E-Paper
Advertisement

This Week OTT Movies : ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్..

This Week OTT Movies : ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్..
Advertisement

This Week OTT Movies : మరో సోమవారం వచ్చేసింది అంటే సినిమాలు కూడా కొత్తవి రాబోతున్నాయి.. థియేటర్లలోకి కూడా చాలా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఉగాది సందర్భంగా రిలీజ్ అయిన సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్, అలాగే బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన దురంధర్ 2 ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి.. అయితే ఈ రెండు సినిమాలలో రణవీర్ సింగ్ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.. కేవలం మూడు రోజుల్లోనే 500 కోట్ల వసూళ్లను రాబట్టడం మామూలు విషయం కాదు. ఇదే జోరులో గనక కలెక్షన్లను రాబడితే కేవలం కొన్ని రోజుల్లోనే రెండువేల కోట్లను వసూలు చేసిన ఆశ్చర్యపోనవసరం లేదు.. ఇక ఈ వారం ఓటీటీలోకి కూడా బోలెడు సినిమాలు వస్తున్నాయి.

ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాల విషయానికొస్తే.. గత వారంతో పోలిస్తే ఈ వారం కేవలం కొన్ని సినిమాలు మాత్రమే స్ట్రీమింగ్ కు రాబోతున్నాయి. వీటిలో సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని, కాట్టాన్‌, డేర్‌ డె విల్‌ బోర్న్‌ ఎగైన్‌ 2 వెబ్‌సిరీస్‌ లు కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నాయి. వీటితో పాటుగా మరికొన్ని సినిమాలు వెబ్ సిరీస్ లు కూడా రెడీగా ఉన్నాయి.. మరి ఏ ఓటీటీలోకి ఏ మూవీ రాబోతుందో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం…

ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు…

నెట్ ఫ్లిక్స్..

Advertisement

సమ్‌థింగ్‌ వెరీ బ్యాడ్‌ ఈజ్‌ గోయింగ్‌ టూ హ్యాపెన్‌

(వెబ్‌సిరీస్‌)- మార్చి 23

Advertisement

మర్దానీ 3 (హిందీ చిత్రం ) -మార్చి 27

BTS : ది రిటర్న్స్ – మార్చి 27

డీటేక్టివ్ హోల్ – మార్చి 26

జియో హాట్ స్టార్..

డేర్‌ డె విల్‌ బోర్న్‌ ఎగైన్‌ 2 ( వెబ్ సిరీస్ ) – మార్చి 24

కాట్టాన్‌ (తమిళ చిత్రం) – మార్చి 27

అమెజాన్ ప్రైమ్ వీడియో.. 

ప్రెట్టీ లేథల్‌ (ఒరిజినల్‌ మూవీ)- మార్చి 25

బైట్‌ (వెబ్‌సిరీస్‌) -మార్చి 25

ఓ రోమోయో – మార్చి 27

ఈటీవీ విన్..

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని (తెలుగు చిత్రం)- మార్చి 22

బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్, త్రిప్తి దిమ్రీ, నానా పటేకర్, అవినాష్ తివారీ, దిశా పటానీ, ఫరీదా జలాల్, రణదీప్ హుడా నటించిన విశాల్ భద్రాజ్ నటించిన రొమాంటిక్ మూవీ ఓ రోమోయో.. వాలెంటెన్స్ డే సందర్భంగా ఈ మూవీ థియేటర్లలోకి వచ్చి మంచి రెస్పాన్స్ ని అందుకుంది..

అలాగే డేర్‌డెవిల్: బోర్న్ ఎగైన్ మూవీ గతంలో వచ్చి మంచి రెస్పాన్స్ ని అందుకోవడంతో ఆ మూవీకి సీక్వెల్ గా డేర్‌డెవిల్: బోర్న్ ఎగైన్  సీజన్ 2 వచ్చేసింది.. యాక్షన్ లవర్స్ కి ఈ సినిమాలు బాగా ఆకట్టుకుంటున్నాయి.. వీటితోపాటుగా మరికొన్ని హాలీవుడ్ సినిమాలు అలాగే వెబ్ సిరీస్ లు కూడా ఈ వారం ప్రేక్షకులను పలకరించబోతున్నాయి. ఇకపోతే ఏప్రిల్ నెలలో థియేటర్లలోకి బోలెడు సినిమాలు రాబోతున్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్ నటించిన పెద్ది మూవీ కోసం మెగా ఫాన్స్ ఈగరుగా వెయిట్ చేస్తున్నారు..

Tags

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×