BigTV English

OTT Movies : ఓటీటీలోకి వచ్చేసిన బెస్ట్ మూవీస్.. ఆ రెండింటిని తప్పక చూడండి..

OTT Movies : ఓటీటీలోకి వచ్చేసిన బెస్ట్ మూవీస్.. ఆ రెండింటిని తప్పక చూడండి..

OTT Movies : ఓటీటీ లోకి బోలెడు సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అందులో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుని, ఓటీటీలో కూడా అదే టాక్ ని అందుకుంటాయి. ఈమధ్య వస్తున్న ప్రతి సినిమా కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంటుంది. థియేటర్లలో సూపర్ హిట్ సినిమాలు తో పాటు ఓటిటిలో ఆసక్తికర కంటెంట్ సినిమాలో రిలీజ్ అవుతుండడంతో మూవీ లవర్స్ ఎక్కువగా ఇక్కడ సినిమాలను చూసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. నిత్యం ఏదో ఒక సినిమా ఇక్కడ దర్శనమిస్తూ ఉంటుంది. నెలలో బోలెడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ వారం ఓటీటీలోకి వచ్చిన వచ్చిన ఇంట్రెస్టింగ్ మూవీస్ ఏంటో ఒకసారి ఇక్కడ చూసేద్దాం..


గ్రాఫ్టేడ్.. 

ఈవారం ఓటిటిలో రిలీజ్ అయిన సినిమాలలో గుడ్ ఆఫ్టర్ కూడా ఒకటి.. ఇదొక ఇంగ్లీష్ మూవీ.. ఏప్రిల్ 29వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఎంట్రీ ఇచ్చింది. రెంట్ లేకుండా రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఇంగ్లిష్‍తో పాటు తెలుగు, హిందీ, తమిళ డబ్బింగ్‍లోనూ అడుగుపెట్టింది.. జెయేనా సన్, జెన్ హాంగ్ ప్రధాన పాత్రల్లో నటించారు.. ఈ సినిమా గతేడాది సెప్టెంబర్ లో రిలీజ్ అయింది. ఇప్పుడు ఓటిటిలో ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి…


ముత్తయ్య.. 

ఇది తెలుగు మూవీ.. ఈ సినిమాలో బలగం సుధాకర్ రెడ్డి ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమాకు భాస్కర్ మౌర్య దర్శకత్వం వవహించారు. నటుడు కావాలని 70ఏళ్ల వయసులోనూ పట్టుదలగా ఉండే ఓ వృద్ధుడి ప్రయత్నాలు చేస్తాడు కానీ చివరికి సినిమాల్లో నటించే అవకాశాన్ని పొందాడో లేదో అన్నది ఈ సినిమా స్టోరీలో.. మే 1న ఈ మూవీ  ఓటీటీలోకి వచ్చేసింది. ఈటీవీ విన్ ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చింది.. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ని ఒకసారి చూసేయండి…

బ్రోమాన్స్.. 

రొమాన్స్ మూవీ మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఒక అడ్వెంచర్ మూవీ.. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీలో సోనీలివ్‍లో స్ట్రీమ్ అవుతోంది. ఈ సినిమాలో మాథ్యూ థామస్, అర్జున్ అశోకన్ ప్రధాన పాత్రలు పోషించగా.. డైరెక్టర్ అరుణ్ జీ జోస్ తెరకెక్కించారు. ఏప్రిల్ 30న థియేటర్లోకి వచ్చిన ఏ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది..ఇప్పుడు సోనీలివ్ ఓటీటీ చూసేయవచ్చు.

28 డిగ్రీ సెల్సియస్..

టాలీవుడ్ రొమాంటికి మూవీ 28 డిగ్రీ సెల్సియస్.. నవీన్ చంద్ర హీరోగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 4న థియేటర్లలో రిజైంది. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ అనుకున్న రేంజ్‍లో కలెక్షన్లను దక్కించుకోలేకపోయింది. అయితే ఈ మూవీతో బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేక పోయింది.. ఓటీటీ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..

వీటితోపాటు ఎన్నో సినిమాలు ఓటిటిలోకి వచ్చేసాయి.. ఈ వీకెండ్ మీకు నచ్చిన సినిమాను చూస్తూ ఎంజాయ్ చేసేయండి.. ఇక ఈ వారం బోలెడు సినిమాలు ఓటీటీలోకి రాబోతున్నాయి.

Tags

Related News

OTT Movie : ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో భార్య… మెంటల్ మాస్ షాక్ ఇచ్చే భర్త… వీడు మగాడ్రా బుజ్జి

OTT Movie : హాంటెడ్ ప్లేస్ లో అమ్మాయి మిస్సింగ్… భయపెడుతూనే కితకితలు పెట్టే మలయాళ హర్రర్ మూవీ

OTT Movie : పిచ్చాసుపత్రిలో మెంటల్ ప్రయోగాలు… హిప్నటైజ్ చేసి మనుషుల మతిపోగోట్టే పాడు పనులు… నరాలు కట్టయ్యే సస్పెన్స్

OTT Movie : జోకర్ కార్డుతో జీవితం తారుమారు… భార్యాభర్తల అరాచకం మామూలుగా ఉండదు భయ్యా… తెలుగులోనే స్ట్రీమింగ్

OG Movie OTT: ఓజీ ఓటీటీ అప్డేట్.. ఎన్ని వారాల్లో వస్తుందంటే ?

OTT Movie : కిరీటం కోసం కొట్లాట… వేల ఏళ్ల పాటు వెంటాడే శాపం… మతిపోగోట్టే ఫాంటసీ థ్రిల్లర్

OTT Movie : ఇదేం సినిమా గురూ… మహిళల్ని బలిచ్చి దిష్టి బొమ్మలుగా… ఒళ్ళు గగుర్పొడిచే సీన్స్ సామీ

OTT Movie : జాబ్ ఇస్తామని చెప్పి దిక్కుమాలిన ట్రాప్… అలాంటి అమ్మాయిలే ఈ ముఠా టార్గెట్… క్రేజీ తమిళ్ క్రైమ్ థ్రిల్లర్

Big Stories

×