BigTV English
Advertisement

This week OTT Releases : ఈ వారం ఓటీటీలోకి బ్లాక్ బాస్టర్ మూవీస్.. ఆ రెండు మిస్ అవ్వకండి..

This week OTT Releases : ఈ వారం ఓటీటీలోకి బ్లాక్ బాస్టర్ మూవీస్.. ఆ రెండు మిస్ అవ్వకండి..

This week OTT Releases : ప్రతివారం థియేటర్లలోకి కొత్త సినిమాలు వచ్చేస్తుంటాయి.. అలాగే ఓటీటీల్లోకి కూడా బోలెడు సినిమాలు రిలీజ్ అవుతాయి. థియేటర్లో వచ్చే సినిమాలు కన్నా డిజిటల్ ప్లాట్ ఫామ్ల లోకి వచ్చే సినిమాలకి డిమాండ్ రోజులు పెరుగుతుంది అన్న విషయంలో సందేహం లేదు.. ఈమధ్య కొత్త సినిమాలు ఓటీటీల్లో సందడి చేస్తున్నాయి. మూవీ లవర్స్ ను ఆకట్టుకునేందుకు ఓటీటీ సంస్థలు ఎప్పటికప్పుడు కొత్త సినిమాలను అందుబాటులోకి తీసుకొని వస్తుంది. అక్టోబర్ లో రిలీజ్ అయిన సినిమాలు అన్ని కూడా పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఇకపోతే ఈనెల చివరివారం ఓటీటీలోకి చాలా సినిమాలు వచ్చేస్తున్నాయి..


 

ఓటీటీ సినిమాల విషయానికొస్తే.. యాక్షన్, హారర్, డ్రామా, ఫాంటసీ వంటి విభిన్న జానర్లలో 12 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లను విడుదల చేయనున్నాయి.. అందులో ధనుష్ ఇడ్లీ కొట్టు ఆసక్తికరంగా ఉంది. టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ యాక్షన్ మూవీ బాఘీ 4, లోకా చాప్టర్ 1 తో పాటుగా వెబ్ సిరీస్ లు కూడా ఉన్నాయి. మరిక ఆలస్యం ఎందుకు ఈవారం రిలీజ్ కాబోతున్న ఓటిటి మూవీస్, వెబ్ సిరీస్ లు ఏవో ఒకసారి చూసేద్దాం


ఈ వారం ఓటీటీల్లోకి రాబోతున్న సినిమాలు.. 

జియో హాట్ స్టార్.. 

IT: వెల్‌కమ్ టు డెర్రీ- అక్టోబర్ 27

మేగన్ 2.0 – అక్టోబర్ 27

లోక చాప్టర్1 – అక్టోబర్ 31

నెట్ ఫ్లిక్స్.. 

ఇడ్లీ కడై- (తమిళ మూవీ) – అక్టోబర్ 29

బాలాద్ ఆఫ్ ఎ స్మాల్ ప్లేయర్ – అక్టోబర్ 29

ది విచర్ సీజన్ 4 – అక్టోబర్ 30

అమెజాన్ ప్రైమ్ వీడియో.. 

హెడ్డా – అక్టోబర్ 29

బాఘీ 4 – ( బాలీవుడ్ మూవీ) – అక్టోబర్ 31

ది హోమ్ – అక్టోబర్ 31

జీ5.. 

బై తుఝ్యాపాయి – అక్టోబర్ 31

మారిగళ్ళు – అక్టోబర్ 31

లయన్స్ గేట్ ప్లే..

టోర్నాడో- అక్టోబర్ 31

కొత్త లోక మూవీ.. 

దుల్కర్ సల్మాన్‌కి చెందిన వేఫేరర్ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించగా, చంద్రగా కళ్యాణి ప్రియదర్శన్ నటించింది.. సూపర్ పవర్ ఉన్న అమ్మాయిగా ఈ సినిమాలో ఈమె కనిపిస్తుంది. ఇటువంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా థియేటర్ లోకి వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ప్రభంజనాన్ని సృష్టించి కోట్లు వసూలు చేసింది.

ఇడ్లీ కొట్టు.. 

తమిళ స్టార్ హీరో ధనుష్ నిత్యామీనన్ జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం ఇడ్లీ కొట్టు.. ఇడ్లీ కొట్టును నడుపుకునే ఒక వ్యాపారి తన జీవితంలో ఎదురైన పరిస్థితుల గురించి ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపిస్తారు. ముఖ్యంగా ధనుష్ హీరో కావడంతో ఈ సినిమాపై ఆసక్తి పెరుగుతుంది.

గతవారంతో పోలిస్తే ఈ వారం సినిమాలు కాస్త తక్కువ అయినా కూడా అన్ని ఇంట్రెస్ట్ ఇన్ సినిమాలే కావడంతో మూవీ లవర్స్ సినిమాలు చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన కొత్త లోక మూవీ, ఇడ్లీ కొట్టు సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. అలాగే వెబ్ సిరీస్ లు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఇప్పటివరకు డేట్ ని లాక్ చేసుకున్న సినిమాలు ఇవే.. సడన్ గా ఈవారం మరికొన్ని సినిమాలు ఓటీటీ లోకి వచ్చే అవకాశం ఉంది..

Tags

Related News

OTT Movie : మనుషుల్ని మటన్లా తినే వంశం… ఈ సైకోల ట్రాప్ లో కాలేజ్ స్టూడెంట్స్… ప్యాంట్ తడిపించే సీన్లు

OTT Movie : కళ్ళముందే పార్ట్స్ పార్ట్స్ గా కట్టయ్యే మనుషులు… దెయ్యాల నౌకలో దరిద్రపుగొట్టు సైకో కిల్లర్

OTT Movie : ఇంటిముందు తిష్ట వేసే సైకో… ఒక్కసారి చూస్తే లైఫ్ లాంగ్ మర్చిపోలేని కథ మావా

OTT Movie : ఫ్యామిలీ ఫ్యామిలీ సైకోలే… అమ్మాయి కన్పిస్తే అదే పని… ఒళ్ళు గగుర్పొడిచే రియల్ స్టోరీ

OTT Movie : మనుషుల్ని మాయం చేసే మిస్డ్ కాల్… హర్రర్ మూవీ లవర్స్ ఈ మాస్టర్ పీస్ ను డోంట్ మిస్

OTT Movie : చంద్రుడు అమాంతం భూమిపై పడిపోతే… ఒక్కో సీన్ కు గూస్ బంప్స్ పక్కా… మైండ్ బెండింగ్ సై-ఫై మూవీ

OTT Movie : కోరికలతో అల్లాడే శవం… ప్రాణం పోసిన వాడితోనే… ఈ దెయ్యానికి ఒంటరి మగాడు దొరికితే దబిడి దిబిడే

Big Stories

×