BigTV English
Advertisement

OTT Movie : పక్కింటి విషయాల్లో తల దూరిస్తే ఇలాగే ఉంటది మరి… క్రేజీ మలయాళ మిస్టరీ థ్రిల్లర్

OTT Movie : పక్కింటి విషయాల్లో తల దూరిస్తే ఇలాగే ఉంటది మరి… క్రేజీ మలయాళ మిస్టరీ థ్రిల్లర్

OTT Movie : ఇప్పుడు మలయాళం సినిమాల ట్రెండు నడుస్తుంది. మంచి కథలను ఎంచుకొని స్క్రీన్ మీద చక్కగా ప్రజెంట్ చేస్తున్నారు దర్శకులు. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాలు తీయగలుగుతున్నారు మేకర్స్. ఒకప్పుడు చిన్న ఇండస్ట్రీగా ఉన్న మాలీవుడ్, ఇప్పుడు మంచి గుర్తింపు తెచ్చుకుంది. థియేటర్లలో రీసెంట్ గా రిలీజ్ అయిన ఒక మిస్టరీ కామెడీ మలయాళం మూవీ మంచి కలెక్షన్స్ రాబట్టింది. త్వరలో ఓటీటీ లోకి రాబోతున్న ఈ కామెడీ ఎంటర్టైనర్ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ కాబోతోంది? వివరాల్లోకి వెళితే…


జీ 5 (Zee5)

ఇప్పుడు మనం చెప్పుకోబోయే కామెడీ ఎంటర్టైనర్ మూవీ పేరు ‘సూక్ష్మ దర్శిని’ (Sookshmadarshini). బాసిల్ జోసెఫ్, నజ్రియా నజీమ్ నటించిన ఈ మిస్టరీ కామెడీ థ్రిల్లర్ మూవీకి ఎం సి జితిన్ దర్శకత్వం వహించాడు. ఈ ఏడాది నవంబర్ 22న థియేటర్లలో బాక్సాఫీస్ హిట్ కొట్టిన ఈ మూవీ మంచి కలెక్షన్స్ సాధించింది. పది కోట్ల బడ్జెట్ తో తేరికెక్కిన ఈ మూవీ 60 కోట్లకు పైగా వసూలు చేసి బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. ఈ మూవీ ఓటిటి రైట్స్ ని జీ 5 (Zee5)  దక్కించుకున్నట్టు సమాచారం. జనవరి 2025 లో ఈ మూవీ ఓటిటిలో స్ట్రీమింగ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు తమిళ భాషలతో పాటు కన్నడం మలయాళంలో కూడా ఈ కామెడీ ఎంటర్టైనర్ మూవీని స్ట్రీమింగ్ చేయడానికి సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. చాలా గ్యాప్ తర్వాత నజ్రియా నజీమ్ ‘సూక్ష్మ దర్శిని’ (Sookshmadarshini) మూవీలో నటించింది. భాసిల్ జోసెఫ్ తన నటనతో మరొకసారి ప్రేక్షకులను అలరించా డు.


స్టోరీ లోకి వెళితే

భర్త కూతురితో కలిసి హౌస్ వైఫ్ గా ఉంటూ ప్రియ హ్యాపీగా లైఫ్ని సాగిస్తూ ఉంటుంది. ఈమె సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటుంది. ప్రతిరోజు తనకు సంబంధించిన విషయాలను, మిగతా ఫ్రెండ్స్ కు సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఈమెకు ఎక్కువగా ఎదుటివారి లైఫ్ లో జరిగే విషయాలను తెలుసుకోవాలనే ఆత్రుత ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో మ్యాన్యుయల్ ఈమె పక్కింట్లోకి వస్తాడు. మ్యాన్యుయల్ కి ఒక తల్లి ఉంటుంది. ఆమె ఒకసారి ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ప్రియాకి మ్యాన్యుయల్ ప్రవర్తన మీద డౌట్ వస్తూ ఉంటుంది. ఆమె మదర్ ఎందుకు వెళ్ళిపోయిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ప్రియ. ఈ క్రమంలో ప్రియా కి కొన్ని వాస్తవాలు తెలుస్తాయి. వాటితో పాటు ఈమె కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. చివరికి ప్రియా, మ్యాన్యుయల్ వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది? మ్యాన్యుయల్ ప్రవర్తనపై ఎందుకు అనుమానం వచ్చింది? తల్లి ఇంట్లో నుంచి ఎవరి కారణంగా వెళ్ళిపోయింది? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ జీ 5 (Zee5) లోకి త్వరలో రాబోతున్న ‘సూక్ష్మ దర్శిని’ (Sookshmadarshini) అనే ఈ మలయాళం మిస్టరీ కామెడీ మూవీని తప్పకుండా చూడాల్సిందే.

Related News

OTT Movie : స్నేహితుడిని ఇంటికి ఆహ్వానిస్తే… ఒక్కొక్కరిని మట్టుబెడుతూ పని కానిచ్చే సైకో… గూస్ బంప్స్ తెప్పించే థ్రిల్లర్

Avihitham: పితృస్వామ్య రాజ్యంలో బాధితులుగా కూతుర్లు.. ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధం..!

K Ramp OTT : ఓటీటీ డేట్ ను లాక్ చేసుకున్న ‘కే ర్యాంప్’.. స్ట్రీమింగ్ అప్పటినుంచే..?

OTT Movie : ఒంటిపై నూలు పోగు లేకుండా భగభగ మండే మంటల్లోకి పరుగు… ఇదెక్కడి దిక్కుమాలిన పని సామీ

OTT Movie : మిస్టీరియస్ మనిషితో ముసలావిడ రొమాన్స్… ఇలాంటి సినిమాను ఎక్కడా చూసుండరు భయ్యా

OTT Movie : భర్తకు బాయ్ ఫ్రెండ్ తో అడ్డంగా దొరికిపోయే భార్య… ఐఎండీబీలో రేటింగ్ 8… క్రైమ్ మూవీ లవర్స్ కు పండగే

OTT Movie : IMDb లో 9.7 రేటింగ్… స్కూల్ పుస్తకాల్లో స్కామ్… ఈ తండ్రి గట్స్ కు దండం పెట్టాల్సిందే భయ్యా

OTT Movie : బ్రోతల్ హౌస్ నుంచి తప్పించుకుని 17 ఏళ్ల అమ్మాయితో ఆ పాడు పనులు… ఈ మూవీ స్ట్రిక్ట్లీ సింగిల్స్ కు మాత్రమే

Big Stories

×