E-Paper
Advertisement

OTT Bold Movie : భర్త ముసలి వాడని కన్పించిన మగాళ్లతో ఆ పని… బుర్ర పాడు చేసే బో*ల్డ్ మూవీ

OTT Bold Movie : భర్త ముసలి వాడని కన్పించిన మగాళ్లతో ఆ పని… బుర్ర పాడు చేసే బో*ల్డ్ మూవీ
Advertisement

OTT Bold Movie : ఓటిటిలో థ్రిల్లర్, సస్పెన్స్, లవ్ మూవీలతో పాటు బో*ల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలు కూడా ఇటీవల కాలంలో ఎక్కువగా దర్శనం ఇస్తున్నాయి. థియేటర్లలో రిలీజ్ చేసిన తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాల సంఖ్య ఎక్కువగానే ఉన్నప్పటికీ, ఎక్కువ థియేటర్లు దొరకకపోవచ్చు అన్న కారణంతో మరికొంత మంది మేకర్స్ ఈ మధ్యకాలంలో ఓటీటీలో డైరెక్ట్ గా కూడా రిలీజ్ చేస్తున్నారు. అందులోనూ రొమాంటిక్ చిన్న సినిమాలను ఓటిటిలో స్ట్రీమింగ్ చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ మధ్యకాలంలో బో*ల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉన్న మూవీస్ ని కూడా ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. అటువంటి ఒక బో*ల్డ్ సినిమా గురించి తెలుసుకుందాం.

బోల్డ్ కంటెంట్.. బీ కేర్ ఫుల్
బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలు అన్నీ భాషల్లోనూ ఉంటాయి. ఇవి చిన్న సినిమాలే అయినా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. కంటెంట్ బాగుంటే బోల్డ్ గా ఉన్నా సరే భాషతో సంబంధం లేకుండా ఆదరిస్తారు ప్రేక్షకులు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ మలయాళ బో*ల్డ్ మూవీ. కాబట్టి ఈ సినిమా కేవలం అడల్ట్స్ కు మాత్రమే అని గుర్తు పెట్టుకోండి. ఫ్యామిలీతో కలిసి పొరపాటున ఈ సినిమా చూశారో అంతే సంగతులు. మరి ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది? స్టోరీ ఏమిటో తెలుసుకుందాం పదండి.

Advertisement

కథలోకి వెళ్తే..
వయసులో ఉన్న ఒక అందమైన అమ్మాయి చుట్టూ స్టోరీ తిరుగుతుంది. పేదింటికి చెందిన ఒక అందమైన అమ్మాయిని బాగా డబ్బు ఉన్న ముసలివాడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఆ ముసలివాడు అంటే ఆ అమ్మాయికి ఇష్టం లేకపోయినా పరిస్థితుల దృష్ట్యా అతనిని పెళ్లి చేసుకుంటుంది. అయితే ఆ ముసలివాడు ఆ అమ్మాయిని టార్చర్ చేస్తూ ఉంటాడు. అలాగే బలవంతంగా ఆ అమ్మాయిని అనుభవిస్తా ఉంటాడు. ఇంతలో అనుకోకుండా వాళ్ళ ఇంటికి ఒక అతిధి వస్తాడు. అతనితో ఈ అమ్మాయికి పరిచయం అవుతుంది. వయసులో ఉన్న ఈ అమ్మాయి ఆ అతిథితో కోరికలు తీర్చుకుంటుంది. ఈ క్రమంలో తన కామ కోరికలకు భర్త అడ్డుగా ఉన్నాడని, తన భర్తని చంపాలని అనుకుంటుంది. ఒకరోజు అనూహ్యంగా కొండ మీద నుంచి క్రిందికి తోసేస్తుంది. ఆ యువతీ చేసిన ఈ చర్యతో ఆ ముసలోడికి వెన్నుపూస విరిగి, మంచం మీదనే పడి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ తర్వాత అతనికి సపర్యలు చేయడానికి హాస్పిటల్ నుంచి ఒక వ్యక్తి వస్తాడు. అతడు చూడటానికి అందంగా ఉండటంతో అతనితో కూడా ఆ యువతి రొమాన్స్ చేస్తుంది. ఈసారి ఏకంగా ఆ ముసలోడిని చంపాలని అనుకుంటుంది. దీనికిగాను హాస్పిటల్ నుంచి వచ్చిన ఆ వ్యక్తి సాయం అడుగుతుంది. ఆ తర్వాత ఆ వ్యక్తి ఆ ముసలోడిని చంపాడా? ఆ తర్వాత వీరి విషయాలు కుటుంబ సభ్యులకు తెలుస్తాయా ? వంటి విషయాలు తెలుసుకోవాలంటే సైనా ప్లే (Saina Play)లో స్ట్రీమింగ్ అవుతున్న ‘చతురం‘ (Chathuram)అనే ఈ మలయాళం మూవీని మిస్ అవ్వకుండా చూడండి.

Related News

దేశ స్వాతంత్ర్యం కోసం ఊపిరి వదిలిన వీరుల గాథ… నరనరాల్లో దేశభక్తిని రగిలించే పవర్ ఫుల్ ఎపిక్ సిరీస్

ఐఏఎస్ ఆఫీసర్ తీర్చుకున్న షాకింగ్ ప్రతికారం… ఊహకందని పొలిటికల్ రివేంజ్ థ్రిల్లర్

ఖాకీ డ్రెస్‌కి, క్రైమ్ సామ్రాజ్యానికి మధ్య సాగే రక్తపాతం… ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ అండ్ మైండ్ గేమ్ థ్రిల్లర్

వింత వైరస్ దాడితో సర్వనాశనమైన ప్రపంచం… తెలుగులోనే ఈ స్పైన్ చిల్లింగ్ సర్వైవల్ థ్రిల్లర్

విలన్‌తో అమాయకపు అమ్మాయి బాడీ స్వ్యాప్… భయపెట్టే కామెడీ రోలర్‌కోస్టర్ రైడ్

సినిమా ప్రపంచం వెనుక ఉన్న అసలు రంగులు… నవ్వులతో పాటు కన్నీళ్లు పెట్టించే వినోదాత్మక ప్రయాణం

జోజు జార్జ్ ఊచకోత తెలుగులోనే… నిమిషానికో మలుపు ఉన్న మలయాళం హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్

ప్రేయసిని మర్చిపోవడానికి వెళ్లిన హీరోకు షాకింగ్ ట్విస్ట్… ట్రెక్కింగ్‌లో ఎక్స్ ఎంట్రీతో ఊహించని మలుపు

Big Stories

Advertisement
×