E-Paper
Advertisement

Sci-Fi Thriller OTT : మనుషుల్ని బటర్లా మెల్ట్ చేసే అదృశ్య శక్తి… కల్లోనూ వెంటాడే సై-ఫై హర్రర్ మూవీ

Sci-Fi Thriller OTT : మనుషుల్ని బటర్లా మెల్ట్ చేసే అదృశ్య శక్తి… కల్లోనూ వెంటాడే సై-ఫై హర్రర్ మూవీ
Advertisement

Sci-Fi Thriller OTT : సైన్స్ ఫిక్షన్ సినిమాలు ఆడియన్స్ ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంటాయి. ఈ కథలలో విజువల్స్ ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించే ఏలియన్స్ చుట్టూ తిరుగుతుంది. సై-ఫై మూవీ లవర్స్ కి ఇది ఒక బెస్ట్ సజెషన్. ప్రతి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగుతుంది. ఈ సిరీస్ పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

2024లో వచ్చిన ఈ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘3 బాడీ ప్రాబ్లెమ్’ (3 Body Problem). ఈ నెట్‌ఫ్లిక్స్ (netflix) ఒరిజినల్ కు (గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్) అలెగ్జాండర్ వూ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ సీజన్ 1 (8 ఎపిసోడ్స్) 2024 మార్చి 21న రిలీజ్ అయింది. ఈ ఇంటెన్స్ సై-ఫై డ్రామాని గ్లోబల్ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారు. ఐయండిబిలో దీనికి 7.5/10 రేటింగ్ ఉంది.

Advertisement

Read Also :  థియేటర్లలో సంచలనం సృష్టించిన మలయాళం హారర్ ఫాంటసీ మూవీ ఓటీటీలోకి… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు ?

స్టోరీ ఏమిటంటే

ఈ సిరీస్ రెండు టైమ్‌లైన్స్‌లో సాగుతుంది. 1960 కాలంనాటి చైనాలో కల్చరల్ రెవల్యూషన్ సమయంలో ఫిజిక్స్ ప్రొఫెసర్ గా యే వెన్జీ పని చేస్తుంటుంది. అదే సమయంలో రెడ్ గార్డ్స్ ఆమె తండ్రిని చంపుతారు. ఆమె కోపంతో ఒక సీక్రెట్ ప్రాజెక్ట్‌లో జాయిన్ అవుతుంది. రేడియో సిగ్నల్స్ పంపి ఎలియన్ సివిలైజేషన్‌ను కాంటాక్ట్ చేస్తుంది. ఆ సిగ్నల్స్ ఎలియన్ బేస్ కు చేరతాయి. అయితే ఆమె పంపిన సందేశానికి “ట్రిసోలారిస్” అనే గ్రహం నుండి సమాధానం వస్తుంది. ఆ గ్రహం మూడు సూర్యుల మధ్య ఉండటం వల్ల అక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. అక్కడ ఉన్న వారు భూమిని ఆక్రమించుకోవాలని నిర్ణయించుకుంటారు. యే వెన్జీ వారిని భూమికి రమ్మని ఆహ్వానిస్తుంది. ఇక ఈ సీక్రెట్‌ను ఎవ్వరికీ తెలియకుండా దాచి ఉంచుతుంది.

Advertisement

ప్రస్తుత కాలంలో శాస్త్రవేత్తలు వరుసగా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. ట్రిసోలారియన్లు భూమిని ఆక్రమించడానికి వస్తున్నారని మానవాళికి తెలుస్తుంది. సైంటిస్ట్స్ ఈ థ్రిట్‌ను స్టాప్ చేయడానికి పోరాడుతారు. మరి ఈ పోరాటంలో భూమి ఎలియన్స్ చేతికి వెళ్తుందా ? సైంటిస్ట్స్ ఎందుకు చనిపోతున్నారు ? యే వెన్జీ పాత్రతో కథకి ఎలాంటి ట్విస్ట్లు వస్తాయి ? అనే విషయాలను ఈ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.

Tags

Related News

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

Big Stories

Advertisement
×