E-Paper
Advertisement

ఓటీటీ లవర్స్ కు పూనకాలు.. ఆ రెండు మస్ట్ వాచ్…

ఓటీటీ లవర్స్ కు పూనకాలు.. ఆ రెండు మస్ట్ వాచ్…
Advertisement

OTT Movies : ప్రతి నెల కొత్త సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తూ ఉంటాయి. ఇటీవల కాలంలో బోలెడు సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యి ప్రేక్షకుల ఆదరణను పొందాయి. అదేవిధంగా ఈ మధ్యకాలంలో వచ్చిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. వీటితో పాటుగా దీవాలి సందర్భంగా వచ్చిన సినిమాలు థియేటర్లలో హవాని కొనసాగిస్తున్నాయి ముఖ్యంగా రణవీర్ కపూర్ హీరోగా వచ్చిన రామాయణ చిత్రం మాత్రం బాక్సాఫీస్ ని ఓ రేంజ్ లో షేక్ చేస్తుంది. థియేటర్లలో వచ్చిన సినిమాలతో పాటుగా అటు ఓటీటీలో వచ్చిన సినిమాలు కూడా జనాలని బాగా ఆకట్టుకుంటూ వస్తున్నాయి.. గత వారంతో పోలిస్తే ఈ వారం చాలా సినిమాలు డిజిటల్ ప్లాట్ఫారం లోకి వచ్చేసాయి మరి ఆ సినిమాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం కాస్త వివరంగా తెలుసుకుందాం..

నిన్న, మొన్నటివరకు థియేటర్లలో వచ్చిన సినిమాలను చూసి జనాలు మాత్రం ఇప్పుడు ఓటీటీలో వచ్చే సినిమాలను చూసేందుకు ఇంట్రెస్ట్ కనబరుస్తున్నారు. గత కొద్ది రోజులుగా డిజిటల్ ప్లాట్ఫారం లోకి సూపర్ హిట్ సినిమాలు రావడంతో ఎక్కువ మంది ఇక్కడ సినిమాలను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ వారం ఇక్కడ ‘ద ఒడిస్సీ’తో పాటు క్రేజీ కళ్యాణం, హైకూ, అనుమాన పక్షి, 418, అన్బిల్ అవన్ చిత్రాలు చూడాలనే ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి. వీటితో పాటుగా మరికొన్ని వెబ్ సిరీస్ లు కూడా స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి.. ఈ వారం వచ్చిన సినిమాల్లో కాస్త ఇంట్రెస్టింగ్ ఉన్న రెండు సినిమాలు ఏవి..? ఆ సినిమాల గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం.. ఇక ఆలస్యం ఎందుకు? ఈ వారం ఓటీటీ లవర్స్ ను ఎంటర్టైన్ చేసేందుకు ఎలాంటి సినిమాలు రాబోతున్నాయి. అదే విధంగా థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాల గురించి ఒకసారి చూసేద్దాం..

ఈ వారం ఓటీటీ & థియేటర్లలోకి రాబోతున్న సినిమాలు.. 

ఆహా..

Advertisement

క్రేజీ కళ్యాణం (తెలుగు సినిమా) – నవంబర్ 20

జీ5..

టీన్ టిగడా (హిందీ సిరీస్) – నవంబర్ 20

సన్ నెక్స్ట్..

Advertisement

అనుమాన పక్షి (తెలుగు సినిమా) – నవంబర్ 20

అమెజాన్ ప్రైమ్..

ద ఒడిస్సీ (ఇంగ్లీష్ సినిమా) – నవంబర్ 17 (రెంట్)

కరేజ్ (హిందీ మూవీ) – నవంబర్ 18

క్యాంపస్ డైరీస్ సీజన్ 2 (హిందీ సిరీస్) – నవంబర్ 18

మడ్డెన్ (ఇంగ్లీష్ సిరీస్) – నవంబర్ 18

ఫెర్ఫెక్ట్ లయర్స్ (స్పానిష్ సిరీస్) – నవంబర్ 20

హాట్‌స్టార్..

క్వీన్ (హిందీ సిరీస్) – నవంబర్ 16

మిస్టర్ & మిసెస్ ఆఫీస్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) – నవంబర్ 18

ఆపిల్ టీవీ ప్లస్..

