BigTV English

OTT Movie : కోమాలో ఉన్న అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసే మేల్ నర్సు

OTT Movie : కోమాలో ఉన్న అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసే మేల్ నర్సు

OTT Movie : హాలీవుడ్ సినిమాలు విభిన్నమైన కథలను తెరమీదకు తెస్తూ ఉంటాయి. అందులో కొన్ని సినిమాలు మనసుకు హత్తుకునే విధంగా ఉంటాయి. ఎమోషనల్ డ్రామాతో ఒక మూవీ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియో

ఈ ఎమోషనల్ డ్రామా మూవీ పేరు “టాక్ టు హర్” (Talk to her). ప్రేమించిన అమ్మాయి కోమాలోకి వెళ్లడంతో ప్రేమికుడు ఏం చేశాడనే స్టోరీ చుట్టూ మూవీ తిరుగుతుంది. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

అలీసియా డాన్స్ క్లాస్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటుంది. ఆమెను మార్టిన్ అనే వ్యక్తి దూరం నుంచి చూసి  ప్రేమిస్తూ ఉంటాడు. మార్టిన్ ఒక హాస్పిటల్ లో మేల్ నర్సుగా పనిచేస్తుంటాడు. ఒకరోజు అలీసియా పర్స్ కింద పడిపోవడంతో అది ఆమెకు ఇచ్చి కాసేపు మాట్లాడుతాడు. ఆ మరుసటి రోజు నుంచి అలీసియా డాన్స్ క్లాస్ లో కనిపించదు. కొద్ది రోజులు ఆమెనే తలుచుకుంటూ ఉంటాడు. ఒక రోజు అకస్మాత్తుగా అలీసియాను    మార్టిన్ ఉండే హాస్పిటల్ లో జాయిన్ చేస్తారు. ఆమెకు ఒక ప్రమాదం జరగటంతో అప్పటినుంచి కోమలో ఉంటుంది. అయితే ఆమెను చూసుకోవడానికి ఒక మంచి మేల్ నర్సును అపాయింట్ చేయాలనుకుంటారు. ఆ క్రమంలోనే మార్టిన్ ను అపాయింట్ చేస్తారు. మార్టిన్ ఆమెను కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటాడు. అక్కడ మార్కో అనే వ్యక్తి మార్టిన్ కు పరిచయం అవుతాడు. అతను కూడా తన లవర్ కోమాలో ఉండటంతో హాస్పిటల్ కి వస్తాడు. ఒకరోజు మార్టిన్ మార్కో ను కలసి అలీసియాను నేను పెళ్లి చేసుకుంటాను అంటాడు.   ఆమె కోమాలో నుంచి బయటికి వస్తుందననే ఆశలు అందరికీ పోయి ఉంటాయి. రోజురోజుకూ అలిసియా పై ఎక్కువ ప్రేమను పెంచుకుంటాడు మార్టిన్ . ఇలా ఆమె కోమాలు నాలుగు సంవత్సరాలు ఉంటుంది. ఒకరోజు డాక్టర్లు ఆమెను చెక్ చేయగా గర్భవతి అని తెలుస్తుంది.

మార్టిన్ ఆమెను ఎక్కువగా లవ్ చేస్తూ, ఆమెను తన భార్యగా ఊహించుకొని శారీరకంగా కలిసి ఉంటాడు. ఆమెను చూసుకుంటున్నది మార్టిన్ కావడంతో అతనిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఈ విషయం తెలుసుకున్న మార్కో అతన్ని కలవడానికి జైలుకు వస్తాడు. లాయర్ తో మాట్లాడి అతనిని బయటకు తీసుకురావాలని మార్కో ప్రయత్నిస్తాడు. అలా మార్కోకు, అలీసియా ఒకరోజు డాన్స్ క్లాసులో కనబడుతుంది. అతడు తెలుసుకున్న విషయం ఏమంటే గర్భవతి అయిన విషయం అలీషియకు తెలియదు. ఆమెకు కోమలో ఉన్నప్పుడే గర్భం పోతుంది.  జైలుకు మళ్లీ వెళ్లిన మార్కో, మార్టిన్ తో అలీసియా ఇంకా కోమాలోనే ఉందని అబద్ధం చెప్తాడు. అయితే ఆ మరుసటి రోజు మార్టిన్ సూసైడ్ చేసుకొని చనిపోతాడు. ఎందుకంటే అతడు కూడా కోమాలోకి వెళ్తే అలీసియాతో మాట్లాడొచ్చని అనుకుంటాడు. చివరికి మార్టిన్ విషయం అలీసియాకు తెలుస్తుందా? అలీసియా కోమాలోనే ఉందని మార్టిన్ తో మార్కో అబద్దం ఎందుకు చెప్తాడు.  అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని తప్పకుండా చూడండి

Related News

: నాలుగు స్టోరీలతో కేక పెట్టిస్తున్న సినిమా … ఒక్కొక్కటి ఒక్కోరకం … ఉహకందని ట్విస్టులే

OTT Movie : ఈ మేడమ్ స్టైలే వేరు … పెళ్లి వద్దంట, అదిమాత్రమే కావాలంట … ఒకరి తరువాత ఒకరు

OTT Movie : స్టార్ నటుడి వెర్రి వేషాలు … నవ్వులు పూయిస్తున్న మళయాళ సినిమా … తెలుగులోనూ చూడొచ్చు

OTT Movie : ఆ ఇంట్లో అడుగుపెడితే చావు మేళం మోగినట్లే … సినిమా మొత్తం అరాచకమే … ఐ.యమ్.డి.బిలో 9.1 రేటింగ్

OTT Movie : 7 నుంచి 17 ఏళ్ళున్న అమ్మాయిలే టార్గెట్… ఊహించని మలుపులు… థ్రిల్లింగ్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : అంతర్జాతీయ స్థాయిలో చితగ్గొట్టిన చిన్న సినిమా… పీడకల నిజమై వెంటాడితే…

Big Stories

×