OTT Movie : ఈమధ్య కొరియన్ సినిమాలను చూసే వ్యూవర్స్ ఎక్కువ అవుతున్నారు. వీటితోపాటు కొరియన్ వెబ్ సిరీస్ లకు కూడా ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది. అయితే కొరియన్ రొమాంటిక్ సినిమాలు చూడటానికి యూత్ ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నారు. బో*ల్డ్ కంటెంట్ ఉండే ఒక కొరియన్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.
ప్లే పైలెట్ (Play Pilot)
ఈ రొమాంటిక్ కొరియన్ మూవీ పేరు ‘2 మదర్స్‘ (Two mothers). 2017 లో వచ్చిన ఈ మూవీలో రొమాంటిక్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మసాలా సీన్స్ చూడాలనుకునే మూవీ ప్రియులను ఈ మూవీ బాగా అలరిస్తుంది. ఇద్దరు మహిళలు తమ కొడుకులనుస్టూడెంట్స్ గా ఒకరి దగ్గర ఒకరు పెడతారు. ఈ అబ్బాయిలు వాళ్ళతో చేసే రొమాన్స్ తో మూవీ స్టోరీ నడుస్తుంది. ఈ కొరియన్ రొమాంటిక్ మూవీ ప్లే పైలెట్ (Play Pilot) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
రీనా, లినా ఇద్దరు మహిళలు మంచి ఫ్రెండ్స్ గా ఉంటారు. వీరి నివాసం పక్క పక్కనే ఉండటంతో, వీళ్ళ కొడుకులు కూడా ఫ్రెండ్స్ అవుతారు. రీనాకి మైక్ అనే కొడుకు ఉంటాడు. లీనాకి జాక్ అనే కొడుకు ఉంటాడు. రీనా మ్యూజిక్ బాగా ప్లే చేయడంతో జాక్ ని ఆమె దగ్గర స్టూడెంట్ గా పెడుతుంది లీనా. లీనా పెయింటింగ్స్ బాగా వేయడంతో మైక్ ని లీనా దగ్గర స్టూడెంట్ గా పెడుతుంది రీనా. మైక్ లీనాతో పెయింటింగ్స్ నేర్చుకుంటా ఉంటాడు. ఒకసారి లీనా బాయ్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేస్తుంటే మైక్ చూస్తాడు. ఆమెను అలా చూడటంతో లీనా అదోలా ఫీల్ అవుతుంది. ఇంతలో మైక్ గర్ల్ ఫ్రెండ్ అతని దగ్గరికి వచ్చి రెచ్చగొడుతుంది. రోమాన్స్ ఎలా చేయాలో తెలియక అక్కడ నుంచి వెళ్ళిపోతాడు మైక్. లీనా దగ్గరికి వచ్చి ఈ విషయం చెప్పి మైక్ బాధపడతాడు. అది ఎలా చేయాలో నేను నేర్పిస్తాను అని మైక్ కి అన్ని నేర్పిస్తుంది లీనా. ఆ తర్వాత గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి ఆమెతో కూడా ఎంజాయ్ చేస్తాడు మైక్.
మరోవైపు జాక్, రీనాతో ఆ పని మొదలు పెడతాడు. జాక్, మైక్ మదర్ తో ఏకాంతంగా గడిపే సమయంలో మైక్ వీళ్ళిద్దరినీ చూస్తాడు. జాక్ తో మైక్ గొడవ పెట్టుకుంటాడు. నువ్వు కూడా నా మదర్ తో ఆ పని చేస్తున్నావు అని, ఆ కోపం మీద నేను కూడా ఇలా చేస్తున్నాను అని అతనితో ఉంటాడు. చివరికి వీళ్ళ రొమాన్స్ కంటిన్యూ అవుతుందా? మైక్ గర్ల్ ఫ్రెండ్ కి ఈ విషయం తెలుస్తుందా? ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ‘2 మదర్స్, (Two mothers) రొమాంటిక్ మూవీని తప్పకుండా చూడండి. ఈ మూవీలో హాట్ సీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఒంటరిగా మాత్రమే ఈ మూవీని చూడండి.