల సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అందులో ఎక్కువగా అడ్వెంచర్ హారర్ సినిమాలకు డిమాండ్ ఉంటుంది. ఇక్కడికి ఎలాంటి కంటెంట్ తో సినిమా వచ్చినా కూడా మంచి రెస్పాన్స్ని అందుకుంటుంది. హారర్, బోల్డ్, కామెడీ, క్రైమ్ థ్రిల్లర్, సైన్స్ ఫిక్షన్, ఫ్యామిలీ వంటి జోనర్లలోనే ఎక్కువగా సినిమాలు ఉంటాయి. డిజిటల్ ప్లాట్ ఫామ్ లలో రిలీజ్ అవుతున్న ప్రతి మూవీ వ్యూస్ ను రాబడుతుంటాయి. తాజాగా హారర్ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అది ఈ మధ్య రిలీజ్ అయిన మూవీ కాదు ఎనిమిదేళ్లకు పైగా అవుతుంది. ఆ మూవీని ఓటీటీలోకి తీసుకొని వచ్చారు ఓ ఓటీటీ సంస్థ. ఆ మూవీ పేరేంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది? ఏ జానర్ లో సినిమా రాబోతుందో ఒకసారి తెలుసుకుందాం..


మూవీ & ఓటీటీ.. 

భయపెట్టే హారర్ సినిమాలను చూడాలని ఇది సరికొత్త అనుభూతిని ఇస్తుంది. అలాంటి సినిమాల్లో ఒకటే మాన్ మాన్ మాన్ మాన్‌స్టర్స్. 2017లో తెరకెక్కిన ఈ సినిమాను ముందుగా 41వ హాంకాంగ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ మూవీని ప్రదర్శించారు. ఆ తర్వాత 2017 జూలై 28న ఈ మూవీని థియేటర్లలో ప్రదర్శించారు. థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమాకు మిక్స్‌డ్ రివ్యూలు వచ్చాయి. ఇదొక తైవానీస్ హారర్ కామెడీ మిస్టరీ థ్రిల్లర్ మూవీ. ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్, యాపిల్ ప్లస్ టీవీ వంటి రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ఈ రెండింట్లో రెంటల్ విధానంలో మాన్ మాన్ మాన్ మాన్‌స్టర్స్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.. తైవానీష్ భాషలో రిలీజ్ అయిన ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఈ సినిమాని చూసేయొచ్చు..


స్టోరీ విషయానికొస్తే..

ఓ స్కూల్లోని విద్యార్థులలో జాక్ అనే పిల్లవాడిని టీచర్స్ తో అసలు పట్టించుకోరు. సినిమాలో 500 ఏళ్లుగా చీకట్లోనే ఆడ పిశాచాలు బతుకుతూ ఉంటాయి. చీకట్లో ఉంటూ మనుషులను, మనుషి మాంసాన్ని పీక్కుతుంటూ ఉంటాయి.. భయంకరమైన సన్నివేశాలతో ప్రేక్షకులను భాషతో సంబంధం లేకుండా అందరిని తెగ ఆకట్టుకుంటుంది. స్కూల్‌లో జాక్ అనే కుర్రాడిని మిగతా స్టూడెంట్స్ అంతా ఏడిపిస్తుంటారు. వారిలో రెన్హో అనే వాడు లీడర్. అతను చెప్పినట్లే అంతా చేస్తారు. జాక్‌ను రెన్హో బాగా ఏడిపిస్తుంటాడు. ఆ విషయం టీచర్‌కు చెప్పిన పట్టించుకోదు.. ఒకసారి దొంగతనానికిని ఓ ముసలాయన ఇంటికి జాక్ తో పాటుగా రెన్హో కూడా వెళ్తారు. ఆ ఇంట్లో చీకట్లో రెండు పిశాచులు మనిషి మాంసం పిక్కు తింటూ ఉంటాయి. అది చూసి అక్కడ నుంచి అందరు పరిగెడతారు. ఆ రౌడీ గ్యాంగ్ అక్కడి నుంచి ఓ పెట్టే దొంగతనం చేసి తీసుకొస్తారు. అందులో నుంచి కూడా ఓ మాన్‌స్టర్ బయటకొస్తుంది. కానీ ఎండకి పెడితే ఒళ్ళు కాలిపోతుంది అయితే ఆ దయ్యం బలహీనతను అధునిగా చూసుకొని ఈ పిల్లలు దాన్ని చిత్రహింసలు పెడతారు. ఆ మాన్‌స్టర్ కోసం మరో మాన్‌స్టర్ వెతుక్కుంటూ ఈ స్టూడెంట్స్ దగ్గరికి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? జాక్ఎందుకు వాటికి సాయం చేశాడు..? అసలు ఈ పిల్లలకు దెయ్యాలకు ఉన్న సంబంధం ఏంటి అన్నది తెలియాలంటే ఓటిటిలో మూవీని చూసేయాల్సిందే..

Tags

Related News

OTT Movie : కిరీటం కోసం కొట్లాట… వేల ఏళ్ల పాటు వెంటాడే శాపం… మతిపోగోట్టే ఫాంటసీ థ్రిల్లర్

OTT Movie : ఇదేం సినిమా గురూ… మహిళల్ని బలిచ్చి దిష్టి బొమ్మలుగా… ఒళ్ళు గగుర్పొడిచే సీన్స్ సామీ

OTT Movie : జాబ్ ఇస్తామని చెప్పి దిక్కుమాలిన ట్రాప్… అలాంటి అమ్మాయిలే ఈ ముఠా టార్గెట్… క్రేజీ తమిళ్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : ఇంటర్వ్యూకు వచ్చిన 8 మంది ఒకే గదిలో… అమ్మాయి బట్టలు విప్పుతూ… సింగిల్ గా చూడాల్సిన మూవీ మావా

OTT Movie : అమ్మాయిని కిడ్నాప్ చేసి 7 రోజులు అదే పాడు పని… వీళ్ళు మనుషులా మానవ మృగాలా ? ఈ మూవీ పెద్దలకు మాత్రమే

OTT Movie : అడుగు పెట్టగానే కుప్పకూలే కలల సౌధం… చివరి వరకూ ట్విస్టులే… బుర్ర బ్లాస్ట్ చేసే కొరియన్ థ్రిల్లర్

OTT Movie : 40 ఏళ్ల క్రితం మిస్సైన అమ్మాయి కోసం వేట… టాటూతో ఊహించని ట్విస్ట్… పిచ్చెక్కించే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : చచ్చిన శవాన్ని కూడా వదలకుండా ఇదెక్కడి దిక్కుమాలిన పని భయ్యా ? స్ట్రిక్ట్లీ సింగిల్స్ కు మాత్రమే

Big Stories

×