BigTV English

OTT Movie: గుండె ఆగిపోయే సీన్స్.. ఒంటరిగా చూస్తే ఇక అంతే..

OTT Movie: గుండె ఆగిపోయే సీన్స్.. ఒంటరిగా చూస్తే ఇక అంతే..

OTT Movie: ఓటీటీలో ఈ మధ్య డిఫరెంట్ కంటెంట్ తో సినిమాలు వస్తున్నాయి. వస్తున్నా ప్రతి మూవీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అలాంటి సినిమాలలో ఎక్కువగా హారర్ సినిమాలే ఉన్నాయి. అందుకే ఇక్కడ వణుకు పుట్టించే సినిమాలు దర్శనం ఇస్తున్నాయి. ఇక ఇక్కడ ఏదోక ఓటీటీ సస్పెన్స్ మూవీ రిలీజ్ అవుతూ జనాల మెదడుకు పని పెడుతున్నాయి. తాజాగా మరో వణుకు పుట్టించే సినిమా ఒకటి ఓటీటీలోకి వస్తుంది. ఆ మూవీ ఏంటో? ఏ ఓటీటీ లో సినిమా స్ట్రీమింగ్ అవుతుందో చూడాలి..


మిగిలిన భాషలో ఏమో గాని తెలుగులో హారర్ మూవీస్‌కు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. తెలుగు భాషలో ఇప్పటిదాకా వచ్చిన లే కాదు.. ఇతర భాషలలో రిలీజ్ అయిన లను చూసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే జనాలకు నచ్చినట్లుగా సరికొత్త కాన్సెప్ట్స్‌తో హారర్ మూవీస్ తెరకెక్కించాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నారు.. ఇప్పుడు కొత్త కథలకు మార్కెట్ లో డిమాండ్ కూడా ఎక్కువే.. కొరియన్ భాషలో థ్రిల్లర్ చిత్రాలకు, హారర్ కాన్సెప్ట్‌లకు కొదవలేదు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది కూడా ఆ కోవకు చెందినదే. ఇది ఇప్పుడు తెలుగులో స్ట్రీమింగ్ కు వచ్చేసింది.. సుమారుగా గంట పాటు నిడివి కలిగిన ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.

ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. కొరియన్ భాషతో పాటు ఈ చిత్రం తెలుగులోనూ అందుబాటులో ఉంది. ఇక ఈ కథ విషయానికి వస్తే.. వైఫ్ అండ్ హస్బండ్.. హ్యాపీ లైఫ్. ఇందులో భార్య ప్రెగ్నెంట్. ఇద్దరు ఎంతో సంతోషంగా తమ జీవితాన్ని గడుపుతుంటారు. అయితే సంతోషంగా గడుపుతున్న జీవితాల్లో ఊహించని పరిస్థితులు ఎదురవుతాయి. ఆమె భర్తకు నిద్ర లో నడిచే అలవాటు ఉంటుంది. పడుకున్న తర్వాత అతడు ఏం చేస్తాడు.? ఆ తర్వాత అతనికి ఏం అవుతుంది. ఎలాంటి భయానక పరిస్థితులు ఎదురవుతాయి అన్నది సినిమా స్టోరీ..


ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతుంది. హారర్ కంటెంట్ చిత్రాలను ఇష్టపడేవారు ఈ ను మాత్రం ఒంటరిగా చూడకండి. హారర్ జోనర్‌ వచ్చిన ల్లో కంటే.. ఈ మూవీ కొంచెం డిఫెరెంట్ అని చెప్పొచ్చు. ఎక్కడా కూడా దెయ్యాలు అనేవి చూపించకుండా మొత్తం కేవలం నిద్ర లో నడిచే డిజార్డర్‌తో హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు.. ప్రతి సీన్ గూస్ బంప్స్ తెప్పించడం ఖాయం.. ఇక ఆలస్యం ఎందుకు ఈ సినిమాను చూసి తరించండి. ఇక ఇలాంటి కంటెంట్ సినిమాలు మాత్రం ఓటీటీ సంస్థలు పెద్ద పీఠం వేస్తాయి. ఎంటర్టైన్మెంట్ సినిమాల కన్నా ఇలాంటి సినిమాలే ఎక్కువగా వస్తున్నాయి. ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అయ్యింది ఎంత కలెక్షన్స్ రాబట్టిందో ఏమి తెలియలేదు.. కానీ సినిమా స్త్రీమింగ్ కు మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది.. ఇక డిసెంబర్ లో సినిమాల సందడి కాస్త ఎక్కువనే చెప్పాలి.. స్టార్ హీరోల సినిమాలు పోటీపడి పడుతున్నాయి..

Tags

Related News

OTT Movie : భర్తే భార్యను వేరొకడితో … కుంభకోణాల ట్విస్ట్‌ లు, సీట్ ఎడ్జ్‌ థ్రిల్లర్ లు … ఒక్కసారి చూశారంటే

OTT Movie : డ్రగ్ ట్రాఫికింగ్ చుట్టూ తిరిగే బెంగాలీ సిరీస్ … తల్లీకూతుర్లదే అసలు స్టోరీ … IMDBలో కూడా మంచి రేటింగ్

OTT Movie : ఆటకోసం అబ్బాయిగా మారే అమ్మాయి … ట్రయాంగిల్ లవ్ స్టోరీతో అదిరిపోయే థ్రిల్లింగ్

OTT Movie : అడవిలో ఒంటరి అమ్మాయి … రాత్రీపగలూ అతడితోనే … క్లైమాక్స్ వరకూ రచ్చే

OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీలోకి కొత్త సినిమాలు.. మిస్ అవ్వకుండా చూసేయ్యండి…

OTT Movie : కామాఠిపురంలో కాలుజారే ఒంటరి జీవితాలు … లాక్ డౌన్ మిగిల్చిన జ్ఞాపకాలు … ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో

Big Stories

×