E-Paper
Advertisement

Telugu TV Serials: ఈ వారం టీవీ సీరియల్స్ రేటింగ్.. టాప్ లోకి కొత్త సీరియల్..?

Telugu TV Serials: ఈ వారం టీవీ సీరియల్స్ రేటింగ్.. టాప్ లోకి కొత్త సీరియల్..?
Advertisement

Telugu TV Serials TRP Ratings : మహిళలను ఆకట్టుకొనేందుకు తెలుగు ఛానెల్స్ ఎక్కువగా సీరియల్స్ ను ప్రసారం చేస్తాయి. ఒకప్పుడు కొత్త కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకొనే విధంగా ఉండేవి.. ఈ మధ్య సీరియల్స్ సినిమాలను మించి ఉంటున్నాయి. గ్రాఫిక్స్, సాంగ్స్ ఇలాంటి స్పెషల్ ఎఫెక్ట్స్ కూడా ఉండటం తో కొందరు ఈ సీరియల్స్ చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈమధ్య సీరియల్స్ స్టోరీ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో టిఆర్పి రేటింగ్ కూడా పెరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు. స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.. ఈవారం టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న స్టార్ మా సీరియల్స్ గురించి ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

కార్తీక దీపం 2.. 

తెలుగు టీవీ సీరియల్స్ రీసెంట్ హిస్టరీ చూస్తే నిరుపమ్ పరిటాల, ప్రేమి విశ్వనాధ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్లాక్ బస్టర్ సీరియల్ కార్తీకదీపం 2. ప్రేక్షకుల మనసు దోచుకున్న సీరియల్స్ లో మొదటిగా గుర్తొచ్చే పేరు ఇదే.  ఈ సీరియల్ టిఆర్పి రేటింగ్ దారుణంగా పడిపోయింది. ప్రస్తుతం ఇదే టాప్ పొజిషన్ లో ఉంది. 13.08 రేటింగ్ తో దూసుపోతుంది.

ఇల్లు ఇల్లాలు పిల్లలు.. 

Advertisement

స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు.. కుటుంబంలోని మనుషుల మధ్య ప్రేమానురాగాలు, ద్వేషాలు ఎలా ఉంటాయో అనేది ఈ సీరియల్ లో చూపించారు. రీసెంట్ గా ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. ఈ మధ్య కొద్ది రోజులు డల్ అయినా సరే మళ్లీ స్పీడును పెంచేసుకుంది. కార్తీకదీపం తర్వాత ఈ సీరియల్ రెండో స్థానంలో కొనసాగుతుంది.. దీని రేటింగ్ విషయానికొస్తే.. తాజాగా 12.48 రేటింగ్ నమోదైంది.

గుండెనిండా గుడిగంటలు.. 

Advertisement

స్టార్ మా లో ప్రసారమవుతున్న మరో సక్సెస్ఫుల్ సీరియల్ గుండెనిండా గుడిగంటలు. బాలు మీనాలా ప్రేమ కథ.. డబ్బుల కోసం ప్రభావతి చేస్తున్న ప్రయోగాలు. మధ్యతరగతి కుటుంబానికి కోటీశ్వరులు కావాలని కొందరి ఆలోచనలు కుటుంబంలో తెచ్చే చికాకులను కళ్ళకు కట్టినట్టు చూపించారు. ప్రస్తుతం టాప్ సీరియస్లలో ఈ సీరియల్ కూడా ఉందన్న విషయం తెలిసిందే. దీని రేటింగ్ విషయానికి వస్తే .. 12.06 ఉంది.

ఇంటింటి రామాయణం.. 

స్టార్ మా ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా చూస్తున్న సీరియల్స్లలో ఇంటింటి రామాయణం కూడా ఒకటి.. టైటిల్ కి తగ్గట్లే సీరియల్ లోని పాత్రలు కూడా ఉంటాయి. ఈ సీరియల్ రేటింగ్ లో నాల్గో స్థానంలో కొనసాగుతుంది.. ఆ సీరియల్ కు 11.49 రేటింగ్ వచ్చింది.. అందరు కలిసి పోవడంతో రేటింగ్ కూడా బాగా పెరిగింది..

గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పాత సీరియల్స్ కన్నా కొత్త సీరియల్ ఎక్కువగా టాప్ రేటింగ్ తో దూసుకుపోవడం మామూలు విషయం కాదు.. గత ఏడాదిగా టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న స్టార్ మా సీరియల్ గుండెనిండా గుడిగంటలు సీరియల్ కాస్త పస తగ్గడంతో రేటింగ్ పడిపోయిందని టాక్ వినిపిస్తుంది. నిన్ను మనసులో సీరియల్నినిన్ను మనసులు సీరియల్ ఈమధ్య ప్రసారమవుతుంది. అయితే లేటుగా వచ్చినా లేటెస్ట్ గా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. సీరియల్ మొదలైన కొద్ది రోజులుకొనే టాప్ రేటింగ్ లో అది కూడా టాప్ టెన్ లోకి రావడం మామూలు విషయం కాదు. తాజా రేటింగ్స్ లో నిన్ను కోరి 8.23తో ఏడో స్థానానికి దూసుకురావడం విశేషం. 6.17 రేటింగ్ తో నువ్వుంటే నా జతగా సీరియల్ 8వ స్థానంలో.. 6.15తో పలుకే బంగారమాయెనా 9వ స్థానంలో నిలిచింది. ఇకపోతే ఇవే కాదు ఇంకా కొన్ని సీరియల్స్ ఇప్పుడిప్పుడే టిఆర్పి రేటింగ్ ని పెంచుకుంటున్నాయి. కేవలం స్టార్ మా చానల్స్ లో మాత్రమే కాదు అటు జీ తెలుగులో కూడా కొన్ని సీరియల్స్ టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్నాయి..

Related News

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Big Stories

Advertisement
×