BigTV English

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి 30 సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి 30 సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..

OTT Movies : ప్రతి నెల కొత్త సినిమాలు థియేటర్లలోకి వచ్చేస్తుంటాయి. ఈ వారం ఎక్కువగా స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. రజినీకాంత్ కూలీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ అంచనాలతో రాబోతున్న ఈ సినిమా మరో రెండు రోజుల్లో థియేటర్లలో రిలీజ్ కాబోతుంది.. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రజినీకాంత్ ‘కూలీ’, ఎన్టీఆర్ ‘వార్ 2’ సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. ఒక్కో వారం, ఒక్కో సినిమా ప్రేక్షకులను పలకరిస్తుంది.. వారం మారిందంటే థియేటర్ లతోపాటు అటు ఓటీటీల్లో కూడా బోలెడు సినిమాలు స్ట్రీమింగ్ వచ్చేస్తుంటాయి.. ఆగస్టు మూడో వారం కొత్త సినిమాలు సందడి చేశాయి. ఈ వారం ఓటీటీలోకి ఊహించని విధంగా 30 సినిమాలు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. మరిక ఆలస్యం ఎందుకు ఈవారం ఓటీటీలోకి ఏ సినిమాలు వస్తున్నాయో చూసేద్దాం..


ఓటీటీలోకి 30 సినిమాలు.. 

నెట్‌ఫ్లిక్స్..


సులివన్ క్రాసింగ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 11

ఔట్ ల్యాండర్ సీజన్ 7 పార్ట్ 1 (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 11

ఫైనల్ డ్రాఫ్ట్ (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 12

జిమ్ జెఫ్రీస్ (ఇంగ్లీష్ సినిమా) – ఆగస్టు 12

ఫిక్స్డ్ (ఇంగ్లీష్‌ మూవీ) – ఆగస్టు 13

లవ్ ఈజ్ బ్లైండ్: యూకే సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 13

సారే జహాసే అచ్చా (హిందీ సిరీస్) – ఆగస్టు 13

సాంగ్స్ ఫ్రమ్ ద హోల్ (ఇంగ్లీష్ సినిమా) – ఆగస్టు 13

యంగ్ మిలీయనీర్స్ (ఫ్రెంచ్ సిరీస్) – ఆగస్టు 13

ఇన్ ద మడ్ (స్పానిష్ సిరీస్) – ఆగస్టు 14

మోనోనొక్ మూవీ ద సెకండ్ ఛాప్టర్ (జపనీస్ సినిమా) – ఆగస్టు 14

ఫిట్ ఫర్ టీవీ (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 15

ద ఎకోస్ ఆఫ్ సర్వైవర్స్ (కొరియన్ సిరీస్) – ఆగస్టు 15

ద నైట్ ఆల్వేస్ కమ్స్ (ఇంగ్లీష్ సినిమా) – ఆగస్టు 15

జీ5..

టెహ్రాన్ (హిందీ సినిమా) – ఆగస్టు 14

జానకి వి vs స్టేట్ ఆ‍ఫ్ కేరళ (తెలుగు డబ్బింగ్ మూవీ) – ఆగస్టు 15

హాట్‌స్టార్..

డ్రాప్ (ఇంగ్లీష్ మూవీ) – ఆగస్టు 11

డాగ్ మ్యాన్ (ఇంగ్లీష్ యానిమేషన్ సినిమా) – ఆగస్టు 11

ఐరన్ మ్యాన్ అండ్ హిజ్ ఆసమ్ ఫ్రెండ్స్ (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 12

ఏలియన్: ఎర్త్ (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 13

లిమిట్‌లెస్ (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 15

బ్లడీ ట్రోఫీ (ఇంగ్లీష్ సినిమా) – ఆగస్టు 17

బుక్ మై షో..

ఈజ్ లవ్ ఇనఫ్? సర్ (హిందీ సినిమా) – ఆగస్టు 11

లయన్స్ గేట్ ప్లే..

ద క్రో (తెలుగు డబ్బింగ్ మూవీ) – ఆగస్టు 14

సోనీ లివ్..

కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్ 17 (రియాలిటీ షో) – ఆగస్టు 11

కోర్ట్ కచేరి (హిందీ సిరీస్) – ఆగస్టు 13

మనోరమ మ్యాక్స్..

వ్యసనసమేతం బంధుమిత్రధికళ్ (మలయాళ సినిమా) – ఆగస్టు 14

ఆపిల్ ప్లస్ టీవీ..

స్నూపీ ప్రెజెంట్స్ (ఇంగ్లీష్ సినిమా) – ఆగస్టు 15

మూవీ సెయింట్స్..

కట్లా కర్రీ (గుజరాతీ మూవీ) – ఆగస్టు 15

మూవీ లవర్స్ కు ఈ వారం పండగే.. ఒకటి కాదు, రెండు కాదు.. జానకి వి vs స్టేట్ ఆఫ్ కేరళ, టెహ్రాన్ మూవీస్‌తోపాటు సారే జహాసే అచ్చా, అంధేరా సిరీస్‌లు ఉన్నంతలో కాస్త ఆసక్తి రేపుతున్నాయి. ఇప్పటివరకు కొన్ని సినిమాలు మాత్రం డేట్ ను లాక్ చేసుకున్నాయి. అంతే కాదు మహేష్ బాబు అతడు ప్రముఖ ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. మరికొన్ని సినిమాలు సడెన్ గా స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశం ఉంది.. ఇక ఆలస్యమెందుకు మీకు నచ్చిన సినిమాని చూసి ఎంజాయ్ చేయండి..

Tags

Related News

Su from so OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న కన్నడ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

OTT Movie : ఓటీటీలో దూసుకుపోతున్న సరికొత్త లవ్ స్టోరీ … సత్యదేవ్ వన్ మ్యాన్ షో … ఇందులో అంతగా ఏముందంటే ?

OTT Movie : ఈయన అలాంటి ఇలాంటి డాక్టర్ కాదులే … చేయిపడితే బెడ్ మీద గుర్రం సకిలించాల్సిందే …

OTT Movie : ‘జంబలకడి పంబ’ ను గుర్తు చేసే వెబ్ సిరీస్ … పొట్టచెక్కలయ్యే కామెడీ … ఫ్రీగానే చూడొచ్చు

OTT Movie : బాస్ తో హద్దులు మీరే యవ్వారం … పెళ్లి బట్టలతో కూడా వదలకుండా … ఒంటరిగా చూడాల్సిన సినిమా

Big Stories

×