BigTV English

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి 34 సినిమాలు.. ఆ మూడింటిని అస్సలు మిస్ అవ్వకండి.. 

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి 34 సినిమాలు.. ఆ మూడింటిని అస్సలు మిస్ అవ్వకండి.. 

OTT Movies : ప్రతి వారం వచ్చిందంటే కొత్త సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంటుంది. థియేటర్లలో గత వారం భారీ అంచనాలతో వచ్చిన ‘కంగువ ‘, మట్కా సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి. ఆ సినిమాలు సినీ లవర్స్ ను బాగా డిస్పాయింట్ చేశాయని చెప్పాలి.. దీంతో ఇక కొత్త సినిమాలు ఏమోస్తున్నాయి అనే ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. అందుకు తగ్గట్లే ఈ వారం ‘మెకానిక్ రాకీ’, ‘రోటీ కపడా రొమాన్స్’, ‘జీబ్రా’, ‘కేసీఆర్’ లాంటి చోటామెటా వంటి చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిపై జనాలు అంతగా ఆసక్తి చూపించలేదు అని తెలుస్తుంది..


ఇకపోతే ప్రతి వారం లాగే ఈ వారం ఓటీటీలో బోలెడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ‘కిష్కింద కాండం’ అనే డబ్బింగ్ బొమ్మ చాలా ఆసక్తి కలిగిస్తోంది. దీంతో పాటే నయనతార లైఫ్ డాక్యుమెంటరీ, రానా హోస్ట్ చేసిన టాక్ షో ఉన్నంతలో చూడాలనిపిస్తున్నాయి. ఇవి తప్పితే మిగిలినవి వెబ్ సిరీస్ లు.. మరి ఈ వారం ఏ సినిమా ఏ ఓటీటీలో రాబోతుందో ఒకసారి తెలుసుకుందాం..

హాట్‌స్టార్..


కిష్కింద కాండం (తెలుగు డబ్బింగ్ సినిమా) – నవంబర్ 19

ఇంటీరియర్ చైనా టౌన్ (ఇంగ్లీష్ సిరీస్) – నవంబర్ 19

ఏలియన్: రొములస్ (ఇంగ్లీష్ మూవీ) – నవంబర్ 21

బియా & విక్టర్ (పోర్చుగీస్ సిరీస్) – నవంబర్ 22

ఔట్ ఆఫ్ మై మైండ్ (ఇంగ్లీష్ సినిమా) – నవంబర్ 22

జియో సినిమా..

డ్యూన్: ప్రొపెసీ (ఇంగ్లీష్ సిరీస్) – నవంబర్ 18

బేస్డ్ ఆన్ ఓ ట్రూ స్టోరీ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – నవంబర్ 22

ద సెక్స్ లైవ్స్ ఆఫ్ కాలేజీ గర్ల్స్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) – నవంబర్ 22

హరోల్డ్ అండ్ ద పర్పుల్ క్రేయాన్ (ఇంగ్లీష్ సినిమా) – నవంబర్ 23

నెట్‌ఫ్లిక్స్..

నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ (డాక్యుమెంటరీ) – నవంబర్ 18

వండరూస్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – నవంబర్ 18

జాంబీవర్స్ సీజన్ 2 (కొరియన్ సిరీస్) – నవంబర్ 19

సీ హెర్ ఎగైన్ (కాంటోనీస్ సిరీస్) – నవంబర్ 20

అడోరేషన్ (ఇటాలియన్ సిరీస్) – నవంబర్ 20

ఏ మ్యాన్ ఆన్ ద ఇన్ సైడ్ (ఇంగ్లీష్ సిరీస్) – నవంబర్ 21

టోక్యో ఓవర్ రైడ్ (జపనీస్ సిరీస్) – నవంబర్ 21

జాయ్ (ఇంగ్లీష్ సినిమా) – నవంబర్ 22

పోకెమన్ హారిజన్స్ ద సిరీస్ పార్ట్ 4 (జపనీస్ సిరీస్) – నవంబర్ 22

స్పెల్ బౌండ్ (ఇంగ్లీష్ మూవీ) – నవంబర్ 22

ద హెలికాప్టర్ హెయిస్ట్ (స్వీడిష్ సిరీస్) – నవంబర్ 22

ద పియానో లెసన్ (ఇంగ్లీష్ సినిమా) – నవంబర్ 22

ట్రాన్స్‌మిట్హ్ (స్పానిష్ మూవీ) – నవంబర్ 22

యే ఖాలీ ఖాలీ అంకైన్ సీజన్ 2 (హిందీ సిరీస్) – నవంబర్ 22

ద ఎంప్రెస్ సీజన్ 2 (జర్మన్ సిరీస్) – నవంబర్ 22

మనోరమ మ్యాక్స్..

తెక్కు వడక్కు (మలయాళ సినిమా) – నవంబర్ 19

ఆపిల్ ప్లస్ టీవీ..

బ్లిట్జ్ (ఇంగ్లీష్ మూవీ) – నవంబర్ 22

బుక్ మై షో…

ఫ్రమ్ డార్క్‌నెస్ (స్వీడిష్ సినిమా) – నవంబర్ 22

ద గర్ల్ ఇన్ ద ట్రంక్ (ఇంగ్లీష్ మూవీ) – నవంబర్ 22

ద నైట్ మై డాడ్ సేవ్డ్ క్రిస్మస్ (స్పానిష్ సినిమా) – నవంబర్ 22

అమెజాన్ ప్రైమ్..

క్యాంపస్ బీట్స్ సీజన్ 4 (హిందీ సిరీస్) – నవంబర్ 20

వ్యాక్ గర్ల్స్ (హిందీ సిరీస్) – నవంబర్ 22

పింపినెరో (స్పానిష్ మూవీ) – నవంబర్ 22

ద రానా దగ్గుబాటి షో (తెలుగు టాక్ షో) – నవంబర్ 23

లయన్స్ గేట్ ప్లే…

గ్రీడీ పీపుల్ (ఇంగ్లీష్ మూవీ) – నవంబర్ 22

ఈ వారం చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలు అయితే లేవు కానీ ఉన్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను అలరించునున్నాయి.. ఇక సినీ లవర్స్ కు పండగే అని చెప్పాలి. మీకు నచ్చిన సినిమాను చూసి మీరు ఎంజాయ్ చెయ్యండి..

Tags

Related News

OTT Movie : భర్తే భార్యను వేరొకడితో … కుంభకోణాల ట్విస్ట్‌ లు, సీట్ ఎడ్జ్‌ థ్రిల్లర్ లు … ఒక్కసారి చూశారంటే

OTT Movie : డ్రగ్ ట్రాఫికింగ్ చుట్టూ తిరిగే బెంగాలీ సిరీస్ … తల్లీకూతుర్లదే అసలు స్టోరీ … IMDBలో కూడా మంచి రేటింగ్

OTT Movie : ఆటకోసం అబ్బాయిగా మారే అమ్మాయి … ట్రయాంగిల్ లవ్ స్టోరీతో అదిరిపోయే థ్రిల్లింగ్

OTT Movie : అడవిలో ఒంటరి అమ్మాయి … రాత్రీపగలూ అతడితోనే … క్లైమాక్స్ వరకూ రచ్చే

OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీలోకి కొత్త సినిమాలు.. మిస్ అవ్వకుండా చూసేయ్యండి…

OTT Movie : కామాఠిపురంలో కాలుజారే ఒంటరి జీవితాలు … లాక్ డౌన్ మిగిల్చిన జ్ఞాపకాలు … ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో

Big Stories

×