Action Thriller Movie OTT : ఈ మధ్యకాలంలో ఓటిటిలో రిలీజ్ అవుతున్న ప్రతి సినిమా సూపర్ హిట్ టాక్ ని అందుకుంటున్నాయి. సరికొత్త కథలతో ప్రేక్షకులను పోటీటలకు వచ్చే మూవీస్ ఆకట్టుకుంటున్నాయి. దాంతో ప్రముఖ ఓటీపీ సంస్థలు కూడా విభిన్న కథలతో ఉన్న సినిమాలను స్ట్రీమింగ్ కి తీసుకొస్తున్నాయి. ఈ ఓటీటి సంస్థలు వచ్చిన అతి కొద్ది కాలంలోనే జనాలనుంచి మంచి క్రియేషన్ అందుకున్నాయి. ఇటీవల ఓటిటిలో ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇండస్ట్రీలో స్టార్ హీరోలు సినిమాలు అయితే సక్సెస్ ఫుల్ గా రన్ అయితే నెల తర్వాత ఓటిటిలోకి వస్తున్నాయి. కొన్ని సినిమాలు నేరుగా ఓటిటిలోనే దర్శనమిస్తున్నాయి. తాజాగా మరో యాక్షన్ థ్రిల్లర్ మూవీ నేరుగా ఓటిటిలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతుంది. ఆ మూవీ పేరేంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో? ఇప్పుడు తెలుసుకుందాం..
మూవీ & ఓటీటి..
లవ్ అండ్ ఎంటర్టైన్మెంట్ సినిమాల కన్నా యాక్షన్ అడ్వాంచర్ సినిమాలకి జనాలు ఎక్కువగా ముగ్గు చూపిస్తున్నారు. తాజాగా ఓ యాక్షన్ థ్రిల్లర్ మూవీ నేరుగా ఓటిటిలోకి రిలీజ్ అయ్యేందుకు డేట్ ను లాక్ చేసుకుంది. ఆ మూవీ పేరు పోతుగడ్డ.. చాలా రోజులుగా ఈ మూవీ పేరు వినిపిస్తూనే ఉంది. కానీ రిలీజ్ కు నోచుకోలేదు. తమకు ఓటిటి సంస్థ ఈటీవీ విన్లో మూవీ స్ట్రీమింగ్ అవుతుందని గత ఏడాది నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లకు ఈ సినిమా రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది.. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. మైండ్ బ్లాక్ అయ్యే యాక్షన్స్ సన్నివేశాలతో ట్రైలర్ అదిరిపోయింది..
ట్రైలర్ విషయానికి వస్తే.. రాజకీయ చదరంగంలో చిక్కుకున్న ప్రేమ జంట చుట్టూ తిరిగే కథతో మూవీ రానున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. రాజకీయాల్లో రాణించాలని ఒక పార్టీ ప్రత్యర్ధులు మరొక పార్టీ పై దాడి చేసుకోవడంలో ప్రేమ జంట ఇరుక్కుంటారు. ఆ దాడిలో ప్రేమ జంట కి ఏమైంది అనేది ఈ సినిమాలో చూపించారు. టైలర్ వర్క్ అయితే మంచి రెస్పాన్స్ వచ్చిన ఈ సినిమా రిలీజ్ అయితే ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..
ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే..
ఒకరంటే ఒకరు పిచ్చిగా ప్రేమించుకున్న ప్రేమ జంట ఇంట్లో వాళ్లకు చెప్తే పెళ్లికొప్పుకోరని ఇంట్లోంచి పారిపోతారు. వాళ్లిద్దరూ కర్నూలు, రాయచోటి బస్సు ఎక్కుతారు. అయితే అదే బస్సులో ఎన్నికల్లో పంచడం కోసం అంటూ రూ.50 కోట్లు తీసుకెళ్తుంటారు ఓ రాజకీయ నేతకు సంబంధించిన వ్యక్తులు. ఆ డబ్బులు ఎట్టి పరిస్థితులను ప్రజలకు చెందకూడదని ఆ రాజకీయ నేత ప్రత్యర్థి పార్టీ వాళ్లు బస్సు పై దాడి చేస్తారు. ఈ దాడిలో ప్రేమ జంట ఇరుక్కుంటారు. దాడిలో ఆ ప్రేమ జంటకు ఏం జరుగుతుందన్నది ఈ మూవీలో చూడొచ్చు. అయితే ట్రైలర్ చివర్లో ఆ ఇద్దరు ప్రేమికులు గన్ తో కనిపిస్తారు. ఈ స్టోరీ మొత్తం బస్సులోనే జరుగుతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఈ మూవీని గ తేడాది నవంబర్లోనే రిలీజ్ చేయాలని అనుకున్నారు. అని కొన్ని కారణాల వల్ల పోస్ట్ పోన్ అయింది. ఈనెల 30వ తారీకు నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది.. డైరెక్ట్ గా ఓటీడీలోకి వస్తున్న ఏ మూవీ ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..