BigTV English

OTT Movie : ముసలోన్ని పెళ్లి చేసుకుని, చివరికి పనోడితో పని కానిచ్చేస్తుంది…. కేక పుట్టించే క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : ముసలోన్ని పెళ్లి చేసుకుని, చివరికి పనోడితో పని కానిచ్చేస్తుంది…. కేక పుట్టించే క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : ఓటిటి ప్లాట్ ఫామ్ లో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను మూవీ లవర్స్ ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఈ సినిమాలకు క్రేజ్ ఎక్కువగానే ఉంటుంది. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలలో కొన్ని సన్నివేశాలు చాలా ఎక్సైటింగ్ గా ఉంటాయి. కొంతమంది అమ్మాయిలు చేసే క్రైమ్ చూస్తే దిమ్మ తిరిగిపోతుంది. ఇటువంటి మూవీ ఒకటి ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.


రెండు ఓటిటిలలో 

ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ పేరు ‘ఒబెషన్‘ (Obession). ఈ మూవీలో ఒక అమ్మాయి ముసలివాడైన తన భర్తని చంపడానికి బాయ్ ఫ్రెండ్ తో పధకం వేస్తుంది. స్టోరీ వీరి ముగ్గురు మధ్య నడుస్తుంది. ఈ మూవీ ఓటిటి ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video), నెట్ఫ్లిక్స్ (Netflix) లలో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

జాన్ ఉద్యోగం వెతుక్కుంటూ ఒక గ్యారేజ్ కి వెళ్తాడు. అయితే ఇదివరకే అక్కడ జాబ్ లో మరొకరు జాయిన్ అవ్వడంతో జాన్ అక్కడినుంచి బయటికి వస్తాడు. అతని దగ్గర డబ్బులు లేకపోవడంతో వీధిలోనే ఒకచోట పడుకుంటాడు. ఆ దారిలోనే ఒక ముసలి వ్యక్తిపై ఎవరో దాడి చేస్తుంటే జాన్ అతన్ని కాపాడుతాడు. ఆ ముసలి వ్యక్తి పేరు జార్జ్. జాన్ ను తనతోపాటు ఇంటికి తీసుకువెళ్తాడు జార్జ్. అతని గ్యారేజీలో ఒకరి అవసరం ఉండటంతో, అతనిని పనిలో పెట్టుకుంటాడు. అయితే జార్జ్ వయసులో ఉన్న మలీనా అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉంటాడు. ఆమె చాలా అందంగా ఉంటుంది. డబ్బు కోసం జార్జిని పెళ్లి చేసుకుని ఉంటుంది మలీనా. జాన్ ఆ ఇంటికి రావడంతో అతనితో చనువుగా ఉంటూ ఏకాంతంగా గడుపుతుంది. వీరిద్దరూ జార్జ్ లేని సమయంలో ఎక్కడ పడితే అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే మలీనా జీవితం అంతా హ్యాపీగా ఉండాలంటే, జార్జ్ ని చంపేద్దామని జాన్ తో అంటుంది. మొదట ఈ పనికి జాన్ ఒప్పుకోడు. అయితే ఆ ముసలివాడు మలినాతో సరసాలు ఆడుతూ ఉంటే జాన్ తట్టుకోలేక పోతాడు. జార్జ్ ని చంపాలని నిర్ణయించుకుంటాడు.

ఈ క్రమంలోనే గ్యారేజ్ కి ముసలి వ్యక్తి రాగానే రిపేరు చేస్తున్న కార్ ని అతని మీద పడేటట్టు చేస్తారు. అక్కడికక్కడే జాన్ చనిపోతాడు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెడతారు. ఎవరికి అనుమానం రాకుండా వీళ్ళిద్దరూ యజమాని, పనివాడు మాదిరిగా కొంతకాలం మెయింటైన్ చేస్తారు. అయితే పోస్టుమార్టం రిపోర్ట్ లో జార్జ్ పై బలమైన వస్తువు రెండుసార్లు పడినట్టు వస్తుంది. అనుమానం వచ్చిన పోలీసులు జాన్ ని ఇంట్రాగేట్ చేస్తారు. అప్పటికే మలీనా జాన్ వలన గర్భవతిగా ఉండటంతో, ఆ నేరం జాన్ తనపై వేసుకుంటాడు. జైలుకు వెళ్లిన జాన్ కు మలీనా కొడుకు ఫోటోలు పంపుతూ ఉంటుంది. అలా కొడుకు కూడా కాస్త పెద్దవాడు అవుతాడు. జాన్ కి  ఉరి శిక్ష వేస్తారు. క్లైమాక్స్ లో దిమ్మతిరిగే ట్విస్ట్ ఇస్తుంది మలీనా. చివరికి పోలీసులు మలీనా ని  పట్టుకుంటారా? జార్జ్ ఆస్తి ఎవరికి దక్కుతుంది? మలీనా ఇచ్చే ట్విస్ట్ ఏమిటి? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్  అవుతున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని తప్పకుండా చూడండి.

Related News

OTT Movie : ఇద్దరు భర్తలకు ఒక్కటే భార్య … మైండ్ బ్లాకయ్యే సీన్స్ … స్టోరీ చాలా తేడా

OTT Movie : గ్రిప్పింగ్ మర్డర్ మిస్టరీ… క్రిమినల్ కే సపోర్ట్… మతిపోగోట్టే ట్విస్టులున్న లీగల్ థ్రిల్లర్

OTT Movie : అయ్యబాబోయ్ అన్నీ అవే సీన్లు… కన్పించిన ప్రతీ అబ్బాయిని రెచ్చగొట్టే అమ్మాయి… సింగిల్స్ కు పండగే

OTT Movie : మూడేళ్ళ తర్వాత ఓటీటీలో ట్రెండ్ అవుతున్న ‘కాంతారా’ మూవీ… ఒళ్లు గగుర్పొడిచే క్లైమాక్స్

OTT Movie : అర్ధరాత్రి ఇంటికొచ్చే మాస్క్ మ్యాన్… క్షణక్షణం భయపెట్టే సర్వైవల్ మిస్టరీ థ్రిల్లర్

Kurukshetra on OTT : ఓటీటీలోకి వచ్చేసిన ‘కురుక్షేత్ర’… ‘మహావతార్ నరసింహా’లాంటి విజువల్ వండర్… స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

OTT Movie : రూరల్ టౌన్ లో బ్రూటల్ మర్డర్స్… వేరే లెవెల్ ట్విస్టులు, టర్నులు… చిప్పులు ఎగిరిపోవడం ఖాయం

OTT Movie : తోబుట్టువులతో ఇదెక్కడి దిక్కుమాలిన పనిరా అయ్యా… కెమెరా ముందే అంతా… డైరెక్టర్ కు చిప్పు దొబ్బిందా భయ్యా

Big Stories

×