E-Paper
Advertisement

Raju Weds Rambai OTT: అప్పుడే ఓటీటీకి ‘రాజు వెడ్స్‌ రాంబాయి’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు? ఎక్కడంటే!

Raju Weds Rambai OTT: అప్పుడే ఓటీటీకి ‘రాజు వెడ్స్‌ రాంబాయి’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు? ఎక్కడంటే!
Advertisement

Raju Weds Rambai OTT: ఇటీవల చిన్న సినిమాగా వచ్చినరాజు వెడ్స్రాంబాయిబాక్సాఫీసు వద్ద ఊహించని రెస్పాన్స్అందుకుంది. అందరు కొత్త నటీనటులే. కొత్త డైరెక్టర్‌. దీనికి పోటీగా వచ్చిన పెద్ద సినిమాలు కూడా రేంజ్లో రెస్పాన్స్అందుకోలేకపోయాయి. విలేజ్బ్యాక్డ్రాప్లవ్స్టోరీతో రూపొందిన సినిమా అన్ని వర్గాల ఆయడిన్స్ని ఆకట్టుకుంది. ముఖ్యంగా యూత్ చిత్రానికి బాగా కనెక్ట్అయ్యంది.

ఊహించని కలెక్షన్స్

Advertisement

కొత్త డైరెక్టర్సాయిలు కంపాటి దర్శకత్వం వహించిన చిత్రంలో అఖిల్రాజ్, తేజస్వి రావులు హీరోహీరోయిన్లుగా నటించారు. ఇద్దరు కొత్తవాళ్లే. కానీ, వీరి ఆయా పాత్రలకు ప్రాణం పోశారు. ముఖ్యంగా హీరోయిన్తేజస్వి నటనకు ఆడియన్స్ని బాగా ఆకట్టుకుంది. ఆమె సహాజమైన నటనకు ఫిదా అవుతున్నారు. దీంతో ఆమెను నేచురల్బ్యూటీసాయి పల్లవితో పోల్చుతున్నారు. మొత్తానికి పాజిటివ్టాక్తో దూసుకుపోతున్న సినిమా బాక్సాఫీసు వద్ద అంచనాలను మించి వసూళ్లు రాబట్టింది. కేవలం రూ. 3 కోట్ల బడ్జెట్తో రూపొందిన సినిమా రూ. 14 కోట్ల గ్రాస్వసూళ్లు చేసినట్టు ట్రేడ్వర్గాల నుంచి సమాచారం. ఈటీవీ ఇన్లో వేణు ఊడుగుల చిత్రాన్ని నిర్మించారు.

థియేటర్లో బ్లాక్బస్టర్హిట్

థియేటర్లలో హిట్టాక్తో దూసుకుపోతున్న చిత్రం ఓటీటీ రిలీజ్ పై ఆసక్తి నెలకొంది. మూవీ డిజిటల్ప్రీమియర్కోసం ఓటీటీ ప్రియులంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నేపథ్యంలో రాజు వెడ్స్ రాంబాయి మూవీ ఓటీటీ రిలీజ్పై ఆసక్తికర అప్డేట్బయటకు వచ్చింది. నవంబర్‌ 14న థియేటర్లలో విడుదలైన సినిమా ఓటీటీ రిలీజ్కాస్తా ఆలస్యం అయ్యేల ఉందట. కాగా సినిమా ఓటీటీ రైట్స్ఈటీవీ విన్సొంతం చేసుకుంది. అయితే సినిమా డిజిటల్ప్రీమియర్కాస్తా ఆలస్యం అయ్యేలా ఉందట. ఇప్పటికీ థియేటర్లలో సక్సెస్ఫుల్గా రన్అవుతున్న చిత్రం ఓటీటీ రిలీజ్ సుమారు 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని ఇండస్ట్రీలో టాక్‌.

Advertisement

Also Read: Su From So Movie: టీవీలోకి వచ్చేస్తోన్న లేటెస్ట్బ్లాక్బస్టర్హారర్కామెడీ.. ఆదివారమే ప్రసారం!

అప్పుడే ఓటీటీకి

లేటెస్ట్బజ్ప్రకారం రాజు వెడ్స్రాంబాయి కొత్త సంవత్సరంలో ఓటీటీలో అలరించబోతుంది. జనవరి 10 సినిమా ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ రానుందని సమాచారం. త్వరలోనే ఈమూవీ ఓటీటీ రిలీజ్పై అధికారిక ప్రకటన కూడా రానుందని టాక్‌. ఇదిలా ఉంటే చిత్రం స్టార్బాయ్సిద్దు జొన్నలగడ్డ సోదరుడు చైతన్య జొన్నలగడ్డ కీలక పాత్ర పోషించారు. నిజజీవిత సంఘటన ఆధారం తెరకెక్కిన చిత్రం యథార్థ సంఘటన ఆధారంగా రూపొందింది. తెలంగాణలోని ఖమ్మంలో వరంగల్లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించబడిన ఒక గ్రామీణ విషాద ప్రేమకథగా రాజు వెడ్స్రాంబాయి మూవీని డైరెక్టర్సాయిలు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు.

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×