BigTV English

OTT Movie : సోషల్ మీడియా పిచ్చి ఉందా? అయితే ఈ క్రేజీ సస్పెన్స్ థ్రిల్లర్ మీకోసమే

OTT Movie : సోషల్ మీడియా పిచ్చి ఉందా? అయితే ఈ క్రేజీ సస్పెన్స్ థ్రిల్లర్ మీకోసమే

OTT Movie : ఓటిటిలో మంచి క్రేజ్ ఉన్న సినిమాల్లో సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ కు సంబంధించిన సినిమాలు కూడా ఉంటాయి. కానీ అందులోనూ కొన్ని సినిమాలు మాత్రమే మన రియల్ లైఫ్ కు సంబంధించిన అంశాలతో పిచ్చెక్కించే విధంగా ఉంటాయి. ఇక కొన్ని సినిమాలను చూస్తున్నప్పుడు మనం డైలీ చేసే పనులు మనల్ని ఇంత డేంజర్ లో పడేస్తాయా అనే భయం కూడా కలుగుతుంది. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న మూవీ కూడా అలాంటి ఒక క్రేజీ సస్పెన్స్ థ్రిల్లర్స్ సినిమానే. ముఖ్యంగా సోషల్ మీడియా పిచ్చి ఉన్న వాళ్ళు మిస్ అవ్వకుండా చూడాల్సిన మూవీ ఇది. మరి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకకెక్కిన ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? స్టోరీ ఏంటి? అనే విషయాలను చూసేద్దాం పదండి.


నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో…

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మూవీ మనం డైలీ లైఫ్ లో గంటల తరబడి వాడే సోషల్ మీడియా గురించి. ఇక స్టోరీ గ్రిప్పింగ్ నరేషన్ తో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ముఖ్యంగా థ్రిల్లర్ మూవీ లవర్స్ ఈ సినిమాను చూసి మెస్మరైజ్ కావడం ఖాయం. ఒకానొక టైంలో ఈ మూవీ మనలో భయాన్ని కూడా కలిగిస్తుంది. ఏఐ టెక్నాలజీ ప్రమాదకరం అంటూ ఇప్పటికే చాలా రకాల వాదనలు తెరపైకి వచ్చాయి. నిజానికి ఏఐ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అంతకంటే ఎక్కువ ప్రమాదాలు కూడా ఉన్నాయి అనేది వాళ్ళ భయం. అందులో ఒకటి ఒకరి ఐడెంటిటీని మరొకరు దొంగతనం చేయడం అనేది ఈ ఏఐ టెక్నాలజీ వల్ల ఈజీగా జరిగిపోతుంది. ఈరోజు మన మూవీ సజెషన్ లో ఇలాంటి స్టోరీతో తెరకెక్కిన సినిమా గురించే చెప్పుకోబోతున్నాం. ప్రస్తుతం ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో బో*ల్డ్ సీన్స్ ఉంటాయి కాబట్టి ఫ్యామిలీతో కలిసి చూడడం కష్టమని చెప్పొచ్చు.


స్టోరీ లోకి వెళ్తే…

క్యామ్ గర్ల్ అనే పాత్రలో కనిపిస్తుంది సినిమాలో హీరోయిన్. ఆమె కెమెరా ముందుకు వచ్చి తన ఫాలోవర్స్ అడిగే క్రేజీ పనులన్నీ చేసి చూపిస్తుంది. అందుకే హీరోయిన్ కి భారీ సంఖ్యలో ఫాలోవర్స్ ఉంటారు. ఫాలోవర్స్ మాత్రమే కాదు ఆమె వీడియోలకు మరింతగా రోజురోజుకు క్రేజ్ పెరుగుతూ ఉంటుంది. కానీ ఓ రోజు సడన్ గా ఉదయాన్నే నిద్ర లేచి చూస్తే తన ఎకౌంట్ హ్యాక్ అవుతుంది. దానిని నార్మల్ గా చేయడానికి ఎంత ట్రై చేసినా యాక్సెస్ చేయడం కష్టమవుతుంది. మరోవైపు ఆమె ఎకౌంట్ ఎప్పటిలాగే నడుస్తుంది. పైగా లైవ్ లో ఇంతకుముందు కంటే బాగా ఎంటర్టైన్ చేస్తారు. కానీ కొన్ని రోజుల తర్వాత హీరోయిన్ కి ఊహించని విషయం తెలిసి షాక్ అవుతుంది. ఈ మెయిన్ ట్విస్ట్ ఏంటంటే అచ్చం హీరోయిన్ లాగే కనబడే మరో అమ్మాయి ఆ ఎకౌంట్లో హీరోయిన్ లాగా యాక్ట్ చేస్తూ తన అకౌంట్ ని హ్యాండిల్ చేస్తుంది. ఇక విషయం తెలుసుకున్న హీరోయిన్ కి ఇన్ని రోజులు తను మంచి పాపులారిటీని తెచ్చుకోవడానికి పడిన కష్టం కళ్ళ ముందు మెదులుతుంది. దీంతో ఎలాగైనా సరే తిరిగి తన అకౌంట్ ను చేజిక్కించుకోవాలని డిసైడ్ అవుతుంది. మరి ఎకౌంట్ ని తిరిగి పొందడానికి హీరోయిన్ ఏం చేసింది ? ఆమె లాగే ఉన్న మరో అమ్మాయి ఎవరు? ఎందుకు హీరోయిన్ ఎకౌంట్ ని హ్యాక్ చేశారు? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ‘క్యామ్’ అనే ఈ సినిమాపై ఒక లుక్ ఎయ్యండి.

Tags

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×