Tech Mahindra Jobs: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. డిగ్రీ పూర్తి చేసిన వారికి ఇది మంచి అవకాశం అనే చెప్పవచ్చు. టెక్ మహీంద్రా కంపెనీలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత ఉన్న వారు అప్లై చేసుకోవచ్చు. ఇలాంటి అవకాశం అప్పుడప్పుడు వస్తోంది. అర్హత ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇందులో మంచి వేతనాలు కూడా ఉంటాయి. నోటిఫికేషన్ గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
హైదరాబాద్ లోని టెక్ మహీంద్రా కంపెనీలో సపోర్ట్ ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 31న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
బెనిఫిట్స్..
టెక్ మహీంద్రాలో ఉద్యోగం పొందితే బోలెడన్నీ బెనిఫిట్స్ ఉంటాయి. మంచి వేతనాన్ని అందజేస్తారు. పబ్లిక్ హాలిడేస్, హెల్త్ కార్డ్ (ఇన్సూరెన్స్ బెనిఫిట్స్), వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ, రిమోట్ వర్క్ చేయడానికి కంపెనీ ల్యాప్ టాప్ లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ట్రాన్స్ పోర్ట్ ఫెసిలిటీస్, ఎడ్యుకేషన్ అసిస్టెన్స్ ఇలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి.
మొత్తం వెకెన్సీల సంఖ్య: 4
టెక్ మహీంద్రా కంపెనీలో సీనియర్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
విద్యార్హత: డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది.
వర్క్ ఎక్స్ పీరియన్స్: నాలుగు నుంచి ఏడేళ్ల వర్క్ ఎక్స్ పీరియన్స్ అవసరం.
స్కిల్స్: ఏఐ అండ్ ఏఐ ఆర్కిటెక్చర్, అజ్యూర్ ఏఐ వర్కింగ్ నాలెడ్జ్ ఉండాలి.
జాబ్ లోకేషన్: హైదరాబాద్ లో జాబ్ చేయాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేది: 2025 మే 31
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://careers.techmahindra.com
అప్లికేషన్ లింక్: https://careers.techmahindra.com
అర్హత ఉండి ఆసక్తి ఉన్న వారు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోండి. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. ఇందులో ఉద్యోగం సాధించిన వారికి భారీ జీతాలు కూడా ఉంటాయి.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం వెకెన్సీల సంఖ్య: 4
దరఖాస్తుకు చివరి తేది: మే 31