BigTV English

OTT Movie : ఓటిటిలో అందాలతో పిచ్చెక్కిస్తున్న యూత్‌ఫుల్ రొమాంటిక్‌ మూవీ

OTT Movie : ఓటిటిలో అందాలతో పిచ్చెక్కిస్తున్న యూత్‌ఫుల్ రొమాంటిక్‌ మూవీ

OTT Movie : బాలీవుడ్ ఇండస్ట్రీ మొదటి నుంచి పాపులర్ ఇండస్ట్రీ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలు ఇంటర్నేషనల్ వైడ్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు వీటికి పోటీగా కూడా సౌత్ ఇండియా సినిమాలు వస్తున్నాయి. అయితే రొమాంటిక్ కంటెంట్ బాలీవుడ్ సినిమాలలో కాస్త ఎక్కువగానే ఉంటుంది. అటువంటి సినిమాలను మూవీ లవర్స్ ఎక్కువ లైక్ చేస్తూ ఉంటారు. రీసెంట్ గా థియేటర్లలో రిలీజ్ అయిన ఒక రొమాంటిక్ కామెడీ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం.


ఈటీవీ విన్ (etv win)

ఈ రొమాంటిక్ కామెడీ బాలీవుడ్ మూవీ పేరు ‘రోటి కపడ‘ (Roti Kapada). ఈ మూవీలో హర్ష నర్రా, తరుణ్, సోను ఠాకూర్, సందీప్, మేఘ లేఖ, నువ్వేక్ష,కుష్బూ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ రొమాంటిక్ మూవీకి విక్రమ్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ యూత్ ఫుల్ మూవీని లక్కీ మీడియా బ్యానర్ పై బెక్కం వేణుగోపాల్ నిర్మించారు. ఈ రొమాంటిక్ కామెడీ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ (etv win) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

నలుగురు ఫ్రెండ్స్ చుట్టూ ఈ కథ తిరుగుతూ ఉంటుంది. హర్ష, రాహుల్, విక్కీ, సూర్య ఒక్కొక్కరిది ఒక స్టైల్ లో ఉంటుంది వీరి వ్యవహారం. విక్కీ జల్సా లైఫ్ కి అలవాటు పడి ఉంటాడు. మిగతా ఫ్రెండ్స్ జాబ్ చేస్తుంటే వాళ్ళ డబ్బులతోనే ఎంజాయ్ చేస్తూ బ్రతికేస్తుంటాడు. వీరంతా కలిసి ఒక గోవా ట్రిప్ కి వెళ్తారు. ఈ క్రమంలో వీరందరికీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారనే విషయం బయటపడుతుంది. నువ్వేక్ష, మేఘలేఖ, కుష్బూ,సోనియా ఈ నలుగురు అమ్మాయిలు, ఆ నలుగురు అబ్బాయిలకి గర్ల్ ఫ్రెండ్స్ గా ఉంటారు. కొన్ని కొన్ని సంఘటనలతో లవ్ విషయంలో బ్రేకప్ అయి ఉంటారు.. ఈ క్రమంలో వీళ్ళు ఒక ట్రిప్ వేయాలని అనుకుంటారు. గోవా ట్రిప్ అయితే ఎంజాయ్ చేయొచ్చని అక్కడికి వెళ్తారు. అందులో ఒక వ్యక్తిని  ప్రేమించిన ఒక అమ్మాయి తనను కాదని వెళ్ళిపోతుంది. ఆ వ్యక్తి ఆమెకు తన తప్పును తెలియజేయాలని అనుకుంటాడు. ఈ క్రమంలో మూవీ స్టోరీ ముందుకు వెళుతూ ఉంటుంది. ఈ సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలు ఒక రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తూ ఉంటాయి. నాలుగు జంటల మధ్య సాగే రొమాన్స్ కనుల విందు చేస్తుంది.ఈ రొమాంటిక్ మూవీలో కామెడీ సన్నివేశాలు కడుపుబ్బా నవ్వించే విధంగా ఉంటాయి. నవంబర్ 28న  థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా, 14 రోజుల వ్యవధిలోనే డిసెంబర్ 12 నుంచి ఓటిటి ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ (etv win) లో స్ట్రీమింగ్ కు వచ్చింది. మరి ఎందుకు ఆలస్యం ఈ నాలుగు జంటల మధ్య జరిగిన రొమాన్స్ చూసి ఎంజాయ్ చేయాలనుకుంటే, ఈ రొమాంటిక్ రోటి కపడ (Roti Kapada) మూవీ పై ఓ లుక్ వేయండి.

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×