E-Paper
Advertisement

This Week OTT Movies : ఈ వారం ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్ లు.. మెగా ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్..

This Week OTT Movies : ఈ వారం ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్ లు.. మెగా ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్..
Advertisement

This Week OTT Movies : ప్రతివారం సినిమాల సందడి థియేటర్ల వద్ద ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు.. వారం వారం కొత్త సినిమాలు రిలీజ్ అవ్వడంతో వాటిని చూసి ఎంజాయ్ చేస్తుంటారు.. మొదటి వారంలో దాదాపు 6 సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయిన విషయం తెలిసిందే.. ఇందులో కేవలం రెండు సినిమాలు మాత్రమే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.. ప్రస్తుతం సమంత నటించిన మా ఇంటి బంగారం సినిమాతో పాటుగా ఆ రెండు సినిమాలు కూడా థియేటర్లలో రన్ అవుతున్నాయి.. ఇక ఈ వారం థియేటర్లలోకి చిన్న సినిమాలు ఎక్కువగా రిలీజ్ కాబోతున్నాయి.. అంతేకాదు

జూన్ నెలలో రిలీజ్ అయిన సినిమాలు అన్నీ కూడా ఈ నెలలో ఓటీటీ ప్లాట్ఫాంలోకి వచ్చేస్తుంటాయి.. ఈ వారం థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలతో పోలిస్తే ఇక్కడ స్ట్రీమింగ్ అయ్యే సినిమాల ఇస్తే ఎక్కువగా ఉంది. థియేటర్లలో సందడి చేసిన హిట్ సినిమాలతో పాటు పలు క్రేజీ కొత్త చిత్రాలు, వెబ్ సిరీస్‌లు, డాక్యుమెంటరీలు స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి..

Advertisement

ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ ల విషయానికొస్తే.. రామ్ చరణ్ నటించిన పెద్ది నుంచి ఇక్కా వరకు అన్నీ సినిమాలు ఓటీటీలోకి రాబోతున్నాయి. ఎక్కువమంది రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా కోసమే ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.. థియేటర్లలో ఈ సినిమాని మిస్ చేసుకున్న వాళ్లు ఇప్పుడు దీన్ని ఇక్కడ చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అంతేకాదు వీటితోపాటుగా పరిమళ అండ్ కో.. వంటి తమిళ చిత్రాలు కూడా ఈవారం డిజిటల్ ప్లాట్ ఫామ్ ల లోకి రాబోతున్నాయి.. మరి ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఒక్కసారి మనం వివరంగా తెలుసుకుందాం..

ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న హిట్ సినిమాలు ఇవే..

పెద్ది..

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ బుచ్చి బాబు సానా, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కిన లేటెస్ట్ సూపర్ హిట్ చిత్రం పెద్ది..  బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్ గా నటించింది.. జూన్ 4న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి మంచి టాక్ ని సొంతం చేసుకుంది. థియేటర్లలో సినిమాని మిస్ అయిన అభిమానులు ఇప్పుడు ఓటిటిలో చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. జూలై 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తొలి దశలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కాబోతుంది..

ఇక్కా..

Advertisement

ఇండస్ట్రీలో సూపర్ హిట్ టాక్ అని సొంతం చేసుకున్నా ఇక్కా మూవీ ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా.. సన్నీ డియోల్, అక్షయ్ ఖన్నా మెయిన్ రోల్స్ లో నటించగా.. ప్రముఖ దర్శకుడు సిద్ధార్థ్ పి. మల్హోత్ర తెరకెక్కించారు. ఈ మూవీ జూలై 10న ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి సిద్ధంగా ఉంది..

పరిమళ అండ్ కో..

తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన లేటెస్ట్ సూపర్ హిట్ చిత్రం పరిమళ అండ్ కో.. ఇటీవలే థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.. ప్రముఖ ఓటిటి సంస్థ జీ5 లో ఇది జూలై 10 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది..

Also Read :Gundeninda GudiGantalu Today episode: అయ్యో.. ప్రభా, మనోజ్ కు షాక్.. ఆడుకున్న బాలు.. నిజం చెప్పిన శృతి..

వీటితో పాటుగా మలయాళ చిత్రం బాల్టీ, ల్యాండ్ అండ్ ఫుట్ బాల్ వంటి సూపర్ హిట్ సినిమాలు కూడా ఓటీటీ లో స్ట్రీమింగ్ కానున్నాయి. వీటితో పాటుగా మరికొన్ని సినిమాలు వెబ్ సిరీస్ లు కూడా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి.. ఇక ఆలస్యం ఎందుకు మీకు నచ్చిన సినిమాని చూసి ఎంజాయ్ చేసేయండి…

Tags

Related News

నేరస్థుల గుండెల్లో వణుకు పుట్టించే స్పెషల్ టీమ్… కంటెంట్ నెక్స్ట్ లెవెల్ భయ్యా… డెడ్లీ క్రైమ్స్ తో సీజన్ 9 స్ట్రీమింగ్ షురూ

పాపులర్ SNL షో వెనుక ఉన్న మాస్టర్‌మైండ్ కథ… ఇండస్ట్రీ సీక్రెట్స్ బయటపెట్టిన నెట్‌ఫ్లిక్స్ కొత్త డాక్యుమెంటరీ

కులం పిచ్చితో ప్రేమికుల ప్రాణాలు తీసే రాక్షసత్వం… హార్డ్ హిట్టింగ్ మూవీ

తీరప్రాంతాన్ని వణికించే మిస్టరీ క్రియేచర్… ఊరిని కాపాడుకోవడానికి మత్స్యకారుడి పోరాటం… గూస్‌బంప్స్ తెప్పిస్తున్న సర్వైవల్ థ్రిల్లర్

యూనికార్న్ ఐలాండ్‌లో ఊహించని విపత్తులు… ఆ వింత రహస్యం ఏంటి ? నెట్‌ఫ్లిక్స్‌లో కొత్త మ్యాజికల్ అడ్వెంచర్

అవుట్‌వర్ల్డ్ క్రూర చక్రవర్తిపై తిరుగుబాటు… హాలీవుడ్ హీరో ఎంట్రీతో నెక్స్ట్ లెవెల్ వార్… తెలుగులోనే స్ట్రీమింగ్

విలన్ గా సుహాస్ 150 కోట్ల మాస్ ర్యాంపేజ్… తెలుగులో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘మందాడి’

కొట్టేసిన 300 కోట్ల బంగారాన్ని తన్నుకుపోయే ఖిలాడి… ఓన్ ఫ్రెండే మోసం చేస్తే రివేంజ్ ఇలాగే ఉంటది… ఓటీటీలో తెలుగులోనే

Big Stories

Advertisement
×