OTT Movie : డిజిటల్ మీడియాలో ఎన్నో సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. టీచర్ స్టూడెంట్ ల మధ్య లవ్ స్టోరీ కాన్సెప్ట్ తో కూడా చాలా సినిమాలే వచ్చాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)
ఇది ఒక హాలీవుడ్ మూవీ. ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ పేరు “ఆల్ థింగ్స్ ఫెయిర్” (All Things Fair). ఈ మూవీలో 15 సంవత్సరాల స్టూడెంట్ తో 37 సంవత్సరాల టీచర్ ఎఫైర్ పెట్టుకోవడంతో మూవీ స్టోరీ రన్ అవుతుంది. ఈ మూవీలో మసాలా సన్నివేశాలు బాగానే ఉంటాయి. ఒక మంచి ఫీల్ గుడ్ మూవీగా ఈ మూవీ ని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ మూవీ “అమెజాన్ ప్రైమ్ వీడియో” (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
టీచర్ ఒక స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్తూ ఉంటుంది. అందులో స్టిక్ అనే ఒక స్టూడెంట్ అల్లరి చేస్తూ ఉండటంతో అతన్ని కంట్రోల్ లో పెడుతుంది. అలా ఆమెతో స్టిక్ కాస్త క్లోజ్ గా ఉండటం జరుగుతుంది. టీచర్ అందంగా ఉండటంతో ఆమెని స్టిక్ ఎక్కువగా చూస్తూ ఉంటాడు. టీచర్ కు భర్తతో ఆ విషయంలో సంతృప్తి లేకపోవడంతో, టీచర్ కూడా ఆ కుర్రాన్ని చూడటం మొదలు పెడుతుంది. ఒకరోజు స్టూడెంట్ ని టీచర్ స్టోర్ రూమ్ లోకి పని ఉందని తీసుకు వెళుతుంది. అక్కడ వాళ్లు మొదటిసారి ఏకాంతంగా గడుపుతారు. అలా స్టిక్ ఆమె ఇంటికి కూడా వెళ్ళిపోతాడు. ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ వీళ్ళు ఏకాంతంగా ఉండటానికి ట్రై చేస్తూనే ఉంటారు. అయితే స్టిక్ ను ఎదురింటి అమ్మాయి ఎలిజబెత్ ఇష్టపడుతుంది. ఒకరోజు ఎలిజిబెత్ డ్రెస్ రిమూవ్ చేసి అతనిని రెచ్చగొట్టగా, అతడు ఏమీ చేయకుండా వచ్చేస్తాడు. ఆ తర్వాత టీచర్ ఇంటికి వచ్చిన స్టిక్ ఆమె భర్తతో పరిచయం పెంచుకుంటాడు. వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అవుతారు.
మొదట స్పెషల్ క్లాస్ మీద ఇంటికి వచ్చాడు అనుకున్న టీచర్ భర్తకు ఆ తర్వాత వీరి మేటర్ తెలుస్తుంది. అయితే అతడు ఆ విషయం తెలిసినా సైలెంట్ గానే ఉంటాడు. ఒకరోజు స్టిక్ టీచర్ నేను చేస్తున్న పని నాకు తప్పుగా అనిపిస్తుంది. నీ భర్త నన్ను మంచి ఫ్రెండ్ గా చూస్తున్నాడు అంటూ, అప్పటినుంచి టీచర్ ని స్టిక్ దూరం పెడతాడు. టీచర్ ఎంత దగ్గర అవ్వాలని చూసినా స్టిక్ దూరంగానే ఉంటాడు. ఆ సమయంలో ఎలిజిబిత్ స్టిక్ కి దగ్గరవుతుంది. చివరికి స్టూడెంట్ టీచర్ లవ్ స్టోరీ ఏమవుతుంది? వీళ్ళ మేటర్ తెలిసిన టీచర్ భర్త ఏం చేస్తాడు? స్టిక్ ఎలిజిబెత్ ని లవ్ చేస్తాడా? అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటే “అమెజాన్ ప్రైమ్ వీడియో” (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న “ఆల్ థింగ్స్ ఫెయిర్” (All Things Fair) అనే ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ ని తప్పకుండా చూడండి. ఈ మూవీ ఫ్యామిలీతో కాకుండా ఒంటరిగా చూడటమే మంచిది.