OTT Movie : ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న బో*ల్డ్ మూవీస్ చూడటానికి మూవీ లవర్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అందులోనూ హాలీవుడ్ బో*ల్డ్ మూవీస్ అంటేనే రొమాంటిక్ కంటెంట్ ఎక్కువగానే ఉంటుంది. బో*ల్డ్ కంటెంట్ తో సరదాగా సాగిపోయే ఒక మూవీ ఈరోజు మన మూవీ సజెషన్. ఈ మూవీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? పేరు ఏమిటో? తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో
ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ పేరు “హండ్రెడ్ గర్ల్స్” (100 Girls). చీకట్లో తనతొ ఇంటిమేట్ అయిన అమ్మాయిని కనుక్కోవడానికి హీరో చేసే ప్రయత్నమే ఈ మూవీ స్టోరీ. హీరో 100 గర్ల్స్ ఉన్న హాస్టల్ లో చేసే రచ్చ మామూలుగా ఉండదు. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
హీరో ఒక పార్టీకి వెళ్లి బాగా డ్రింక్ చేస్తాడు. ఆ తర్వాత లిఫ్ట్ లో వస్తుండగా మధ్యలో కరెంటు పోతుంది. అందులోనే ఒక అమ్మాయి కూడా ఉంటుంది. ఆ అమ్మాయి మొహానికి బట్టలు అడ్డురావడంతో తనని సరిగ్గా గుర్తించలేడు. ఆ లిఫ్ట్ లో కరెంటు రాకపోవడంతో వారిద్దరూ అందులోనే ఉండి ఇంటిమేట్ అయిపోతారు. తెల్లారేసరికి హీరో అలసిపోయి నిద్రలోకి జారుకుంటాడు. ఆతరువాత లిఫ్ట్ పనిచేయడంతో హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరో లేచి చూసేసరికి అక్కడ హీరోయిన్ వదిలేసిన ఇన్నర్ వేర్ మాత్రమే ఉంటుంది. ఆమె చీకట్లో హాస్టల్లో ఉంటానని చెప్పడంతో ఆమె ఎవరో తెలుసుకోవాలని అనుకుంటాడు హీరో. ఇదే విషయాన్ని తన ఫ్రెండ్ కి చెప్పగా సర్వీస్ బాయ్ గా అక్కడ జాబ్ చేస్తే ఈ విషయం తెలుసుకోవచ్చు అని చెప్తాడు. హీరో సర్వీస్ బాయ్ గా జాబ్ లో జాయిన్ అవుతాడు. ఆమె ఇన్నర్ వేర్ తీసుకొని అక్కడ ఉన్న వాటితో పోల్చి చూస్తూ ఆమెను కనుక్కోవడానికి ట్రై చేస్తాడు. అక్కడ వందమంది ఆడవాళ్ళు ఉంటారు.
ఈ ప్రయత్నంలో అతనికి తన చిన్ననాటి ఫ్రెండ్ కూడా పరిచయం అవుతుంది. హీరో ఆమె సాయం కూడా తీసుకుంటాడు. ఈ అమ్మాయి వేటలో హాస్టల్లో చాలా సరదా సన్నివేశాలు జరుగుతాయి. ఒక అమ్మాయి ఒక గేమ్ ఆడి హీరో ఓడిపోతే బట్టలు తీసేయాలని చెప్తుంది. ఆటలో హీరో ఓడిపోవడంతో బట్టలన్నీ తీసేయాల్సి వస్తుంది. అక్కడ ఉన్న అమ్మాయి ఇతన్ని చూసి సిగ్గు పడతారు. చివరికి హీరో ఒక అమ్మాయిని కనుక్కుంటాడు. లిఫ్ట్ లో ఉన్న ఇన్నర్ వేర్ ఆమెకు సరిపోవడంతో ఆమెను చూస్తాడు. ఆమె మూగది అయి ఉండటంతో నిరాశ చెందుతాడు. ఎందుకంటే లిఫ్ట్ లో కలసిన ఆ అమ్మాయి చాలా స్వీట్ గా మాట్లాడుతుంది. చివరికి ఆ అమ్మాయిని హీరో కనిపెడతాడా? చిన్ననాటి గర్ల్ ఫ్రెండ్ హీరోకి ఎలా సహాయం చేస్తుంది? ఆ హాస్టల్లో హీరో పడ్డ కష్టాలేమిటి? అనే విషయాలను తెలుసుకోవాలంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న హండ్రెడ్ గర్ల్స్ మూవీని తప్పకుండా చూడండి