Weekend OTT Movies: వీకెండ్ అంటే మూవీ లవర్స్ కి ఒక పండగే. ప్రతిరోజు కొత్త సినిమాలు రావడంతో జనాలు వీటిని చూసేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఈమధ్య థియేటర్లలో కంటే ఓటీటీ ప్లాట్ఫామ్ లలోనే ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.. ప్రతిరోజు వచ్చే సినిమాలతో పోలిస్తే వీకెండ్ అందులోనూ ఆదివారం కొత్త కొత్త సినిమాలు వచ్చేస్తుంటాయి. గత వారంతో పోలిస్తే ఈ వారం బాక్స్ ఆఫీస్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. అక్కినేని అక్కినేని నటించిన లెనిన్ చిత్రం ఈ వారం బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ అయ్యి దూసుకుపోతుంది. అయ్యగారి కల ఇన్నేళ్ల తర్వాత నెరవేరింది. వీటితో పాటుగా ఓటీటీలోకి కూడా కొత్త సినిమాలు వచ్చేసాయి. మరి ఆలస్యం ఎందుకు ఈ వారం ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమాలు ఏవో ఒకసారి మనం చూసేద్దాం..
తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘పెద్ది’, ‘సింగీతం’ వంటి సినిమాలు ఈ వారం ఓటీటీ లోకి వచ్చేశాయి..
పెద్ది (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం)
సింగీతం (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం)
గుర్తుకొస్తున్నాయి (తెలుగు వెబ్ సిరీస్)
షిప్‌రెక్డ్: నైట్‌మేర్ ఎట్ సీ (ఇంగ్లీష్, తెలుగు, హిందీ)
అండర్‌టోన్ (ఇంగ్లీష్/తెలుగు డబ్బింగ్)
నథింగ్ టు లూజ్ (ఫ్రెంచ్, తెలుగు, ఇంగ్లీష్, హిందీ)
ఐ యామ్ నాట్ అఫ్రైడ్ (స్పానిష్, ఇంగ్లీష్, హిందీ సిరీస్)
ఇక్కా (హిందీ/తెలుగు డబ్బింగ్)
పతి పత్ని ఔర్ వో దో (హిందీ/తెలుగు డబ్బింగ్)
లిటిల్ హౌస్ ఆన్ ది ప్రైరీ (ఇంగ్లీష్, తెలుగు, హిందీ)
త్రికాల (తెలుగు, తమిళం)
డోస్ (మలయాళం, తెలుగు, తమిళం, హిందీ)
ది సీక్రెట్ ఏజెంట్ (పోర్చుగీస్, హిందీ)
కొత్త మలుపు (డైరెక్ట్ తెలుగు సినిమా)
డబుల్ ఆక్యుపెన్సీ (తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం)
ది సెంటినల్స్ (ఇంగ్లీష్, హిందీ)
బాల్టీ(మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ)
పరిమళ అండ్ కో (తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ)
ముఖ్బీర్: ది స్టోరీ ఆఫ్ ఎ స్పై (హిందీ)
ల్యాండ్ ఆఫ్ ఫుట్‌బాల్ (మలయాళం)
త్రికాల (తెలుగు, తమిళం)
Also Read :ఆదివారం టీవీల్లోకి అదిరిపోయే చిత్రాలు.. డోంట్ మిస్..
గతవారంతో పోలిస్తే.. ఈ వారం చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈవారం మెగా ఫ్యాన్స్ కి పూనకాల తెప్పించే పెద్ది సినిమా స్ట్రీమింగ్ కి వచ్చేసింది. దీంతో పాటుగా సింగ్ గీతం మూవీ కూడా వచ్చేసింది. బాల్ట్ మూవీ కూడా రాబోతుంది.. అంతేకాదు సినిమాలతో పాటుగా మరికొన్ని వెబ్ సిరీస్ లు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి.. మరి ఏ ఓటీటీలోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఇక్కడ ఒకసారి చూసి మీకు నచ్చిన సినిమాని, మీరు మెచ్చిన ఓటీటీ లో చూసి ఎంజాయ్ చెయ్యండి..