E-Paper
Advertisement

ఆసియా క‌ప్ హీరో ఆర్య‌వీర్ క‌న్నీటిగాథ‌..రెండేళ్లుగా విడిగా ఉంటున్న త‌ల్లిదండ్రులు!

ఆసియా క‌ప్ హీరో ఆర్య‌వీర్ క‌న్నీటిగాథ‌..రెండేళ్లుగా విడిగా ఉంటున్న త‌ల్లిదండ్రులు!
Advertisement

Aaryavir Sehwag Family Issue: అండర్ 19 ఆసియా కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ఆర్యవీర్ (Aaryavir Sehwag) ఇరగదీసిన సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో 361 పరుగులు సాధించి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు కూడా దక్కించుకున్నాడు. దీంతో ఆసియా కప్ హీరోగా మారిపోయాడు. అయితే అలాంటి ఆర్యవీర్ కుటుంబంలో సమస్యలు మాత్రం అతన్ని వేధిస్తున్నాయి. దాదాపు రెండు సంవత్సరాలుగా వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) అతని భార్య ఆర్తి అహ్లావత్ ( Arti Ahlawat ) విడివిడిగానే ఉంటున్నారని ప్రచారం సాగుతోంది. వీళ్ళిద్దరూ విడాకులకు సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది. ఇన్ని బాధలు ఉన్నప్పటికీ కూడా వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ఆర్యవీర్… క్రికెట్ పైన దృష్టి పెట్టి అదరగొడుతున్నాడు. ఆసియా కప్ అండర్ 19 టోర్నమెంట్ లో కూడా దుమ్ము లేపి రియల్ హీరోగా మారిపోయాడు.

రెండేళ్లుగా తల్లిదండ్రులు.. అసలు కారణమేంటి ?

వీరేంద్ర సెహ్వాగ్, ఆర్తి అహ్లావత్ ఇద్దరూ 2004లో పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఆర్యవీర్, వేదాంత్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరు కుర్రాళ్ళు కూడా వీరేంద్ర సెహ్వాగ్ లాగానే క్రికెట్ లో రాణిస్తున్నారు. ఆర్యవీర్ త్వరలోనే టీమ్ ఇండియాలోకి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఆర్తి అహ్లావత్ కు విడాకులు ఇచ్చేందుకు వీరేంద్ర సెహ్వాగ్ నిర్ణయం తీసుకున్నట్టు సోషల్ మీడియాలో ఇప్పటికీ వార్తలు వస్తూనే ఉన్నాయి.

Advertisement

Fatima Sana Ahead Of Babar Azam? Ex-Pakistan Selector’s Explosive Verdict Sparks Debate : ఫాతిమా ప్రవాహంలో స్మృతి, హర్మన్ కొట్టుకుపోతారు..WPL వేలంలో సనా రూ.10 కోట్లు పలకడం పక్కా!

2024లోనే వీళ్లిద్దరూ విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారని ప్ర‌చారం జ‌రిగింది. ఇందులో భాగంగానే తన భార్యకు రెండు సంవత్సరాలుగా వీరేంద్ర సెహ్వాగ్ దూరంగా ఉంటున్నాడని సమాచారం. తల్లి, ఇద్దరు కొడుకులతో వీరేంద్ర సెహ్వాగ్ ఒక ఇంట్లో ఉంటే.. ఆర్తి మాత్రం సెపరేట్ గా ఉంటుందని చెబుతున్నారు. విడాకుల అంశం కోర్టు పరిధిలో ఉండడంతో దీనిపై వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఎక్కడ మాట్లాడడం లేదని సమాచారం.

విడాకులకు కారణం ఏంటి ?

Advertisement

వీరేంద్ర సెహ్వాగ్, ఆర్తి అహ్లావ‌త్ విడాకులకు అ**క్రమ సంబంధమే కారణమని ప్రచారం సాగుతోంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడు మిథున్ మన్హాస్, ఆర్తి ఇద్దరి మధ్య సీక్రెట్ రిలేషన్ ఉందని ప్రచారం జరిగింది. అంతేకాదు బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా మిథున్ తో ఆర్తి దిగిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో వీళ్ళిద్దరి మధ్య సంబంధం ఉన్నది నిజమేనని చర్చ కూడా వచ్చింది. ఈ విషయం తెలిసే వీరేంద్ర సెహ్వాగ్ విడాకులకు సిద్ధమైనట్టు ప్రచారం జ‌రుగుతోంది. అయితే ఈ వార్తలపై ఇప్పటి వరకు వీరేంద్ర సెహ్వాగ్ అతని భార్య ఆర్తి ఎక్కడ రియాక్ట్ కాలేదు. కానీ ఇద్దరు కొడుకుల భ‌విష్య‌త్తు కోసం సెహ్వాగ్ అటు ఆర్తి ఎంతో కష్టపడుతున్నారని తెలుస్తోంది.

Months After Mustafizur Rahman Controversy, 7 Bangladesh Players Register For IPL 2027 Auctionఐపీఎల్‌లోకి బంగ్లాదేశ్ క్రికెటర్లు రీ-ఎంట్రీ…బీసీసీఐ పెద్దలను తరిమికొట్టాలంటూ ట్రోలింగ్ ?

Related News

బిగ్‌బాష్ లీగ్‌లో పెను ప్రమాదం..కుప్పకూలిన మహిళా అంపైర్

ఆటోగ్రాఫ్‌లు పక్కకు పెట్టి, నా కొడుకును ఎత్తుకోవోయ్..యష్ ఠాకూర్‌ను ఆడుకున్న అభిమాని

ఛాలెంజ్ ఓడి గుండు గీయించుకున్న పాక్ ఫ్యాన్..టీమిండియాతో పెట్టుకుంటే అంతేగా, దూలతీరిపోద్ది

జాతీయ‌ జెండా అవ‌మానం? మ‌హ్మ‌ద్ సిరాజ్ చేసిన ప‌నికి సెల్యూట్ చేయాల్సిందే

పాకిస్తాన్ ప్లేయ‌ర్ హంజా…రణ్ వీర్ సింగ్ కొడుకేనా? తెర‌పైకి ‘ధురంధర్’ మూవీ

న్యూజిలాండ్ వ‌న్డే సిరీస్…గిల్, శ్రేయ‌స్ అయ్య‌ర్ మ‌ధ్య గొడ‌వ‌లు!

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ లో టీమిండియాపై ప్ర‌తీకారం తీర్చుకుంటా..లేక‌పోతే బ‌ట్ట‌లు లేకుండా తిరుగుతా

Big Stories

Advertisement
×