BigTV English

OTT Movies: అసలైన దసరా షురూ.. ఒక్కరోజే ఏకంగా 14 చిత్రాలు..!

OTT Movies: అసలైన దసరా షురూ.. ఒక్కరోజే ఏకంగా 14 చిత్రాలు..!

OTT Movies.. బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి ప్రతి వారం ఓటీటీ లలో విభిన్నమైన కంటెంట్ తో సినిమాలు, వెబ్ సిరీస్ లు విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రతి శుక్రవారం కోసం ఓటీటీ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తారు. ఈవారం దాదాపుగా 30 వరకు సినిమాలు ఓటీటీలోకి రాగా.. వాటిలో ఇవాళ అనగా అక్టోబర్ 4 శుక్రవారం ఒక్కరోజే ఏకంగా 14 వరకు చిత్రాలు విడుదల అయ్యాయి. అందులో డైరెక్ట్ తెలుగు సినిమాతో పాటు హారర్, రొమాంటిక్, సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రాలు కూడా ఉన్నాయి మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.


ఓటీటీ లోకి వచ్చేసిన సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే ..

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ..


పౌడర్ (కన్నడ చిత్రం )- అక్టోబర్ 4

ది ట్రై ( హిందీ రియాల్టీ షో ) – అక్టోబర్ 4

కళింగ ( తెలుగు హారర్ చిత్రం ) – అక్టోబర్ 4

మై ఫాల్ట్ ( ఇంగ్లీష్ మూవీ ) – అక్టోబర్ 4

నెట్ ఫ్లిక్స్ ఓటీటీ..

ట్రబుల్ ( ఇంగ్లీష్ సినిమా )- అక్టోబర్ 3

కంట్రోల్ ( సీ టీ ఆర్ ఎల్) (హిందీ మూవీ)- అక్టోబర్ 4

ఇట్స్ వాట్ ఇన్ సైడ్ ( ఇంగ్లీష్ మూవీ) – అక్టోబర్ 4

ది ప్లాట్ ఫామ్ 2( ఇంగ్లీష్ సినిమా ) – అక్టోబర్ 4

రన్మ 1/2 ( జపనీస్ వెబ్ సిరీస్ ) – అక్టోబర్ 5

ది సెవెన్ డెడ్లీ సీన్స్ ఫోర్ నైట్స్ ఆఫ్ ది అపోకలిప్స్ సీజన్ 2 ( జపనీస్ వెబ్ సిరీస్ ) – అక్టోబర్ 6

ఆహా ఓటీటీ..

బాలు గాని టాకీస్ (తెలుగు సినిమా) – అక్టోబర్ 4

కళింగ ( తెలుగు హారర్ సినిమా ) – అక్టోబర్ 4

జీ 5 ఓటీటీ..

కలర్స్ ఆఫ్ లవ్ (హిందీ చిత్రం ) – అక్టోబర్ 4

ది సిగ్నేచర్ ( హిందీ చిత్రం ) – అక్టోబర్ 4

జియో ఓటీటీ..

అమర్ ప్రేమ్ కీ ప్రేమ్ కహానీ ( హిందీ చిత్రం ) – అక్టోబర్ 4

మనోరమ , సన్ Nxt ఓటీటీ..

ఆనందపురం డైరీస్ ( మలయాళ చిత్రం ) – అక్టోబర్ 4

సోనీ లివ్ ఓటీటీ..

  హిందీ వెబ్ సిరీస్ మన్వత్ మర్డర్స్ డిజిటల్ స్ట్రీమింగ్  – అక్టోబర్ 4

ఆపిల్ ప్లస్ టీవీ..

జర్మన్ వెబ్ సిరీస్- వేర్ ఈజ్ వాండా డిజిటల్ స్ట్రీమింగ్ – అక్టోబర్ 4

మొత్తం 14 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేసాయి. అందులో నేరుగా ఓటీటీ లోకి వచ్చేసిన బాలుగాని టాకీస్ స్పెషల్ గా నిలవనుంది. ఇకపోతే మొత్తం 14 చిత్రాలలో 12 చూసేందుకు చాలా స్పెషల్ గా ఉన్నాయని చెప్పవచ్చు. ఒక వెబ్ సిరీస్, ఒక రియాల్టీ షో మొత్తం 10 సినిమాలు ప్రేక్షకులను మంచి ఎంటర్టైన్ చేయడానికి సిద్ధం అయ్యాయి.

Related News

OTT Movie : ఫ్యామిలీ కోసం అడల్ట్ సైట్‌లోకి ఎంట్రీ … CA టాపర్ కూడా అలాంటి పనులు … ఈ సిరీస్ ను ఒక్కసారి చూడటం స్టార్ట్ చేస్తే

OTT Movie : భర్తే భార్యను వేరొకడితో … కుంభకోణాల ట్విస్ట్‌ లు, సీట్ ఎడ్జ్‌ థ్రిల్లర్ లు … ఒక్కసారి చూశారంటే

OTT Movie : డ్రగ్ ట్రాఫికింగ్ చుట్టూ తిరిగే బెంగాలీ సిరీస్ … తల్లీకూతుర్లదే అసలు స్టోరీ … IMDBలో కూడా మంచి రేటింగ్

OTT Movie : ఆటకోసం అబ్బాయిగా మారే అమ్మాయి … ట్రయాంగిల్ లవ్ స్టోరీతో అదిరిపోయే థ్రిల్లింగ్

OTT Movie : అడవిలో ఒంటరి అమ్మాయి … రాత్రీపగలూ అతడితోనే … క్లైమాక్స్ వరకూ రచ్చే

OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీలోకి కొత్త సినిమాలు.. మిస్ అవ్వకుండా చూసేయ్యండి…

Big Stories

×