OTT Movie : యూత్ ని ఎంటర్టైన్ చేయడంలో హాలీవుడ్ మూవీస్ ముందు వరుసలో ఉంటాయి. ఎందుకంటే యూత్ కి ఏం కావాలో వాటిని తెరమీద చక్కగా ప్రజెంట్ చేస్తారు మేకర్స్. ఈ సినిమాలలో కొన్ని సీన్స్ కోసమే మళ్లీ మళ్లీ చూస్తూ ఉంటారు మూవీ లవర్స్. యూత్ ని వేడెక్కించే ఒక మూవీ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)
ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ పేరు ఈవ (EVA) ఈ మూవీ రొమాంటిక్ సన్నివేశాలతో ప్రేక్షకులను బాగా అలరిస్తుంది. వయసులో ఉన్న ఒక అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ని ఎలా లవ్ చేస్తుందో స్టోరీలోకి వెళ్తే తెలుస్తుంది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
విక్టోరియా ఒక మోడల్ గా ఉంటూ తన కెరీర్ ను మొదలు పెడుతుంది. ఆమె ఇంట్లో ఈవా అనే ఒక అమ్మాయి పనిమనిషిగా ఉంటుంది. విక్టోరియా ఒకటే ఉంటూ ఇంటికి ఎవర్నో ఒకరిని తెచ్చుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. విక్టోరియా చేసే పనిని ఈవ దొంగ చాటున చూస్తూ ఉంటుంది. అయితే వీరుంటున్న ఇంటికి ఎదురుగా లూడో అనే కుర్రాడు పనిచేస్తూ ఉంటాడు. లూడో ఈవాకి లైన్ వేస్తూ నటాడు. వీళ్ళిద్దరూ దూరం నుంచి ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఒకరోజు లూడో ఈవతో రాత్రిపూట మీ మేడం చేసే శబ్దాలు నాకు వినపడుతూ ఉంటాయి అని అంటాడు. అలా వయసులో ఉన్న వీరిద్దరూ అక్కడే ఏకాంతంగా గడుపుతారు. విక్టోరియా ఇంట్లో లేని సమయం చూసి లూడో ఆమెతో ఏకాంతంగా గడుపుతూ ఉంటాడు. విక్టోరియాకు ఈ విషయం తెలుస్తుంది.
ఒకరోజు విక్టోరియా ఈవాకు కొత్త డ్రెస్ వేసి ఆమెను అందంగా తయారు చేస్తుంది. ఈ క్రమంలో విక్టోరియా ఈవాతో ఏకాంతంగా సంతృప్తి పడుతుంది. లూడో ని కూడా పిలిచి ఇద్దరం కలసిఎంజాయ్ చేద్దాం అంటూ ఈవతో చెబుతుంది. ఈవా పిలవడంతో లూడో విక్టోరియా ఇంటికి వస్తాడు. ఆ సమయంలోనే విక్టోరియా కూడా ఆ పనికి రెడీగా ఉంటుంది. ఇది చూసి లూడో నేను ఈవాను నిజంగానే ప్రేమిస్తున్నానంటూ అక్కడి నుంచి కోపంతో వెళ్ళిపోతాడు. ఈ సంఘటన జరిగిన తర్వాత వీళ్ళిద్దరూ మళ్లీ కలుస్తారా? విక్టోరియా ఈవా ప్రేమకు సపోర్ట్ చేస్తుందా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ఓటిటి ప్లాట్ఫారంలో అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ఈవ (EVA) అనే ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీని తప్పకుండా చూడండి. ఈ మూవీ లో రొమాంటిక్ సీన్స్ ఎక్కువగానే ఉంటాయి. ఫ్యామిలీతో కలిసి చూసే విధంగా ఉండదు. మూవీ లవర్స్ ఈ మూవీని ఒంటరిగా చూస్తూ ఎంజాయ్ చేయండి.