వే ఆఫ్ ద వారియర్ కిడ్ (ఇంగ్లీష్ మూవీ) – నవంబర్ 20

నెట్‌ఫ్లిక్స్..

గోర్డన్ (అర్జెంటైన్ సిరీస్) – నవంబర్ 18

గార్డింగ్ స్టార్స్ (ఇంగ్లీష్ సిరీస్) – నవంబర్ 18

ద లా ఆఫ్ బీస్ట్స్ (పోలిష్ సిరీస్) – నవంబర్ 18

ద అల్ట్రూయిస్ట్ (ఇంగ్లీష్ సిరీస్) – నవంబర్ 19

418 (తెలుగు సినిమా) – నవంబర్ 20

హైకూ (తెలుగు డబ్బింగ్ మూవీ) – నవంబర్ 20

దిండోరా సీజన్ 2 (హిందీ సిరీస్) – నవంబర్ 20

ద బ్లూ రోడ్ (కొరియన్ సిరీస్) – నవంబర్ 20

గత వారంతో పోలిస్తే ఈ వారం చాలా సినిమాలు ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి వచ్చేసాయి.. ఇక్కడ వచ్చే సినిమాలు కి డిమాండ్ కూడా పెరగడంతో ఎక్కువమంది ఇక్కడ సినిమాలను చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. కొన్ని రోజులుగా స్టార్ హీరోల సినిమాలు ఎక్కువగా సందడి చేస్తూ వస్తున్నాయి.. మీకు నచ్చిన సినిమాను చూసి ఎంజాయ్ చేసెయ్యండి…

ఇక వీటితో పాటుగా థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలపై కూడా ఆసక్తి నెలకొంది. ఈసారి థియేటర్లలోకి మంచి హైప్ ఉన్న సినిమాలే రాబోతున్నాయి. వీటిలో ధనుష్-సాయిపల్లవి ‘ఓం’, దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ ఉన్నంతలో చూడాలనే ఆసక్తి కలిగిస్తున్నాయి.. ఇక ఈ సినిమాల తర్వాత క్రిస్మస్ కానుకగా బోలెడు సినిమాలు ప్రేక్షకుల ముందుకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి మరి ఆ సినిమాలలో ఏ సినిమా బాక్సాఫీస్ విన్నర్గా నిలుస్తుందో చూడాలి..

Also Read :Gundeninda GudiGantalu Today episode: అరుణ్ కు సుమతి దూరం.. రోహిణి ప్లాన్ సక్సెస్.. పాపం మీనా..

Tags

Related News

కృష్ణుడి కోసం సర్వం వదిలేశాడు… భక్తి మార్గంలో చైతన్య మహాప్రభు చేసిన అద్భుత ప్రయాణం.. మైండ్ బ్లోయింగ్ విజువల్స్‌తో మీ ముందుకు

ఆకాశం నుండి దిగిన మృత్యువు… అంతరిక్షం నుండే కూతురిని కాపాడుకున్న తండ్రి సాహసం… వెన్నులో వణుకు పుట్టించే సై-ఫై థ్రిల్లర్

9 ప్రాణాల్లో 8 పోగొట్టుకున్న పిల్లి… చివరి ప్రాణం కోసం భయంకరమైన తోడేలుతో పోరాటం.. పిల్లలకు, పెద్దలకు ఫుల్ మీల్స్

మనిషి చేసిన తప్పులకు ప్రకృతి ఇచ్చే శిక్ష ఇదేనా ? భూమి భవిష్యత్తును చూపించే ‘టైమ్ అండ్ వాటర్’

మూడేళ్లు కాపురం చేసిన ప్రియుడికి షాక్.. సడన్‌గా తిరిగొచ్చిన భర్త.. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ లో ట్విస్టులే ట్విస్టులు

మైనర్ బాలికపై దారుణం.. పోలీసులనే ముప్పుతిప్పలు పెట్టే టెక్నాలజీ గ్యాంగ్.. ఈ క్రైమ్ థ్రిల్లర్ మామూలుగా ఉండదు భయ్యా

ఓటీటీలోకి తమిళ సునామీ… ఈ కంటెట్ అస్సలు మిస్ అవ్వద్దు

Big Stories

Advertisement
×