BigTV English

OTT Movie : అన్న మీద కోపంతో వదినను లైన్ లో పెట్టే మరిది…

OTT Movie : అన్న మీద కోపంతో వదినను లైన్ లో పెట్టే మరిది…

OTT Movie : రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాలకు క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. ఈ సినిమాలు మూవీ లవర్స్ ని బాగా ఎంటర్టైన్ చేస్తాయి. ముఖ్యంగా ఈ సినిమాలలో హీరోయిన్ అందచందాలకు ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు. స్టోరీ తో పాటు, రొమాంటిక్ సీన్స్ ఉండే ఒక హాలీవుడ్ రొమాంటిక్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.


ఫ్లెక్స్ plex

ఈ హాలీవుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ పేరు ‘మై బ్రదర్స్ వైఫ్‘ (My brother’s wife) ఈ మూవీలో హీరోయిన్ భర్తతో కాకుండా మరిది తో ఎఫైర్ పెట్టుకుంటుంది. వీళ్ళ ముగ్గురు చుట్టూ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ రొమాంటిక్ మూవీ ఫ్లెక్స్ (Plex) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

హీరో తన బిజీ లైఫ్ తో భార్య జాయ్ ని సరిగ్గా పట్టించుకోకుండా ఉంటాడు. హీరోకి పెయింటింగ్స్ వేసే ఒక తమ్ముడు ఉంటాడు. హీరోకి అతని తమ్ముడికి మధ్య మాటలు అంతగా ఉండవు. తమ్ముడు ఎప్పుడూ అన్నని అంతగా లైక్ చెయ్యడు. హీరో తన భార్యకి పడక సుఖం అంతగా  ఇవ్వకపోవడంతో మరిదిని కలవాలనుకుంటుంది జాయ్. ఒకరోజు భర్తకి చెప్పకుండా మరిదిదగ్గరికి వెళ్తుంది. అక్కడ అతడు వేసిన పెయింటింగ్ లలో ఒకదాన్ని తీసుకుంటుంది. డబ్బులు మాత్రం ఆమె నుంచి మరిది తీసుకోడు. అలాగే మరిది జాయ్ పెయింటింగ్ ని కూడా వేసి ఇస్తాడు. ఇలా వీరిద్దరికీ పరిచయం బాగా పెరుగుతుంది. మరిదితో అతని అన్న పడక సుఖం ఇవ్వట్లేదని చెప్పి బాధపడుతుంది జాయ్. ఆమె బాధని అడ్వాంటేజ్ గా తీసుకొని వదినతో ఏకాంతంగా గడుపుతాడు మరిది. ఈ విషయం హీరోకి తెలుస్తుంది. తన తమ్ముడితో వదినతో ఇలా ఎలా చేశావ్ అని నిలదీస్తాడు. నీ మీద కోపంతో చేశానని చెప్తాడు తమ్ముడు. అప్పటినుంచి జాయ్ తో కాస్త దూరంగా ఉంటాడు హీరో.

భర్తతో ఏకాంతంగా గడపడానికి జాయ్ ఎంత ట్రై చేసినా అతను సరిగ్గా రెస్పాండ్ అవ్వడు. భర్త ప్రవర్తనలో మార్పు గమనించిన భార్య అతనికి దూరంగా ఉండాలని అనుకుంటుంది. హీరోయిన్ ఒక లెటర్ రాసి ఇక నీతో నేను ఉండలేను అని వెళ్ళిపోతుంది. ఈ సమయంలోనే మరిదిని ఒక చోట కలవమని చెప్తుంది. తమ్మున్ని ఫాలో అవుతూ అన్న కూడా వెళతాడు. ఒకచోట వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలు వింటాడు. అప్పటికే మరిది వల్ల హీరోయిన్ ప్రెగ్నెంట్ అవుతుంది. ఆ విషయం మరిదితో చెప్తుంది. అబార్షన్ చేయించుకోమని మరిది ఆమెకు సలహా ఇస్తాడు. ఎందుకంటే ఆ పిల్లవాణ్ణి నేను స్వీకరించనని చెప్తాడు. ఈ మాటలు విని భర్త అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. చివరికి హీరోయిన్ ని హీరో యాక్సెప్ట్ చేస్తాడా? మరిదితో సంబంధం ఇంకా ఎంతవరకు వెళుతుంది? ప్రెగ్నెంట్ నిజంగానే మరిది వల్ల అవుతుందా? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ రొమాంటిక్ మూవీని  చూడాల్సిందే

Related News

OTT Movie : షార్క్‌లను దేవతలుగా భావించే సైకో… ఆడవాళ్లను బలిచ్చి దిక్కుమాలిన పని… గ్రిప్పింగ్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్

OTT Movie : తల్లీకూతుర్లు ఇద్దరితో ఒక్కడే… ఐఎమ్‌డీబీలో రేటింగ్ 9.1… తెలుగు మూవీనే మావా

OTT Movie : రోబోని కూడా వదలకుండా ఆటగాడి అరాచకం… అదిచ్చే షాక్ కు మైండ్ బ్లాంక్

OTT Movie : మనుషులకు తెలియకుండా మాయదారి పనులు… ఫ్యూచర్లో ఏఐ ఇంత డేంజర్ స్టంట్స్ చేస్తుందా మావా ?

OTT Movie : బాడీ బిల్డర్ తో ఆ పాడు పని… ఈ నలుగురు ఆడవాళ్ళూ అరాచకం మావా… సింగిల్ గా చూడాల్సిన మూవీ

OTT Movie : రియల్ కల్ట్ క్రైమ్‌… మతం పేరుతో మతిపోగోట్టే పనులు… మర్డర్ మిస్టరీతో ఊహించని టర్న్

OTT Movie : గ్యాంగ్ స్టర్ గా సిల్వెస్టర్ స్టాలోన్… అల్టిమేట్ యాక్షన్ సీన్స్… యాక్షన్ ప్రియులకు పంగడే

OTT Movie : సూపర్ హీరోల బిడ్డను బలికోరే బ్రహ్మ రాక్షసి… కడుపులో ఉండగానే బీభత్సం… క్లైమాక్స్ డోంట్ మిస్

Big Stories

×