BigTV English

Friday OTT Movies: ఇవాళ ఓటీటీలోకి బోలెడు సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..

Friday OTT Movies: ఇవాళ ఓటీటీలోకి బోలెడు సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..
Advertisement

Friday OTT Movies: ప్రతి వారం థియేటర్లలోకి ఎలాగైతే సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి.. అయితే ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిన, అవ్వక పోయిన కూడా ఒక నెల తర్వాత ఓటీటీలోకి ప్రతి మూవీ రావాల్సిందే.. ఇక్కడ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. ఆడియన్స్ ను ఆకట్టుకొనేందుకు.. ఈ మధ్య కొత్త సినిమాలతో పాటు పాత ఇంట్రెస్టింగ్ సినిమాలు కూడా రిలీజ్ అవడంతో మూవీ లవర్స్ ఈ సినిమాల వైపు మొగ్గు చూపిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఓటీటీ మూవీస్ కు డిమాండ్ పెరుగుతుంది.. ఇక శుక్రవారం థియేటర్లలోకి బోలెడు సినిమాలు వస్తున్నాయి. అలాగే ఓటీటీలోకి కూడా కొత్త సినిమాలు వస్తున్నాయి..


 

ఓటీటీ సినిమాల విషయానికొస్తే.. ఈ శుక్రవారం దాదాపుగా 22 సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. అందులో మంచు లక్ష్మీ దక్ష, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కంధపురి వంటి సినిమాలు మాత్రమే కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. వీటితో పాటుగా మరికొన్ని డబ్బింగ్ చిత్రాలు కూడా స్ట్రీమింగ్ కాబోతున్నాయి.. అలాగే ఈవారం వెబ్ సిరీస్ లు కూడా ఎక్కువగానే రిలీజ్ కాబోతున్నాయి.. ఈ నెలలో బోలెడు సినిమాలు రిలీజ్ అవుతుండడంతో అభిమానులు సినిమాల కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. మరి ఈవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు ఏవో ఒకసారి చూసేద్దాం..


శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న బోలెడు సినిమాలు..

జియోహాట్‌స్టార్…

ఘోస్ట్స్‌ సీజన్-5(హాలీవుడ్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 17

సన్ నెక్స్ట్.. 

ఇంబమ్ (మలయాళ మూవీ) – అక్టోబరు 17

మట్టా కుతిరై(మలయాల సినిమా)- అక్టోబర్ 19

ఆహా..

ఆనందలహరి (తెలుగు వెబ్ సిరీస్) – అక్టోబరు 17

జీ5.. 

కిష్కింధపురి (తెలుగు సినిమా) – అక్టోబరు 17

భగవాన్ ఛాప్టర్ 1: రాక్షస్ (హిందీ మూవీ) – అక్టోబరు 17

ఎలుమలే (కన్నడ సినిమా) – అక్టోబరు 17

మేడమ్ సేన్ గుప్తా (బెంగాలీ మూవీ) – అక్టోబరు 17

అభయంతర కుట్టవాళి (మలయాళ సినిమా) – అక్టోబరు 17

లయన్స్ గేట్ ప్లే..

సంతోష్ (హిందీ సినిమా) – అక్టోబరు 17

వుయ్ లివ్ ఇన్ టైమ్ (ఇంగ్లీష్ మూవీ) – అక్టోబరు 17

అమెజాన్ ప్రైమ్..

దక్ష(తెలుగు సినిమా)- అక్టోబరు 17

హాలీవుడ్ హస్లర్- గ్లిట్జ్, గ్లామ్, స్కామ్(డాక్యుమెంటరీ సిరీస్)- అక్టోబరు 17

ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్‌ లైన్స్- అక్టోబర్ 18

నెట్‌ఫ్లిక్స్..

27 నైట్స్ (స్పానిష్ మూవీ) – అక్టోబర్ 17

గుడ్ న్యూస్ (కొరియన్ సినిమా) – అక్టోబర్ 17

గ్రేటర్ కాలేష్ (హిందీ సిరీస్) – అక్టోబర్ 17

షీ వాక్స్ ఇన్ డార్క్‌నెస్ (స్పానిష్ సినిమా) – అక్టోబర్ 17

ద ఫెర్‌ఫెక్ట్ నైబర్ (ఇంగ్లీష్ చిత్రం) – అక్టోబర్ 17

టర్న్ ఆఫ్‌ ది టైడ్- సీజన్ 2- (హాలీవుడ్ సిరీస్)- అక్టోబర్ 17

ది డిప్లొమాట్- సీజన్ 3- అక్టోబర్ 17

హౌటూ ట్రైన్‌ యువర్ డ్రాగన్(యానిమేషన్ మూవీ)- అక్టోబర్ 18

మూవీ లవర్స్ కు ఈవారం పెద్ద పండుగనే చెప్పాలి.. కొత్త సినిమాలతో పాటు పాత సినిమాలు కూడా స్ట్రీమింగ్ కి రాబోతున్నాయి. గత వారంతో పోలిస్తే ఈ వారం ఓటీటీ లోకి ఎక్కువ సినిమాలే వస్తున్నాయి. ఇప్పటివరకు వచ్చిన అన్ని సినిమాలు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి..

Tags

Related News

OTT Movie : ఆంటీతో చెలగాటం పిల్లలకు ప్రాణ సంకటం.. అవార్డు విన్నింగ్ ఈ ఆంటీ అరాచకం… పోలీసులే తీసిన మూవీ ఇది

OTT Movie : ఆకాశంలో విహారయాత్ర… పైప్రాణాలు పైకే పోయే ఆపద… తెలుగులో ఓటీటీలోకి వచ్చేసిన కొరియన్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : కుళ్లిపోయిన స్థితిలో శవాలు… మాస్క్ వేసుకున్న సైకో అరాచకం… మంచు లక్ష్మి ‘డెడ్లీ కాన్స్పిరసీ’

Baaghi 4: ఓటీటీలోకి బాఘీ 4.. స్ట్రీమింగ్ అప్పుడే!

OTT Movie : ఇదొక మాస్టర్ పీస్ మావా… తలలు నరికి వేలాడ దీసే సైకో… మనుషుల్ని చంపితినే మానవ మృగాలు

OTT Movie : భార్య పోగానే గర్ల్ ఫ్రెండ్ తో హనీమూన్‌కు… మెంటల్ మాస్ ట్విస్టు మావా… క్రేజీ కొరియన్ హర్రర్ మూవీ

OTT Movie : అమాయకులు అనుకున్నారా అడ్డంగా బుక్.. భలే కేడీలు ఈ తాతా మనవడు.. ఫ్యామిలీ అంతా కలిసి చూడాల్సిన మూవీ

Big Stories

×