Telangana assembly: పంచాయితీ అభివృద్ధి, నిధులపై తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో వివిధ పార్టీల సభ్యులు పలు ప్రశ్నలు లేవనెత్తారు. గడిచిన పదేళ్లు పంచాయితీ నిధులు రాలేదని, కనీసం లైట్లు సైతం వేసిన సందర్భం లేదన్నారు. రోడ్లు సహా పంచాయితీలకు నిధులు ఇవ్వాలని కోరారు.