BigTV English

OTT Movie : అమ్మాయిని మత్తులో ముంచి ఆ పని కానిచ్చే బాయ్ ఫ్రెండ్

OTT Movie : అమ్మాయిని మత్తులో ముంచి ఆ పని కానిచ్చే బాయ్ ఫ్రెండ్

OTT Movie : రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ప్రేక్షకులను ఒక రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తాయి. ఈ సినిమాలలో సస్పెన్స్ సన్నివేశాలతో పాటు, రొమాంటిక్ సీన్స్ ఉండటంతో మూవీ లవర్స్ కల్లార్పకుండా ఈ సినిమాలను చూస్తారు. ఓటిటి ప్లాట్ ఫామ్ లో అటువంటి మూవీ ఒకటి స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ మీడియా

ఈ హాలీవుడ్ మూవీ పేరు “ది రెసిడెంట్” (The Resident). ప్రస్తుతం ఈ మూవీ ఓటిటి ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ మీడియా (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంటి ఓనర్ అద్దెకు ఉంటున్న ఒక డాక్టర్ని ట్రాప్ చేసి ఆమెను ఎలా ఇబ్బంది పెడతాడో మూవీ స్టోరీలో తెలుసుకుందాం పదండి.


స్టోరీ లోకి వెళితే

జూలియట్ వృత్తిరీత్యా ఒక డాక్టర్. ఆమె ఉండటానికి ఒక అద్దె ఇల్లును వెతుకుతుంది. ఈ క్రమంలో మ్యాక్స్ అనే వ్యక్తి ఆమెకు ఇంటిని అద్దెకు ఇస్తాడు. జూలియట్ ఇదివరకే జాక్ అనే వ్యక్తిని ప్రేమించి ఉంటుంది. అతని ప్రవర్తన సరిగా ఉండకపోవడంతో అతనికి బ్రేకప్ చెప్తుంది. ఈ క్రమంలో ఇంటి ఓనర్ జూలియట్ కి దగ్గరవుతూ ఉంటాడు. ఒకరోజు మ్యాక్స్, జూలియట్ ఏకాంతంగా గడపటానికి ట్రై చేస్తారు. అయితే జూలియట్ మనసులో ఇంకా జాక్ ఉండటంతో ఆ పనికి కాస్త టైం కావాలని చెప్తుంది. మ్యాక్స్ కు బాగా కోపం వస్తుంది. అయితే మ్యాక్స్ ఆమెకు మత్తుమందు కలిపిన వైన్ ప్రతిరోజు ఇస్తూ, ఆమె నిద్రలోకి జారిపోవడంతో తన పని కానిస్తూ ఉంటాడు. బాడీలో ఏదో మార్పు జరుగుతూ ఉండటంతో జూలియట్ ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తుంది. ఈ క్రమంలో జాక్ సారీ చెప్పడంతో మళ్లీ వీళ్లిద్దరు ప్రేమించుకోవడం మొదలు పెడతారు. అయితే జూలియట్ ఒకరోజు తన బాడీ శాంపిల్స్ ని చెకింగ్ కి పంపిస్తుంది. రిజల్ట్ చూసి షాక్ తింటుంది.

ఎందుకంటే ఆమె బాడీలో డ్రగ్స్ ఉన్నట్టు రిపోర్ట్ వస్తుంది. అప్పుడు ఆమెకు అంతా అర్థమవుతుంది. ఇదంతా ఇంటి ఓనర్ మ్యాక్స్ చేస్తున్నాడని గ్రహిస్తుంది. అదే రోజు ఆ ఇంటికి జాక్ రావటంతో అతనిని వెనకనుంచి కొట్టి ఒక గదిలో బంధిస్తాడు మ్యాక్స్. ఇంటికి వచ్చిన జూలియట్ మ్యాక్స్ తో జాక్ ని ఏం చేశావని గట్టిగా అడుగుతుంది. అప్పుడు ఆమెను గట్టిగా కొడుతూ ఆమెను హింసిస్తూ ఉంటాడు. చివరికి ఆ ఇంటి ఓనర్ నుంచి ఆమె బయట పడగలుగుతుందా? జాక్ ను ఆ ఇంటి ఓనర్ ఏం చేస్తాడు? మ్యాక్స్ ఎందుకు జూలియట్ తో అలా చేస్తూ ఉంటాడు? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే అమెజాన్ ప్రైమ్ మీడియా (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ‘ది రెసిడెంట్” మూవీని తప్పకుండా చూడండి. ఈ మూవీ మూవీ లవర్స్ ను బాగా ఎంటర్టైన్ చేస్తుంది. ఈ మూవీ క్లైమాక్స్ మిస్ కాకుండా చూడండి.

Related News

: నాలుగు స్టోరీలతో కేక పెట్టిస్తున్న సినిమా … ఒక్కొక్కటి ఒక్కోరకం … ఉహకందని ట్విస్టులే

OTT Movie : ఈ మేడమ్ స్టైలే వేరు … పెళ్లి వద్దంట, అదిమాత్రమే కావాలంట … ఒకరి తరువాత ఒకరు

OTT Movie : స్టార్ నటుడి వెర్రి వేషాలు … నవ్వులు పూయిస్తున్న మళయాళ సినిమా … తెలుగులోనూ చూడొచ్చు

OTT Movie : ఆ ఇంట్లో అడుగుపెడితే చావు మేళం మోగినట్లే … సినిమా మొత్తం అరాచకమే … ఐ.యమ్.డి.బిలో 9.1 రేటింగ్

OTT Movie : 7 నుంచి 17 ఏళ్ళున్న అమ్మాయిలే టార్గెట్… ఊహించని మలుపులు… థ్రిల్లింగ్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : అంతర్జాతీయ స్థాయిలో చితగ్గొట్టిన చిన్న సినిమా… పీడకల నిజమై వెంటాడితే…

Big Stories

×