EPAPER

OTT Movies : డైరెక్ట్ గా ఓటీటీలోకి యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

OTT Movies : డైరెక్ట్ గా ఓటీటీలోకి యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

OTT Movies : ఓటీటీలోకి కొత్త కంటెంట్ సినిమాలు వస్తూనే ఉంటాయి.. అందులో కొన్ని సినిమాలు థియేటర్లతో పాటుగా ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ కు అందుకున్నాయి. అయితే యాక్షన్ మూవీలకు ఓటీటీ బెస్ట్ ప్లాట్ ఫామ్స్.. ఇక్కడకు వచ్చిన ప్రతి సినిమా ప్రేక్షకులకు ఆకట్టుకుంటున్నాయి. అయితే ఓ భారీ యాక్షన్ మూవీ డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఆ సినిమాకు జనాల్లో మంచి రెస్పాన్స్ ను అందుకుంది. కానీ ఓటీటీలోకి రావడం జనాలను ఆలోచనలో పడేస్తుంది. ఈటీవీ విన్ ఒరిజినల్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా పేరు పోతుగడ్డ. లవ్ స్టోరీకి పొలిటికల్ గేమ్ ను జోడించి ఓ యాక్షన్ డ్రామా ఈ మూవీని తెరకెక్కించినట్లు పోస్టర్ లను చూస్తే తెలుస్తుంది. ఇక ఈ మూవీ ఓటీటీ డీటెయిల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..


ఈ ఓటీటీల్లో, థియేటర్లలో రిలీజైన చిత్రాలే కాదు ఓటీటీ సంస్థలు సొంతంగా నిర్మించిన ఒరిజినల్ మూవీస్, వెబ్ సిరీస్ కూడా వస్తుంటాయి కదా. ఇందులో భాగంగా ఈటీవీ విన్ మరో ఒరిజినల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే నవంబర్ 8వ తేదీని లీలా వినోదం అనే మూవీని తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఆ మూవీ గురించి అందరికి తెలుసు. ప్రముఖ యూట్యూబర్ ఈ మూవీలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఇప్పుడు మరో యాక్షన్ సినిమాను దించుతున్నారు. ఆ మూవీనే పోతు గడ్డ.. ఆ సినిమా లను నవంబర్ 14 న స్ట్రీమింగ్ కు తీసుకొని రాబోతున్నట్లు తెలుస్తుంది.. తాజాగా ఆ డేట్ ను ఫిక్స్ చేసుకున్నట్లు టాక్..

ఒక ప్రేమ కథ, ఒక రాజకీయ ఆట, సస్పెన్స్ తో నిండిన యుద్ధం పోతుగడ్డ. ఓ విన్ ఒరిజినల్ ఫిల్మ్ ఇది. ఈటీవీ విన్ లో నవంబర్ 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది అనే క్యాప్షన్ తో ఈ విషయాన్ని తెలిపింది ఈటీవీ విన్.. పోతుగడ్డ మూవీ అనౌన్స్‌మెంట్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఇందులో ఓవైపు డబ్బు, మరోవైపు గన్ను, పువ్వు మధ్యలో రోడ్డు పై వెళ్తున్న ఓ బస్సు.. ఇలా ఇంట్రెస్టింగా ఈ పోస్టర్ ను రూపొందించారు.. ఈ మూవీకి రక్ష వీరన్ డైరెక్ట్ చేశాడు. అయితే చాలా వరకు ఈ సినిమాలో కొత్త వాళ్లే లీడ్ రోల్స్ చేశారు. శత్రు, ప్రశాంత్ కిశోర్ లాంటి వాళ్లు నటించారు.. ఇక థియేటర్లలో ఎక్కువ అమౌంట్ వచ్చేదేమో.. కానీ నేరుగా ఓటీటీలోకి రావడంతో తక్కువకే డిజిటల్ హక్కులను కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. మరి ఓటీటీ లో ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..


Tags

Related News

OTT Movie : ఓటీటీలోకి కొలీవుడ్ యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

OTT Movie : దీవిలో ఒంటరిగా ఉండే తల్లి కూతుర్లు…. దిమ్మతిరిగే ట్విస్టులు ఉండే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : ఒంటిపై నూలు పోగు లేకుండా అమ్మాయిల వీడియోలు… క్రేజీ సైకో కిల్లర్ మూవీ

OTT Movie : అద్దంలో కనిపించి భయపెట్టే అబ్బాయి… ఒంటరిగా చూడకూడని హారర్ మూవీ

OTT Movie : భర్తను బయటకు చెప్పుకోలేని విధంగా కొట్టే భార్య… క్రేజీ మలయాళ కామెడీ ఎంటర్టైనర్

OTT Movie : ప్రతిరోజూ ఉదయాన్నే మెట్రోలో ఆ పని… పెళ్ళైన ఇద్దరి మధ్య పరిచయం ఎక్కడికి దారి తీస్తుందంటే?

OTT Bold Movie : ఫోన్ చేసి మరీ రెచ్చగొట్టే అమ్మాయిలు… కరువులో ఉన్నాం కదా అని కాల్ మాట్లాడితే నరకమే

Big Stories

×