BigTV English

OTT Movie: వణుకు పుట్టించే సీన్స్ తో హారర్ మూవీ.. ఒంటరిగా చూస్తే అంతే.. జాగ్రత్త..

OTT Movie: వణుకు పుట్టించే సీన్స్ తో హారర్ మూవీ.. ఒంటరిగా చూస్తే అంతే.. జాగ్రత్త..

OTT Movie: ఓటీటీ లో కొత్త కొత్త కంటెంట్ సినిమాలను ప్రేక్షకులకు అందించడం లో కొన్ని డిజిటల్ కంపెనీలు వెనకడుగు వెయ్యలేదు. వరుసగా సినిమా లను వదులుతున్నారు. రోజుకో కొత్త హారర్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఆడియన్స్ కూడా ఇలాంటి సినిమాల కోసమే ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు. ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్లు హారర్, కామెడీ మూవీలను ఓటీటీ లోకి వచ్చేస్తున్నాయి.. ఇప్పుడు మరో సినిమా ఓటీటీలోకి రాబోతుంది. ఆ హరర్ మూవీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..


కొన్నాళ్లుగా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ఇతర భాషల డబ్బింగ్ చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా హారర్ కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా హాలివుడ్ సినిమాలకు తెలుగులో డిమాండ్ ఎక్కువ.. హారర్, క్రైమ్ థ్రిల్లర్, యాక్షన్ ల వంటి లను చూసేందుకు అడియన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఆద్యంతం వణుకు పుట్టించే సస్పెన్స్ థ్రిల్లింగ్ మూవీస్ చూసేందుకు ప్రేక్షకులు రెడిగా ఉంటున్నారు. ఇక ఓటీటీ లోకి రాబోతున్న హారర్ మూవీ ఎ క్వైట్ ప్లేస్: డే వన్.. ఏ క్వైట్ ప్లేస్’ పేరు తో ఇప్పటికే ఇంగ్లీష్‌లో రెండు సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అదే ఫ్రాంచైజ్‌లో ప్రీక్వెల్‌గా వచ్చిన ‘ఏ క్వైట్ ప్లేస్: డే వన్’ ఎలా ఉందో చూసేయండి. ఆ సినిమా గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

శబ్దం చేస్తే ఆ గ్రహంతర వాసులు చంపేస్తాయని ప్రజలకు అర్థమవుతుంది. అయితే గ్రహంతర వాసులు నీటిలో ఈదలేవని తెలుసుకున్న పోలీసులు . ప్రజలను కాపాడటానికి ప్రయత్నాలు చేస్తారు . ఈ స్టోరీ తోనే ఈ సినిమా మొదలవుతుంది. ఈ సినిమా గత జూలైలో ఈ హరర్ మూవీ రిలీజ్ చేశారు. ఈ హాలీవుడ్ హారర్ మూవీకి ప్రముఖ దర్శకుడు మైఖేల్ సర్నోస్కీ దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ రెండు భాగాలు విడుదలై భారీ విజయాన్ని అందుకుంది మూడో భాగం యా క్వైట్ ప్లేస్ డే వన్ వస్తుంది. ఈ మూవీ సస్పెన్స్ హరర్ సినిమాగా రాబోతుంది. ఒక అదృశ్య గ్రహాంతర జీవి సాధారణంగా ఉన్న అమెరికన్ పట్టణంలో ప్రజల ను చంపడానికి దాని వినికిడిని ఉపయోగిస్తుంది. ఈ చిత్రం ఆద్యంతం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. జూలై 26, 2024న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో రాబోతుంది. మరి ఈ మూవీ స్ట్రీమింగ్ గురించి మరో అప్డేట్ రాబోతుంది. ఈ మూవీకి సీక్వెల్ గా మరో మూవీ రాబోతుందని టాక్.. ఓటీటీ సంస్థల కు మంచి లాభాలు తెచ్చిపెడుతున్నాయి. ప్రతి వారం కొత్త సినిమాలు విడుదల అవుతూనే ఉన్నాయి. ఇక క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ కూడా ప్రేక్షకుల ను బాగానే ఆకట్టుకుంటున్నాయి. థియేటర్లలో మంచి టాక్ ను అందుకున్న ఈ మూవీ ఇప్పుడు ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..


Tags

Related News

Junior Movie: ఓటీటీలోకి జూనియర్ మూవీ..ఆ రోజే స్ట్రీమింగ్!

OTT Movie : టెర్రరిస్టులకే టెర్రర్ పుట్టించే ఆడపులి… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్… నరాలు కట్ అయ్యే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : షార్క్‌లను దేవతలుగా భావించే సైకో… ఆడవాళ్లను బలిచ్చి దిక్కుమాలిన పని… గ్రిప్పింగ్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్

OTT Movie : తల్లీకూతుర్లు ఇద్దరితో ఒక్కడే… ఐఎమ్‌డీబీలో రేటింగ్ 9.1… తెలుగు మూవీనే మావా

OTT Movie : రోబోని కూడా వదలకుండా ఆటగాడి అరాచకం… అదిచ్చే షాక్ కు మైండ్ బ్లాంక్

OTT Movie : మనుషులకు తెలియకుండా మాయదారి పనులు… ఫ్యూచర్లో ఏఐ ఇంత డేంజర్ స్టంట్స్ చేస్తుందా మావా ?

OTT Movie : బాడీ బిల్డర్ తో ఆ పాడు పని… ఈ నలుగురు ఆడవాళ్ళూ అరాచకం మావా… సింగిల్ గా చూడాల్సిన మూవీ

OTT Movie : రియల్ కల్ట్ క్రైమ్‌… మతం పేరుతో మతిపోగోట్టే పనులు… మర్డర్ మిస్టరీతో ఊహించని టర్న్

Big Stories

×