BigTV English
Advertisement

OTT Movie : ఆమెను అడిగి మరీ కొట్టించుకునే అబ్బాయిలు… లవర్ ముందే హీరోయిన్ వింత చేష్టలు

OTT Movie : ఆమెను అడిగి మరీ కొట్టించుకునే అబ్బాయిలు… లవర్ ముందే హీరోయిన్ వింత చేష్టలు

OTT Movie : ఈ రోజుల్లో డిజిటల్ ప్లాట్ ఫామ్ కి ఎంతలా ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మూవీ లవర్స్ స్మార్ట్ ఫోన్ లోనే మూవీస్ చూసుకునే రోజులు వచ్చేశాయి. తమకు నచ్చిన మూవీస్ ను స్మార్ట్ ఫోన్ లోనే వీక్షిస్తున్నారు. అందులోనూ రొమాంటిక్ మూవీస్ ను వీక్షించాలంటే స్మార్ట్ ఫోన్ ఒక బెస్ట్ ఛాయిస్. బో*ల్డ్ సీన్స్ ఎక్కువగావుంటే ఒంటరిగానే చూస్తాం అటువంటి ఒక హాలీవుడ్ రొమాంటిక్ మూవీ ఈరోజు మన మూవీ సజెషన్. ప్రస్తుతం ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో?పేరు ఏమిటో? తెలుసుకుందాం పదండి.


ప్రైమ్ వీడియోలో

ఇప్పుడు మనం చెప్పుకోబోయే మాస్ మసాలా మూవీ పేరు “మై మిస్ట్రెస్” (My Mystress). ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీలో ఆ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి.   కొన్ని సీన్స్ మనసుని ఆకట్టుకునే విధంగా ఉంటాయి.


స్టోరీలోకి వెళితే

టీనేజ్ లోకి వచ్చిన ఒక కుర్రాడికి తన తండ్రి అంటే చాలా ఇష్టం. అతడి తల్లి తండ్రి ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటారు. తల్లి మరొకరితో ఉండటం చూసిన కొడుకు ఆ తల్లిని ద్వేషిస్తాడు. అనుకోకుండా ఒక రోజు కారు ప్రమాదంలో తండ్రి చనిపోతాడు. అప్పటినుంచి ఒంటరిగా ఫీల్ అవుతూ బాధలో ఉన్న ఇతనికి అనుకోకుండా అక్కడికి ఒక అందమైన అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి చూడటానికి చాలా అందంగా ఉండటంతో అతను ప్రేమలో పడతాడు. ఆమెను దొంగ చాటున ఆమె చేసే పనులను  చూస్తూ ఉంటాడు.  ఒకసారి ఆమె అతని దగ్గరికి వచ్చి ఏమి కావాలని అడగగా, జాబ్ కోసం వచ్చాను అని అబద్దంచెప్తాడు. మొదట ఆమె  ఒప్పుకోదు. అతడు పట్టువీడకపోవడంతో అతనిని జాబ్ లో పెట్టుకుంటుంది. అతడు ఆమె చేసే పనులను చూసి ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే తన ఇంటికి వచ్చిన వాళ్లని ఆమె తాడుతో కట్టేసి కొడుతూ ఉంటుంది.

ఎందుకు అలా కొడుతున్నారు అని ఆ కుర్రాడు అడుగగా అది ఒక ట్రీట్మెంట్ అలాగే ఉంటుంది అని సమాధానం చెబుతుంది. నువ్వు జాబ్ కోసం నా దగ్గరికి రాలేదు ఎందుకు వచ్చావు అని అడగగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తాడు. దానికి నేను చాలా క్రూరమైన దానిని నీతో నాకు సెట్ కాదు అని చెప్తుంది. అదంతా నాకు తెలియదు నువ్వంటే నాకు ఇష్టం, నీ గతం నాకు అనవసరం అని చెప్తాడు. ఇలా ఉండగా అతని  తల్లి డ్రగ్స్ కి బానిస అయిపోతుంది. ఇది ఇలా ఉంటే ఒక రోజు హీరోయిన్ దగ్గరికి ఒక కస్టమర్ వస్తాడు. ఆ కుర్రాడిని ఒక రూమ్ లో ఉంచి ఈమె ఒక రకమైన ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటుంది అది చూసి ఆ కుర్రవాడు తట్టుకోలేక ఏo చేశాడు? అసలు ఆ సెక్సువల్ ట్రీట్మెంట్ ఏమిటి? హీరోయిన్ ఆ కుర్రాడికి ఈ ట్రీట్మెంట్ నేర్పిస్తుందా? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న మై మిస్ట్రెస్ సినిమాని తప్పకుండా చూడండి.

Related News

Dude OTT: ‘డ్యూడ్’ ఓటీటీ డేట్ లాక్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

OTT Movies: 3 రోజుల వ్యవధిలో 4 చిత్రాలు స్ట్రీమింగ్..ముందు ఏది చూడాలి?

OTT Movie : న్యూయార్క్ నగర మేయర్‌గా ఇండియన్ ఫిలిం మేకర్ తనయుడు… మీరా నాయర్ సినిమాలు ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?

OTT Movie : పెళ్ళికి రెడీ అవుతూ ప్రియుడితో… మీరా నాయర్ ఫ్యాన్స్ మిస్ అవ్వకుండా చూడాల్సిన ప్రేమ కావ్యం

OTT Movie : అద్దెకొచ్చిన వాళ్ళతో ఆ పాడు పని… గ్రిప్పింగ్ థ్రిల్లర్, ఊహించని టర్నులు ఉన్న సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : పక్కింటోళ్ల రొమాన్స్‌ను పనులు పక్కన పెట్టి చూసే సైకో… థ్రిల్లింగ్ సీరియల్ కిల్లర్ స్టోరీ

OTT Movie : మిస్సింగ్ అమ్మాయిల కోసం మాజీ సైనికుడి వేట… మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్

OTT Movie : యాక్సిడెంట్ తరువాత కళ్ళు తెరిచి చూస్తే బంకర్‌లో… కన్నింగ్ గాడి ట్రాప్‌లో… స్పైన్ చిల్లింగ్ సర్వైవల్ థ్రిల్లర్

Big Stories

×